1.   జగన్ అంటే అంత భయమా...!!
వైఎస్ జగన్ అంటే భయం. ఈ మాట ఇపుడు పుట్టింది కాదు, ఆయన రాజకీయ నాయకుడిగా పుట్టిన ద‌గ్గర నుంచి ఉన్నదే. ఆయన మూడు నెలల ఎంపీ అనుభవంతోనే రాజకీయాల్లోకి దూకుడుగా రావాల్సివచ్చింది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2jUcaOU


2.  టీడీపీ చిత్తు .. చిత్తుగా ఓడిపోయినా బాబు గారు మారడం లేదు !
ఎన్నికలో టీడీపీ ఓటమి నుంచి ఇంకా పాఠాలు నేర్చుకోవటం లేదు. తాము ఇచ్చిన హామీలను కూడా వైసీపీ ప్రభుత్వం నెరవేర్చాలని సిగ్గు లేకుండా చంద్రబాబు చెబుతున్నారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lQNrvr


3.  బంగారు తెలంగాణ అంటే ఇదేనా..
తెలంగాణ జిల్లాలో జరిగిన ఒక సంఘటన చూస్తే మానవత్వం మంటగలిసింది కష్టకాలంలో సాయం చేయాల్సిన వారు కూడా తప్పుకున్నారు. పుట్టెడు దుఃఖంలో కూడా కనీసం ఓదార్చే వారే కరవయ్యారు. నా అన్నవారు లేక నగరంలో కూడా ఆ కన్నతండ్రి ఏడుపు అరణ్య రోదనగా మారింది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lzt8Cy


4.  పంజాబీలకు నరకం చూపిస్తున్న పాక్..!!
పాకిస్తాన్ తన దేశంలో ఉండే మైనారిటీల విషయం గురించి పట్టించుకోకుండా.. ఇండియాలో ఉండే కాశ్మీర్ ప్రజల కోసం ఆరాటపడుతుంది.  కారణం ఏంటి అంటే.. కాశ్మీర్ ను ఆక్రమించుకుంటే..అక్కడి వనరులను దక్కించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2lS27dO


5.  టిడిపి నేత అరెస్టుకు రంగం సిద్ధం ?
అధికారంలో ఉన్నపుడు ప్రత్యర్ధులను పెట్టిన ఇబ్బందులకు కొందరు తెలుగుదేశంపార్టీ నేతలు ఇపుడు మూల్యం చెల్లించుకునే పరిస్ధితులు కనబడుతున్నాయి. అలాంటి వారు టిడిపిలో చాలామందే ఉన్నారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2jS3iJA


6.  మావొయిస్టుని హాస్పిటల్ కి మోసుకు తీసుకెళ్ళిన పోలీసులు
ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడలో గాయపడిన ఓ మావోయిస్టును చికిత్స కోసం అడవుల నుంచి దాదాపు 12 కిలోమీటర్ల మేరా పోలీసులు మోసుకెళ్లారు. మద్కం హిద్మా అనే మావోయిస్టు కమాండర్ తలపై రూ.5 లక్షలు ప్రభుత్వం బహుమానం ప్రకటించింది.  https://bit.ly/2krr9A3


7.  పవన్ను ఫుల్లుగా వాడేస్తున్న చంద్రబాబు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఇంకా చంద్రబాబునాయుడు రాజకీయాలు అర్ధం అవుతున్నట్లు లేదు. 2014 ఎన్నికల్లో గెలవటానికి పవన్ ను చంద్రబాబు పూర్తిగా వాడేసుకున్నాడు. తర్వాత అవసరం తీరిపోగానే దూరం పడేశాడు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kpM5ri


8.  ఆ గవర్నర్ మార్పు వెనుక అసలు రహస్యం ఇదే.. !
దేశంలో రాజకీయాల్లో చాలా మార్పులు వస్తున్నాయ్.  బాబ్రీ మసీదు విషయంలో తీర్పు కీలక దశలో ఉండగా.. అప్పట్లో యూపి ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్ ఇప్పటి వరకు ఆ కేసులో కోర్టు ముందు హాజరు కాలేదు.  కారణం ఆయన వివిధ హోదాల్లో రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండటమే.  https://bit.ly/2ltxXO0


9. అందరి ముందుఈ ఎంఎల్ఏ ఎంతగా ఏడ్చారో ?
జనాలందరి ముందు ఓ ఎంఎల్ఏ ఎంతగా ఏడ్చారో తెలుసా ? అందులోను అధికార పార్టీ ఎంఎల్ఏ. పైగా ఓ దళిత మహిళా ఎంఎల్ఏ ఏడ్వటం అందరినీ షాక్ కు గురిచేసింది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2krXlDB


10. వైఎస్సార్ ని కీర్తించిన టీడీపీ ఎంపీ...బాబుకు షాక్...!!
మాజీ ముఖ్యమంత్రి దివంగత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 10వ వర్ధంతిని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. రాజశేఖర్ రెడ్డి స్వర్ణ యుగాన్ని  తీసుకురావాలనే నినాదంతో  పెట్టిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో వైసీపీకి ఇది గొప్ప వేడుక అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2jWjqK9



మరింత సమాచారం తెలుసుకోండి: