1. సుప్రీం కోర్టుకైనా వెళ్తాం అంటున్న చంద్రబాబు..!!
వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా అరాచకాలే జరుగుతున్నాయని, ఆ పార్టీ కార్యకర్తలు ఆంబోతులా రాష్ట్రంపై పడి దౌర్జన్యాలు చేస్తున్నారని టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ బాధితుల కోసం గుంటూరులో టీడీపీ ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో ఆయన ప్రసంగించారు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2lDr4JK


2.  ద‌త్త‌న్న ఇంట్లో క‌త్తి...పోలీసుల ఎంట్రీతో క‌ల‌క‌లం
బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను ఇటీవలే కేంద్ర ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి పార్టీ నేతలు, శ్రేయోభిలాషులు ఆయన నివాసానికి వస్తున్నారు.  మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2khHlnI


3.  ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు...!

ఈరోజు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. పోలవరం హైడల్ ప్రాజెక్ట్ రద్దు కొరకు కేబినేట్ ఆమోదం తెలిపింది. 3216 కోట్ల రుపాయల టెండర్ రద్దుకు కేబినేట్ ఆమోదం తెలిపింది.  మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2ku1JBQ


4. కలకలం సృష్టిస్తున్న డికె శివ కుమార్ అరెస్ట్...!!
కర్ణాటక కాంగ్రెస్ నేత మాజీ మంత్రి డికె శివ కుమార్ ను ఈడీ అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డికె శివ కుమార్ ను మూడ్రోజుల పాటు ఈడీ ప్రశ్నించింది. మరోవైపు ఈడీ జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని కోరుతూ డికె కోర్టును ఆశ్రయించారు.  మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2k22dPF


5. సచివాలయ పరీక్షలో మాల్ ప్రాక్టీస్...!

వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే. ఈ నెల 1 వ తేదీ నుండి 8 వ తేదీ వరకు గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలు జరుగుతున్నాయి. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kr8IM1

మరింత సమాచారం తెలుసుకోండి: