1. మంత్రులపై జగన్ నిఘా...! ఏం తేలిందంటే...
ఊహించని విధంగా 151 సీట్లు గెలుచుకుని జగన్ అధికార పీఠం అధిరోహించి 100 రోజులు కావొస్తుంది. ఈ 100 రోజుల పాలనలో జగన్ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ దూకుడు ప్రదర్శించారు. ముఖ్యంగా అవినీతికి తావు ఇవ్వకుండా పరిపాలన చేయాలనే లక్ష్యంగా ముందుకు వెళ్లారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2lDbq1m


2. టీఆర్ఎస్ రెండు ముక్క‌లు.... గులాబీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం..!
ఎవ‌రు ఔన‌న్నా.. ఎవ‌రు కాద‌న్నా గులాబీ పార్టీలో చాలా మంది పైకి చెప్పుకోలేక‌పోయినా తీవ్ర‌మైన అసంతృప్తితో ఉన్నారు. ఇక కేసీఆర్ కూడా త‌న‌కు ఎవ‌రైనా ఎదురొస్తార‌నుకుంటే వాళ్ల‌కు ఎలా చుక్క‌లు చూపిస్తారో ? ప‌్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండిhttps://bit.ly/2k5wX2e


3. సీత కష్టాలు సీతవి.. బ్యాంక్ కష్టాలు బ్యాంకువి..!!
సాధారణంగా మనం కొన్ని విషయాల గురించి మాట్లాడుతుంటాం.. ఎవరికైనా కష్టాలు వస్తుంటే.. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అని చెప్తుంటారు.  సీత కష్టాలు పక్కన పెడితే.. సీతారామ అనే ఇప్పుడు దేశంలో మారుమ్రోగిపోతున్నది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2k4m2pu


4.  బీజేపీ సీఎం అభ్యర్ధిగా పవన్...!?
సినిమా వాళ్ళతో కధ నడిపిస్తే బాగానే ఉంటుంది. అయితే వారిని సరైన విధంగా డైరెక్షన్ చేసే సూపర్ హిట్లు కొట్టగలరు ఎవరైనా.  రాంగ్ గైడెన్స్ ఉంటే మాత్రం బొమ్మ బొల్తా పడుతుంది. రాజకీయ తెర మీద అయితే  ఎంతటి హీరో ఐనా సరైన డైరెక్షన్  ఉండాలి. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండిhttps://bit.ly/2jYFtQo


5.  జగన్ దూకుడును అడ్డుకునేదెలా .. చంద్రబాబు తీవ్ర ఆలోచన !
పాలనలో చూపిస్తున్న వేగం ... తెగువ ... పారదర్శకత ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబును కలవర పెడుతున్నాయి. ఇదే మాదిరిగా భవిష్యత్ లో కూడా జగన్ దూకుడు కొనసాగితే టీడీపీ భవిష్యత్ అంధకారంలో పడినట్టేనని బాబు గారు తెగ ఆలోచిస్తున్నారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి https://bit.ly/2ku6208


6.  జగన్ ఆ ఇద్దరి కోసం ఎంత కోరినా.. అమిత్ షా ఒప్పుకోలేదుగా ..?
నమ్మినవారి కోసం వైఎస్ కుటుంబం ఏమైనా చేస్తుందని ఓ నమ్మకం ఉంది. వైఎస్ జగన్ కూడా అంతే.. అందుకే తాను నమ్మినవారికి అందలం ఎక్కించేందుకు ఎన్ని విమర్శలైనా పెద్దగా లెక్కచేయరు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి https://bit.ly/2jYFEv2


7. జగన్ కు జైకోడుతున్న సిక్కోలు ప్రజలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే మాటే చెబుతారని... చెప్పిన మాట తప్పక చేస్తారని మరొకసారి రుజువైంది. ఎన్నికల ముందు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన తాము అధికారంలోకి వస్తే జిల్లా లో కిడ్నీ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి  https://bit.ly/2kjyUIy


8. మొండి జగన్.. జగమొండి జగన్...?
మొండివాడు రాజుకన్నా బలవంతుడు అని ఓ సామెత.. కానీ రాజే మొండివాడైతే.. అంత కంటే బలవంతుడు ఉంటాడా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పరిస్థితి అలాగే ఉంది. ముందు నుంచి తాను నమ్మిన విషయంలో ఎవరిమాటా వినే అలవాటు జగన్ కు లేదనే పేరు ఉంది.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి  https://bit.ly/2k1cYSa


9. త్వరలో వైస్సార్ కంటి వెలుగు ...
జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు అధిక ప్రాధాన్యత ఇస్తోంది . అధికారం లోకి వచ్చిన వెంటనే , పార్టీ అధికారం లోకి రావడానికి ప్రధాన కారణమైన  నవరత్నాల పై ఫోకస్ చేసింది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి https://bit.ly/2m1eWmg


10.  వామ్మో అనిపిస్తున్న కొత్త ఆర్టీవో చట్టం...!!
కొత్త మోటారు వాహనాల చట్టంతో వాహనదారులపై జరిమానాల మోత మోగుతోంది. ఈ చట్టం అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్ప డిన వారికి భారీగా ఫైన్ వేస్తున్నారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి https://bit.ly/2jWrcng



మరింత సమాచారం తెలుసుకోండి: