1.  పేదల ముద్దలో 53 కోట్ల అవినీతి..?
అవినీతి లేని పాలన అందిస్తామంటు,అవినీతి చేస్తూనే,ఓట్లు వేయించుకున్నారు.సీట్లు గెలవగానే,గెలిచిన వారింట అవినీతిని ఆడపడుచుగా మార్చుకున్నారు.తెలుగుదేశంపార్టీ అధికారంలో వున్నప్పుడు జరిగిందదే అంటూ విజయ సాయిరెడ్డి చంద్రబాబు పైన విరుచుకు పడ్డారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2kmT3NV


2. జగన్ పరిపాలన .. ప్రతి పక్షాలుకు పని లేకుండా పోతుంది !
జగన్ ప్రమాణ స్వీకారం రోజున పరిపాలన ఎలా ఉండాలో .. ఎలా ఉంటుందో మీకు చూపిస్తానని జగన్ ప్రజలకు చెప్పారు. సరిగా మూడే మూడు నెలలు ఎన్నో సంచలన నిర్ణయాలు ఇంత తక్కువ కాలంలో ఏ ప్రభుత్వం కూడా త్వరగా నిర్ణయాలు తీసుకోదు.https://bit.ly/2kwKlfY


3.  ఇందుకే చంద్రబాబుకు మండిపోతోంది
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చంద్రబాబునాయుడుకు ఒళ్ళు మండిపోతోందట. మండిపోతోందంటే ఎందుకు మండదూ ?  ఇచ్చిన హామీలను ఎవరైనా నెరవేరుస్తున్నారంటే చంద్రబాబుకు ఇలాగే ఉంటుంది మరి.https://bit.ly/2lz9arV


4.  రైతుకు ప్రతినెలా రూ.3 వేలు పింఛన్..
దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు పింఛన్ అందించేందుకు  కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పధకాన్ని అందుబాటులోకి తెచ్చారు.  ఇది రైతు ఐశ్చికం అంటే బలవంతం లేదు ఇష్టం ఉంటే ఈ పథకంలో చేరవచ్చు.  https://bit.ly/2kj2kqd


5. పిచ్చి ముదిరిపోయిందా ? చంద్రబాబే ఇప్పటికీ సిఎం అట
తెలుగుదేశంపార్టీలో కొందరికి పిచ్చి బాగా ముదిరిపోయింది.  ఎంతగా అంటే మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా  కూడా చంద్రబాబునాయుడే తమకు ముఖ్యమంత్రి అని ప్రకటించుకునేంతగా. https://bit.ly/2lA4G4g


6.  అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన జగన్...!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి  వ్యక్తిగత హాజరు నుండి తనకు మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేసారు. ఈ పిటిషన్  పై సీబీఐ కోర్టు ఈ నెల 20 వ తేదీకి తీర్పును వాయిదా వేసింది.https://bit.ly/2kvmFII


7.  ఆ 15 నిమిషాలే కీలకం.. ఏమౌతుందో చూడాలి..!!
ఎన్నో దేశాలు మరెన్నో ప్రయత్నాలు.. అంతకు మించి ఆశలు.. వాటన్నింటిని నెరవేర్చబోతున్నది ఇండియా.  అవును.  ఇప్పటి వరకు ఏ దేశం చేయని సాహసం ఇండియా చేసింది. https://bit.ly/2klDJB8


8.  జగన్ పెద్ద మొండి ఘట్టం : కేంద్రం ?
పోలవరంలో విషయంలో నవయుగ కంపెనీకి ఉద్వాసన పలుకుతూ క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఒక పక్క హై కోర్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పును ఇచ్చినా జగన్ తాను అనుకున్న దానికి కట్టుబడి రీటెండరింగ్ కే మొగ్గు చూపారు.https://bit.ly/2lFfxtO


9. తెలంగాణా పిసీసీ ప్రసిడెంట్ గా రేవంత్ రెడ్డి అవనున్నారా..?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడిపోయినట్టుగా కన్పిస్తోంది. పార్టీ అంపశయ్య పైకెక్కినట్లు కనిపిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు నాయకులు. ప్రజా సమస్యలపై స్పందించడం లేదు.https://bit.ly/2k2XmO9


10.  చిదంబరం తీహార్ జైలుకు ... బాబుకు కూడా అదే పరిస్థితి ?
కేంద్ర  మాజీ మంత్రి చిదంబరం అధికారంలో ఉన్నప్పుడు హుందాగా ప్రవర్తించకుండా ప్రత్యర్థుల మీద సీబీఐ దాడులు చేయించారు. ఇప్పుడేమో ఆయనే తీహార్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. https://bit.ly/2k6oonO



మరింత సమాచారం తెలుసుకోండి: