1. గంటా సంచలనం.. సీఎం జగన్ కి లేఖాస్త్రం...!!
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన ప్రతి రాజకీయ కదలికలో ఓ వ్యూహం ఉంటుంది. ప్రతి సంచలనంలో ఓ ఎత్తుగడ ఉంటుంది. తాజాగా ఆయన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం స్రుష్టించారు.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2lACFcQ


2.  సెక్రటేరియట్ కూల్చాల్సిందే తప్పదు..!!
తెలంగాణలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణం పై సర్కారు వెనకడుగు వేయటం లేదు, దీనికి తోడు నిపుణుల కమిటీ కూడా పాత భవనాన్ని కూల్చాల్సి వస్తుందని రిపోర్ట్ ఇచ్చింది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండిhttps://bit.ly/2kwySwU


3.  100 రోజుల పాలనలో జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలు ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యి నేటికీ సరిగ్గా 100 రోజులు అవుతుంది. దీంతో ప్రతి వార్త పత్రికలో, వెబ్ సైట్ లో, సోషల్ మీడియాలో 100 రోజుల పాలనా గురించి పెద్ద ఎత్తున స్టోరీలు ప్రచురితమైతున్నాయి. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి https://bit.ly/2lyEJSx


4.  గంటా సంచలనం.. సీఎం జగన్ కి లేఖాస్త్రం...!!
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన ప్రతి రాజకీయ కదలికలో ఓ వ్యూహం ఉంటుంది. ప్రతి సంచలనంలో ఓ ఎత్తుగడ ఉంటుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి https://bit.ly/2lACFcQ


5.  చంద్రన్న కొత్త డ్రామాలు
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని  ఎన్ని రకాలుగా గబ్బు పట్టించచ్చో అన్ని రకాలుగాను చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారు.  ఇందులో భాగంగానే గుంటూరు జిల్లాలో వైసిపి బాధితుల శిభిరమనే కొత్త డ్రామాను మొదలుపెట్టారు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి  https://bit.ly/2lyFpHz


6. సిక్కోలు నుంచి జగన్ సంక్షేమ నినాదం...!!
ఏపీలోనేకాదు, ఉత్తరాంధ్రలోనూ బాగా వెంకబడిన జిల్లాగా శ్రీకాకుళం చెప్పుకుంటారు. జగన్ తన తొలి వందరోజుల పాలనను  పూర్తి చేసుకున్న కార్యక్రమాన్ని సిక్కోలులో పెట్టుకోవడం ద్వారా ఆ జిల్లాపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి https://bit.ly/2k6WmbO


7.  తెలంగాణ విమోచన దినోత్సవం కోసం బీజేపీ యాక్షన్ ప్లాన్
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇందుకోసం యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేసింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలను చేపడుతోంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి https://bit.ly/2lGpTcy


8.  చిదంబరం తీహార్ జైలుకు .. జగన్ గుర్తొచ్చాడా ?
చిదంబరం అధికారం ఉన్నప్పుడు విచ్చల విడిగా ప్రత్యర్థుల పైకి సీబీఐని పంపించేవారు. కానీ ఇప్పుడు చిదంబరం అదే సీబీఐ చేతిలో తీహార్ జైలుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే చిదంబరం పట్ల ఎవరు పెద్దగా సానుభూతి చూపించడం లేదు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి https://bit.ly/2k3POKW


9.  ఎన్టీఆర్ విషయంలో లోకేష్ స్పందన అర్ధం ఏంటి ?
టీడీపీ పార్టీలోకి ఎన్టీఆర్ ఎంట్రీ పై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల నుంచి టీడీపీలో ఎన్టీఆర్ ప్రస్తావన గురించి చర్చ భారీగా జరుగుతుంది. ఇప్పుడు టీడీపీకి ఎన్టీఆర్ చాలా అవసరమని నేతలు భావిస్తున్నారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి  https://bit.ly/2m3SUzi


10.  అడ్డంగా దొరికిపోతున్న పెయిడ్ ఆర్టిస్టులు
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద చల్లేందుకు తెలుగుదేశంపార్టీ చేస్తున్న ప్రతీ ప్రయత్నమూ బెడిసికొడుతోంది. తాజాగా ముగ్గురు పెయిడ్ ఆర్టిస్టులు పోలీసులకు దొరికిపోయారు.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి https://bit.ly/2kwA1Ve



మరింత సమాచారం తెలుసుకోండి: