1.  వీళ్ళే టిడిపి కొంప ముంచేయబోతున్నారా ?
వీళ్ళంటే వీళ్ళు మాత్రమే అని కాదు లేండి. ఇటువంటి వాళ్ళు చాలామందే ఉన్నారు తెలుగుదేశంపార్టీ కొంప ముంచేయటానికి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గబ్బు పట్టించటానికి పార్టీలో ఉన్న వాళ్ళు లాభం లేదని అనుకున్నట్లున్నారు చంద్రబాబునాయుడు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2kA5hCP


2. నిన్న చిద్దు-కార్తీ : రేపు బాబు - లోకేశ్ : వైసీపీ సోషల్ ప్రచారం..?
మాజీ కేంద్రహోంమంత్రి చిదంబరాన్ని తీహార్ జైలుకు తరలించారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అవినీతికి పాల్పడ్డారన్నది అభియోగం.. గతంలో ఆయన కుమారుడు కార్తీని కూడా జైలుకు వెళ్లి వచ్చాడు.https://bit.ly/2k40TeX


3.  కెసీఅర్ మెప్పు కోసం పోటీ పడుతున్న మాజీ డిప్యూటీ సీఎం లు..!!
వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో ఆధిపత్య పోరు తగ్గడం లేదు. మాజీమంత్రులైన ప్రస్తుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఎమ్మెల్యే రాజయ్యల మధ్య మరింత దూరం పెరుగుతోంది.  https://bit.ly/2lH3sUY


4.  అప్రయోజకుడు, అజ్ణాని, చెల్లని కాసు లాంటి 'లోకేష్'కే పెళ్లి అయ్యింది ..
వైసీపీ ఎంపీ, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా మరోసారి నారా లోకేష్ ని ఉద్దేశిస్తూ సెటైర్లు వేశారు. 'విజయసాయి రెడ్డి సెటైర్ వెయ్యకపోతే చంద్రబాబు నాయుడు, లోకేష్ కి నిద్ర పట్టదు అనుకుంట.. https://bit.ly/2lDQWW2


5.  చంద్రయాన్ స్పూర్తితో.. గగన్ యాన్ పై దృష్టి..!!
చంద్రయాన్ 1 మిషన్ ను ఇండియా సక్సెస్ ఫుల్ గా రన్ చేసింది.  విజయం సాధించింది.  తరువాత ఇండియా 2019 జులై 22 న చంద్రయాన్ 2 ను శ్రీహరి కోట నుంచి విజయవంతంగా ప్రయోగించింది. https://bit.ly/2kA5aXV


6.  తెలంగాణ త‌ల్లీ కూతుళ్ల‌కు ఒకేసారి ప్ర‌భుత్వ ఉద్యోగాలు
త‌ల్లీ కూతుళ్లు పోటీ ప‌డుతూ ఒకే ఏడాది ప‌రీక్ష‌లు రాసి  ఉత్తీర్ణత సాధించి విజయవంతంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. ఇది నిజంగా గ‌ర్వించాల్సిన విష‌య‌మే. https://bit.ly/2lBskxk


7.  పాకిస్తాన్ భయంతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుందా ?
కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ అతిగా స్పందిస్తుంది. ప్రపంచ దేశాలు కూడా భారత్ కు మద్దతు పలికిన క్రమంలో పాక్ ఎక్కడ లేని ఆందోళనకు గురవుతుంది. రెండు రోజుల నుంచి పాక్ ఆర్మీ చీఫ్ .. ఇమ్రాన్ ఖాన్ యుద్ధం తప్పదంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. https://bit.ly/2lHDDno


8.  ఇస్రో శివన్ : చిన్న పిల్లాడిలా ఏడ్చాడు.. దేశం మనసు గెలిచాడు..!
ఆయన ఇస్రో ఛైర్మన్.. భారత దేశం ప్రతిష్టాత్మకంగా భావించే అంతరిక్ష పరిశోధన సంస్థ అధిపతి. దేశానికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చే ప్రయోగాలు చేసే ప్రతిష్టాత్మక సంస్థకు ఛైర్మన్. https://bit.ly/2kzufC9


9. ఉద్దానం కిడ్ని బాధితులకు జగన్ వరాలు...!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ శ్రీకాకుళం జిల్లాలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో అల్లాడుతున్న ఉద్దానం ప్రాంతానికి ఉపశమనం కలిగే రెండు కీలక ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు. https://bit.ly/2kntnkg


10. టీడీపీ బినామీలకు నిద్ర పట్టడం లేదట..?
ఏపీ సీఎం జగన్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం కొన్ని కమిటీలు వేశారు. అవి అధ్యయనం చేస్తున్నాయి.  https://bit.ly/2k4SZSJ


మరింత సమాచారం తెలుసుకోండి: