కాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత నుంచి ఏదో ఒక విషయంపై గొడవ పడుతూనే ఉంది భారతదేశంతో చిన్నపిల్లల తరహాలో ఏ చిన్న విషయం దొరికిన దాని సాగదీస్తూ గొడవలు పెట్టుకుంటూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. ఇది మేము చేయమంటే అది మేము చేయండి ఇవ్వమని సంబంధం లేని విషయం ప్రతి దాంట్లోనూ పెద్దది చేసి కక్ష సాధింపు లను పెంచుకుంటోంది.

ఇలాంటి గొడవలన్నీ పక్కనపెట్టి ముందు తమ దేశంలో ఉన్న ఆర్థిక అవస్థలను సరి చేసుకోమని ప్రపంచవ్యాప్తంగా మొత్తం అప్పులు చేయబడిన పాకిస్తాన్ ముందు తన దేశం బాగా చూసుకోవాలని ఆ తరువాత కావాలంటే భారత్తో యుద్ధానికి సిద్ధపడ్డ ఎంత వివరిస్తున్న పాకిస్తాన్ కి పట్టడం లేదు. భారత దేశాన్ని నాశనం చేస్తేనే తనకు తృప్తి అన్న విధంగా ఏదేమైనా పర్వాలేదు మేము భారత దేశాన్ని నాశనం చేయాలి అదే మాకు శాంతిని ప్రసాదిస్తుంది అన్న విధంగా గొడవలు పడుతూనే ఉంది. తాజాగా ఇదే ప్రయత్నంలో మన భారతదేశ అధ్యక్షుడు కోవింద్ హెలికాప్టర్ మా మీదుగా వెళ్ళడానికి లేదు అని హెచ్చరించింది.

పాకిస్తాన్ భూభాగం పైనుంచి వెళ్లకపోతే నేను మాకు ఇతర మార్గాలు ఏమీ లేవా అని భారతదేశం విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ మేము భారత దేశ అధ్యక్షుడు హెలికాప్టర్ని మా పై నుండి వేలం ఇవ్వలేదు అని దండోరా వేసుకుంటూ ప్రపంచానికి మొత్తం చెప్పుకుంటోంది పాకిస్తాను. దీనిని భారతదేశం పూర్తిగా తోసిపుచ్చింది.

వచ్చే సోమవారం గోవిందు యూరోప్ కి వెళ్ళవలసి ఉండగా ఇమ్రాన్ఖాన్ ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. కానీ అసలు పాకిస్తాన్ భూభాగం పైనుంచి వెళ్లవలసిన అవసరం లేనే లేదు అని ఇంకా ఎన్నో దారులు ఉన్నాయని ఇటువంటి అపోహలు నమ్మవద్దు అని భారత దేశ ప్రజలకు ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: