1.  బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన కేసీఆర్
కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం.. పొలిటికల్ స్పీచ్ ను తలపించింది. ఐదు నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కావాలనే గళం వినిపించిన కేసీఆర్.. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా కేంద్రం నిర్వాకాల్ని ఎండగట్టారు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2kaSFSs


2.  దక్షిణాది రాష్ట్రాలకు ఉగ్ర ముప్పు ...హెచ్చరించిన సైన్యం
దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్ర దాడులు జరిగే  అవకాశం ఉందని భారత సైన్యం హెచ్చరించింది.  అందులో భాగంగా భారీ విధ్వంసానికి   ఉగ్ర వాదులు కుట్ర పన్నుతున్నారని  ఈమేరకు  నిఘా వర్గాల నుండి  సమాచారం వచ్చిందని  ఆర్మీ కమాండర్  లెఫ్టినెంట్ జర్నల్ ఎస్ కె సైనీ మీడియాకు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2m56iTH


3.  పల్నాడు గురించి దుష్ప్రచారం చేస్తున్నారన్న సుచరిత...!
ఏపీ హోం మంత్రి సుచరిత ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల తరువాత ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా 127 గ్రామాలలో పోలీసు అధికారులు రాత్రి బస చేస్తున్నారు.  మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2k7Ia2a


4. శభాష్ కేటీఆర్ మంత్రిగా రెండో రోజే మొదలు పెట్టిన ' స్వచ్ హైదరబాద్ '....
మున్సిపల్ శాఖ మంత్రి గా బాధ్యత లు తీసుకున్న వెంటనే హైదరాబాద్ పై ఫోకస్ పెట్టీన  కేటీఆర్ జంట నగరాల్లో విషజ్వరాలపై సమీక్ష నిర్వహించారు. జీహెచ్ ఎంసీ కార్యాలయం లో శానిటేషన్ ఆసుపత్రుల్లో పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు జ్వరాల...మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kqeRs1


5. చెప్పులు వేసుకుని బైక్ నడిపితే 15రోజులు జైలు శిక్ష
ట్రాఫిక్ కొత్త చట్టం పేరుతో జరిమానాలు విధించి ప్రజలను పీక్కు తింటున్నారని ఇప్పటికే ప్రజలు విరుచుకు పడుతున్నారు. గత 9 రోజుల నుంచి జరిమాణాలపై విరుచుకు పడుతూ కొన్ని మార్పులు చెయ్యాలని ప్రజలు.. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kCUpEf


6. పాక్ విషయంలో చైనా సంచలన నిర్ణయం
ఉగ్రవాద నిర్మూలన కోసం చర్యలు తీసుకోకుంటే పాక్‌ను ఏకాకిని చేయాలని.. అంతర్జాతీయ సమాజం భావిస్తున్న తరుణంలో చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్ అభివృద్ధి కోసం యూఏఈ ఇప్పటికే 3 మిలియన్ డాలర్ల రుణం ఇవ్వగా  మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kCVcoH


7.  తెలంగాణ బడ్జెట్ పై విపక్ష నేతలు ఏమన్నారంటే..
తెలంగాణ బడ్జెట్ పై విపక్షాలు విరుచుకుపడ్డాయి. కేసీఆర్ కు పాలనపై అవగాహన లేదని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించాయి. గత ప్రభుత్వాలు వేసిన పునాదులపై వచ్చిన ఆదాయం తన ఘనతగా చెప్పుకున్న కేసీఆర్..మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2lEAWTS


8. పవన్ కళ్యాణ్ ప్రజా పోరాటాలు ఎప్పుడు చేస్తారు ?
పవన్ కళ్యాణ్ రాజకీయం ఇప్పటికి కూడా సీరియస్ గా సాగడం లేదని చెప్పాలి. సభలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడటం .. లేదా ప్రతి పక్షాన్ని తనదైన శైలిలో సినిమా భాషల్లో తిట్టడం వరకే అతని రాజకీయం పరిమితం అవుతుంది. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kzSWyk 


9. అమ‌రావ‌తిపై జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్‌... చంద్ర‌బాబు మాయం..!
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంపై జ‌గ‌న్ స‌ర్కారు త‌న‌దైన శైలిలో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే అక్క‌డి భూమి నిర్మాణాల‌కు నాణ్య‌తాప‌రంగా స‌రిపోద‌ని, ల‌క్ష రూపాయ‌లు అయ్యే నిర్మాణానికి రెండు రెట్లు ఎక్కు వ‌గా ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తుంద‌ని..మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2kzM8Rr


10. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ విడుదల ! భారత్ అలర్ట్
ఉగ్రవాదానికి వ్యతిరేకం అంటూనే ఉగ్ర సామ్రాజ్యాన్ని పెంచి పోషిస్తోంది పాకిస్థాన్. జైలులో ఖైదీగా ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ ను విడుదల చేసింది. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులకు దిశానిర్థేశం చేయడానికి రెండురోజుల క్రితం మసూద్‌ను రహస్యంగా విడుదల చేశారని ఐబీ పేర్కొంది.మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2kzMjMB


మరింత సమాచారం తెలుసుకోండి: