మెక్సికోలో ఒక రేపిస్ట్ కు వేసిన శిక్ష ను చూస్తే మీరు ఒక్కసారిగా వణికిపోతారు. సాధారణంగా మెక్సికో మరియు అమెరికాలో డ్రగ్ మాఫియా, గ్యాంగ్ వార్ మరియు అత్యాచారాలు చాలా ఎక్కువ. ఈ మధ్యకాలంలో మెక్సికోలో మహిళలు మరియు టీనేజర్లు జీవించడం చాలా ప్రమాదకరంగా మారింది. సగటున రోజుకు తొమ్మిది మంది మహిళలు రేప్ లేదా హత్యకు గురవుతున్నారట. ఇంకా దయనీయం ఏమిటంటే కొన్ని ఘటనల్లో ఏకంగా పోలీసులే యువతులపై అత్యాచారానికి పాల్పడుతున్నారట. అక్కడ పోలీసులు అలా ఉన్నారు కాబట్టే ఒక మాఫియా గ్యాంగ్ ఆ రేపిస్టుకు చాలా భయంకరమైన శిక్ష వేసింది.

మెక్సికోలో ఓ మహిళ తనపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని ఒక గ్యాంగ్ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేసింది. దీంతో వారు ఇంకొకసారి ఆడదాని వైపు కన్నెత్తి చూడకుండా అతడిని బంధించి ఒక బాగా బలిసిన పిట్ బుల్ బ్రీడ్ కు చెందిన కుక్కను పిలిచి అతని దుస్తులు విప్పి వాడి మీదకు విడిచిపెట్టారు. అతని కాళ్ళు మరియు చేతులు పట్టేసుకొని అతడి అంగాన్ని కొరుక్కు తినేలా కుక్కను ఆదేశించారు. వెంటనే కుక్క దానిని కసకసా నమిలి తినేసింది. ఆ సమయంలో ఆ అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి పెట్టిన ఆర్తనాదాలు అంతా ఇంతా కావు.

ఈ ఘటనను అంతా ఆ మాఫియా గ్యాంగ్ ఒక వీడియో లో షూట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఈసారి ఏదైనా మహిళపై అత్యాచారానికి పాల్పడితే వాళ్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది అన్నది దీనితో ఉదాహరణగా చూపించారు. మెక్సికోలో ప్రస్తుతం డ్రగ్స్ మాఫియానే రాజ్యమేలుతోంది. శత్రువులు ఎవరైనా వారి చేతికి చిక్కితే ఇలాగే చిత్రవధ చేసి నరకం చూపిస్తారట. ఏదేమైనా ఈ దెబ్బతో ఆ చుట్టుపక్కల ఆకతాయిలు మహిళ వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా చేశారు గ్యాంగ్.


మరింత సమాచారం తెలుసుకోండి: