1.  చంద్రబాబు 'బ్రహ్మచారి' అయ్యింటే ఈరోజు రాష్ట్రం మరోలా ఉండేది ..
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడానికి, ఆంధ్ర ప్రదేశ్ ప్రజల జీవన శైలి మారడానికి ఒకే ఒక్క కారణం ఈరోజు. సరిగ్గా 1980 సెప్టెంబర్ 10న అంటే ఈరోజు ఒకరి పెళ్లి జరిగింది. https://bit.ly/2kcvsPR


2. నకిలీ చెక్కులతో పరిటాల మోసం చేసిందా ?
మాజీ మంత్రి పరిటాలసునీత కూడా రైతులను మోసం చేసిందా ? తాజాగా వెలుగు చూసిన ఘటన ప్రకారమైతే తన నియోజకవర్గంలోని రైతులను సునీత మోసం చేసినట్లే అర్ధమవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే చంద్రబాబునాయుడు హయాంలో పేదలకు ఇళ్ళ స్ధలాల పంపిణి చేయాలని అనుకున్నది. https://bit.ly/2m4R15i


3.  నాలుగు ముక్కలుగా విడిపోనున్న బెంగళూరు మహానగర్ పాలికె...!
చాలా రోజుల నుండి బెంగళూరు మహానగర పాలికెను నాలుగు విభాగాలుగా విడదీయాలనే ప్రతిపాదన ఉంది. కానీ వివిధ పార్టీలలో ఉన్నటువంటి నేతలు, కార్పొరేటర్లు ఈ నిర్ణయాన్ని వ్యతిరేఖించటం జరిగింది.https://bit.ly/2kEiieq


4.  శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు పునర్వైభవం... ఫలించిన కేసీయార్ కల!
ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం లక్ష్యం దిశగా సాగుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును చూసేందుకు రైతులు భారీగా తరలివస్తున్నారు. ఎస్సారెస్పీ మూడో పంప్ హౌస్ పనులను మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించనున్నారు. https://bit.ly/2lEu5cZ


5.  జగన్ మరొక హామీ అమలుకు ఉత్తర్వులు
ఎన్నికల ముందు పాదయాత్రతో ఇచ్చిన ప్రతిహామీ అమలే లక్ష్యంగా  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందడుగు వేస్తున్నారు . పాలనా పగ్గాలు చేపట్టిన వందరోజుల వ్యవధిలోనే ప్రజలకిచ్చిన ఎన్నో హామీలను నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి..https://bit.ly/2kBEeqA


6. మంత్రి ప‌ద‌వి ఎఫెక్ట్‌: అజ్ఞాతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే
తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీలో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ తీవ్ర ప్ర‌కంప‌నలు రేపుతోంది. మంత్రివర్గంలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కేసీఆర్ కొందరికి మంత్రి పదవులు కేటాయించారు. తాజా విస్తరణలో మొత్తం ఆరుగురికి మంత్రి పదవులు దక్కాయి. https://bit.ly/2m8CK7Q


7.  జైల్లో ఉన్న చిదంబరం సోషల్‌ మీడియాలో ఎలా యాక్టీవ్‌గా ఉన్నారు..?
తనపై కక్షసాధింపు దేనికంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. ట్విట్టర్‌ వేదికగా కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. ఇంతకీ తీహార్‌ జైల్లో ఉన్న చిదంబరం సోషల్‌ మీడియాలో ఎలా యాక్టీవ్‌గా ఉన్నారనే ప్రశ్న అందరిలో కలుగవచ్చు.https://bit.ly/2mawJaL


8.  శ్రీశైలం గేట్ల పైనుంచి దూకుతున్న కృష్ణమ్మ..
గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.  వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో వరదనీటిని మహారాష్ట్ర నుంచి కిందకు జోరుగా ప్రవరిస్తోంది.  https://bit.ly/2k8GmG7


9.  గులాబీ దళంలో మొదలైన పదవుల పందేరం..!
గులాబీ దళంలో పదవుల పందేరం మొదలైంది. ఇప్పటికే మంత్రి వర్గ విస్తరణ పూర్తి అయినది. ప్రభుత్వ విప్ లను నియమించారు, ఇక సీనియర్ నేతలకు నామినేటెడ్ పోస్టుల కేటాయింపు మాత్రమే మిగిలింది.  https://bit.ly/2lEufB7


10.  ఛలో పల్నాడు..! జగన్ సర్కారుకు టీడీపీ 10 డిమాండ్స్..?
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో వైసీపీ అరాచకాలు చేస్తోందంటూ తెలుగుదేశం కొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. వైసీపీ సర్కారు బాధిత శిబిరమంటూ గుంటూరులో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసింది..https://bit.ly/2lH3hJ8


మరింత సమాచారం తెలుసుకోండి: