1. పోలీసులపై నోరు పారేసుకున్న అచ్చెన్నాయుడు..!
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఛలో ఆత్మకూరుకు అనుమతి లేదని చెప్పిన పోలీసులపై దుర్భాషలాడారు. 144 సెక్షన్ ఉన్నందువలన అనుమతించలేమని చెప్పిన పోలీసులతో మమ్మల్నే అడ్డుకుంటున్నారా అని అన్నారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2lJ96ps


2.  మ‌ళ్లీ కృష్ణ‌మ్మ గ‌ల‌గ‌ల‌....తెలంగాణ ప్రాజెక్టుల‌న్నీ నిండుకుండ‌లు..
తెలంగాణ‌లోని ప్రాజెక్టులు మ‌రోమారు జ‌ల‌క‌ల‌ను సంత‌రించుకున్నాయి.  ఎగువన కురిసిన వర్షాలతో కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. నెలరోజుల్లో రెండోసారి ఎగువన ఆల్మట్టి నుంచి దిగువన పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లెత్తారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lHKg9B


3.  చంద్రబాబు 'ఛలో ఆత్మకూరు' యాత్రను అడ్డుకున్న పోలీసులు ..
ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన 100 రోజులు పూర్తయ్యిందో లేదో. అనవసరంగా ఆంధ్రప్రదేశ్ లో గొడవలు సృష్టిస్తూ ఆంధ్రలో ప్రశాంత లేకుండా చేస్తున్నారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2m3EWNI


4.  తెలంగాణ బడ్జెట్ ప్రభావం ఏపీలో అధికార పార్టీపై పడుతుందా..?
తెలంగాణ బడ్జెట్ ప్రభావం ఏపీలో అధికార పార్టీపై పడుతుందా, అసలు సంబంధమే లేని విషయంలా కనిపించొచ్చు కానీ కేసీఆర్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ జగన్ పై ఒత్తిడి పెంచుతుందని మాటలు వినిపిస్తున్నాయి. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lNVzga


5.  పల్నాటి యుద్ధం: టీడీపీ దోపిడీని తప్పించుకునేందుకేనా బాబు తంటాలు..?
ఐదేళ్ల పాలనలో చంద్రబాబు సర్కారు చేసిన దోపిడీని జగన్ బయటపెడుతున్నందుకే.. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lKe3hI


6.  క్రెడిట్ కార్డ్ బిల్లు కోసం పిల్లల్ని అమ్మకానికి పెట్టిన తల్లి...!
కొన్ని సంఘటనలు విన్నప్పుడు మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది. సాధారణంగా తల్లి తన పిల్లల్ని ఎప్పుడూ కంటికి రెప్పలా చూసుకుంటుంది. తను తిన్నా తినకపోయినా పిల్లల కడుపు నిండాలని ఆరాటపడుతుంది.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2kF865A


7. పాత రోజుల్ని గుర్తు తెస్తున్న పల్నాడు..!!
ఒకప్పుడు పల్నాడు పేరు చెప్తే భయపడిపోయేవారు.  రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఎలా ఉంటాయో అంతకంటే ఎక్కువగా పల్నాడులో రాజకీయాలు ఉంటాయి.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2kGo8fk


8.  దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్ట్...!
కేసుల కారణంగా కొన్నాళ్లుగా అఙాతంలో ఉన్నారు చింతమనేని ప్రభాకర్. కొద్దిసేపటి క్రితం ఆయన పశ్చిమగోదావరి జిల్లా దుగ్గిరాలకు రావటం జరిగింది. ఆయన భార్య అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరటంతో చూసేందుకు వస్తున్నట్లు ముందుగానే చింతమనేని పోలీసులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2maE1ez


9.  ముంబై కాంగ్రెస్ లో అగ్గి రాజేసిన ఊర్మిళ రాసిన లేఖ.!
చాలా మంది నటీనటులు లాగే ఆమె కూడా రాజకీయాల్లోకి చేరింది. రెండు దశాబ్దాలకు పైగా సినీరంగంలో ఉన్న ఆమెకు పాలిటిక్స్ లో మాత్రం కేవలం ఐదు నెలలే మనగలిగింది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kGbBsl


10.  చలో ఆత్మకూరు విరమించుకున్నట్లేనా ?
చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని చంద్రబాబునాయుడు విరమించుకున్నట్లేనా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే అనుమానం వస్తోంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lJ9Vyy


మరింత సమాచారం తెలుసుకోండి: