1.  కోడెల‌కు త‌ప్ప‌ని బాబు యూజ్ & త్రో పోటు.. బాబు చేతిలో అవ‌మానాలు..
ఏపీ సీఎం చంద్ర‌బాబు ఎంత అవ‌కాశ వాదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అవ‌కాశ వాదానికి ఆయ‌న ప‌రాకాష్ట‌. ఎంతో మంది నేత‌ల‌ను ఆయ‌న త‌నకు అనుకూలంగా అవ‌స‌రం ఉన్న‌ప్పుడు వాడుకుని.. అవ‌స‌రం తీరిపోయిన వెంట‌నే వారిని పూచిక పుల్ల మాదిరిగా తీసిప‌డేస్తుంటారు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2lPqfxV


2.  కోడెల మృతిలో జగనే టార్గెట్టా ?
తెలుగుదేశంపార్టీ రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. విషయం ఏదైనా కానీండి తాము టార్గెట్ చేయదలచుకున్న వ్యక్తి చుట్టూనే రాజకీయాలు తిరిగేట్లు చేయగల సామర్ధ్యం టిడిపికుంది.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lX7XKR


3.  ఒక‌డు పోయాడు.... నేడు కూడా చావ‌నా.... కోడెల‌కు కుమారుడి బెదిరింపులు
ఎవ‌రెన్ని చెప్పినా... ఎవ‌రు ఔనాన్నా.. కాద‌న్నా కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు తీవ్ర‌మైన అవ‌మానాల‌తో బ‌ల‌వంతంగా ఉసురు తీసుకోవ‌డానికి ఆయ‌న పుత్రుడు కోడెల శివ‌రాంతో పాటు ఆయ‌న పుత్రికార‌త్నం పూనాటి విజ‌య‌ల‌క్ష్మే కార‌ణం. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2kC4gdA


4. గోదావ‌రి ప్ర‌మాదం: లాంచీ జాడ దొరికింది... ఎక్క‌డ ఉందంటే...
తూర్పు గోదావ‌రి జిల్లా  పాపికొండ టూర్ సంద‌ర్భంగా గోదావ‌రి న‌దిలో మునిగిన లాంచీ జాడ దొరికింద‌ట‌.. దాదాపుగా 315 అడుగుల లోతులో ఈ లాంచీ మునిగిపోయింద‌ని ఎన్ డీ ఆర్ ఎఫ్ బృందాలు తెలిపాయ‌ట‌.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lSoArc


5.  కోడెల మృతికి కారణాలు ఇవేనా..?
టీడీపీ ఆయనకు దేవాలయం. 1983లో ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తన 36 ఏళ్ల రాజకీయ జీవితంలో పార్టీకి, ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఎన్నో విపత్కర రాజకీయ పరిస్థితులను చూసిన ఆయన అంతే ధీటుగా ప్రత్యర్ధులను ఢీకొన్నారు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2mkl4Gx


6. తెలుగు రాజ‌కీయాల‌పై కోడెల మార్క్ ముద్ర‌... టీడీపీలోకి ఎలా వెళ్లారంటే...
తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో ఒక అధ్యాయం ముగిసింది. త‌న‌దైన శైలిలో దూకుడు, త‌న‌దైన శైలిలో విచ‌క్ష‌ణను రంగ‌రించి రాజ‌కీయాలు చేసిన గుంటూరు వాసి, అన్న‌గారికి ఎన్టీఆర్ గారికి అత్యంత ప్రియ‌నేత కోడెల శివ‌ప్ర‌సాద‌రావు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2lQOmfw


7.  కోడెల ఇంట్లో నిన్న రాత్రి ఏం జ‌రిగింది.. కొడుకుతో గొడ‌వ వెన‌క‌
40 సంవ‌త్స‌రాల రాజ‌కీయ అనుభ‌వం... ఆరుసార్లు ఎమ్మెల్యే.. హోం మంత్రితో పాటు ప‌లు శాఖ‌లు నిర్వ‌హించిన అనుభ‌వం... న‌వ్యాంధ్ర‌కు తొలి అసెంబ్లీ స్పీక‌ర్‌.. ఎవ‌రైనా స‌రై ఐ డోన్ట్ కేర్ అనే త‌త్వం... ఎన్నో క‌ష్టాల‌ను చిత్తు చేసిన వైనం.. ఇలాంటి నేత ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికివారా ?మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kM6RS8


8.  సొంతపార్టీనే ఛీ కొట్టడాన్ని కోడెల జీర్ణించుకోలేక పోయారా...?
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజకీయ దురంధరుడు కోడెల శివప్రసాదరావు జీవితం అత్యంత విషాదంగా ముగిసింది. నరసరావుపేటలో సర్జన్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన రాజకీయంగా స్వయంకృషితో ...మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kOMKTp


9.  కోడెల చివరి రాత్రి ఎవరితోనైనా గొడవ పడ్డారా?
కోడెల శివప్రసాదరావు కొన్నాళ్లుగా తీవ్ర మనస్థాపానికి గురయ్యారనేది సమాచారం. ఆయనకు ఇంటి పోరు ఎక్కువగా ఉందని అంటున్నారు. వారం రోజులుగా ఆయన కుమారుడితో వాదనలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lVufgo


10.  బాబుతో కోడెల బంధం.. టీడీపీ హిస్ట‌రీలో ఓ చాప్ట‌ర్‌
టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి, మాజీ స్పీక‌ర్‌, ఏపీలో విభిన్న రాజ‌కీయాల‌కు పెట్టింది పేరైన కోడెల శివ‌ప్ర‌సాద‌రావు.. ఈ లోకాన్ని వీడిపోయారు. అనూహ్య రీతిలో ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2mkm8Kx


మరింత సమాచారం తెలుసుకోండి: