1.   అక్కినేని నాగార్జున పొలంలో మృతదేహం..!
స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన వ్యవసాయ పొలంలో ఒక మృతదేహం దొరికింది. పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఈ మృతదేహం లభ్యమైనట్లు తెలుస్తుంది. అక్కినేని నాగార్జునకు షాద్ నగర్ లోని పాపిరెడ్డిగూడలో వ్యవసాయ పొలాలు ఉన్నాయి. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2krU8E7


2.  ఏపీ ఆరోగ్యశ్రీ పథకంలో భారీ మార్పులు...?
రిటైర్డ్ ఐఏఎస్ సుజాతరావు అధ్యక్షతన నియమించిన నిపుణుల కమిటీ నిన్న సాయంత్రం సీఎం జగన్ ను కలిసింది. 182 పేజీల నివేదికను 100కు పైగా సిఫార్సులతో సమర్పించింది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2m3H9IX


3.  షా మాటలను తమిళులు తప్పుగా అర్ధం చేసుకున్నారా?
హిందీ దివస్ రోజున అమిత్ షా చేసిన ఒకే దేశం ఒకే భాష ప్రసంగం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.  దారి తీయడమే కాదు.. మరోసారి భాషా ఉద్యమం దారితీసే పరిస్థితులను కల్పించింది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kHFWXO


4.  కోడెల ఆత్మహత్య: చంద్రబాబును కుమ్మేస్తున్న విజయసాయి..?
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యను తెలుగు దేశం పార్టీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందన్న వాదనలు బాగా వినిపిస్తున్నాయి. కేవలం అక్రమంగా పెట్టిన కేసుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారన్న ప్రచారాన్ని విరివిగా ఫోకస్ చేస్తూ వైసీపీ...మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2mo8xSm


5.  ఏపీలో టీడీపీ మరో రెండు చోట్ల ఖాళీ... ఖాళీ...!
ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకు వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. అసలే 23 సీట్లలో గెలిచిన టీడీపీ...ఓడిపోయిన చాలా నియోజకవర్గాల్లో అడ్రెస్ లో లేదు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lWeXrG


6.  హుజూర్‌నగర్‌ టికెట్: టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో ఫైటింగ్..
తెలంగాణలో ఉప ఎన్నిక వేడి రాజుకుంది. త్వరలో జరగనున్న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక కోసం ప్రధాన పార్టీలన్ని సర్వం సిద్ధమయ్యాయి. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిన విషయం తెలిసిందే.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2lYlfXP


7. ఆదినారాయ‌ణ రెడ్డి బీజేపీ ఎంట్రీ ఎందుకు ఆగింది... ఈ స‌స్పెన్స్ ఏంటి..!
మాజీమంత్రి, టీడీపీ నాయ‌కుడు చ‌దిపిరాళ్ల ఆదినారాయ‌ణ రెడ్డి ఫ్యూచ‌ర్ ఏంటి ? ఆయ‌న ఎటు న‌డ‌వాల‌ని అనుకున్నారు?  ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం ఏదిశ‌గా సాగ‌నుంది? ఇప్పుడు రాజ‌కీయ మేధావుల‌ను తొలిచేస్తు న్న ప్ర‌ధాన ప్ర‌శ్న ఇది.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kTWETD


8.  తోట‌కు జ‌గ‌న్ భారీ ఆఫ‌ర్‌... షాకింగ్ టార్గెట్‌...!
తాజాగా టీడీపీ నుంచి వైసీపీ తీర్థంపుచ్చుకున్న రామ‌చంద్ర‌పురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు జ‌గ న్ భారీ ఆఫ‌ర్ ఇచ్చారా? ఆయ‌న త‌న జీవితంలో ఎప్పుడూ ఊహించ‌ని విధంగా జ‌గ‌న్ భారీ హామీ క‌ల్పించా రా? అంటే.. ఔన‌నే అంటున్నాయి వైసీపీ శ్రేణులు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lU5HEl


9.  టిడిపి నేత జెసి దివాకర్‌రెడ్డికి అక్రమ మైనింగ్‌ కేసులో నోటీసులు ..
తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ దివాకర రెడ్డికి అక్రమ మైనింగ్ కేసులో హై కోర్ట్ నోటీసులు అందచేసింది. 2019 ఎన్నికల్లో వారసులను బరిలోకి దింపి ఘోరంగా ఓడిపోయినా జేసీ దివాకర్ రెడ్డి ఎన్నికల...మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2mq5OId


10. సుచ‌రిత హోం మంత్రిగా స‌క్సెస్ అయ్యారా... సీనియ‌ర్ల‌కే షాక్ ఇచ్చారా...!
మేకతోటి సుచరిత...నవ్యాంధ్రప్రదేశ్ తొలి మహిళా హోం మంత్రి అనే చెప్పొచ్చు. ఎందుకంటే గత టీడీపీ ప్రభుత్వంలో మహిళా మంత్రులు ఉన్న...హోం మంత్రి బాధ్యతలు మాత్రం చినరాజప్ప నిర్వహించారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2mo8N3M


మరింత సమాచారం తెలుసుకోండి: