1.  రేవంత్ ఎత్తుల‌తో ఉత్త‌మ్ బెంబేలు...!
హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డికి క‌ష్టాలు తెచ్చిపెట్టింది. ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని ద‌క్కించుకుని ప‌రువు నిలుపుకోవాల‌ని ఆయ‌న ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు. ఇప్ప‌టికే అధికార పార్టీ త‌న అభ్య‌ర్థిని ప్ర‌క‌టించి, ప్ర‌చారానికి స‌న్న‌ద‌మైంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2mmwyJe


2. అమ‌రావ‌తిపై జ‌గ‌న్‌కు కొత్త టెన్ష‌న్‌..!
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై నెల‌కొన్న గంద‌ర‌గోళానికి సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి చ‌ర‌మ‌గీతం పాడాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. సీఎం జ‌గ‌న్ స్పందించ‌కుంటే అమ‌రావ‌తిపై ఆధార‌ప‌డిన దాదాపు 18 ల‌క్ష‌ల కుటుంబాల పరిస్థితి అయోమ‌యంలో ప‌డుతుంది.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2l4r85K


3.  గులాబీ కోట‌లో ఆర‌ని అసంతృప్త సెగ‌లు...
తెలంగాణ‌లో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ త‌ర్వాత రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. నాయ‌కుల అల‌క‌లు, బుజ్జ‌గింపులు, వ్యూహాలు, ప్ర‌తి వ్యూహాల‌తో రోజుకో కొత్త మ‌లుపు తిరుగున్నాయి.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2mJ0jUV


4.  YSR, చంద్రబాబు, జగన్.. ఆ తర్వాత ఇక రేవంత్‌ రెడ్డేనా..?
పాదయాత్ర.. ఓ నాయకుడిని మహా నాయకుడిని చేస్తుంది..ప్రజలకు చేరువ చేస్తుంది. నాయకుడికి ప్రజా సమస్యల పట్ల అవగాహన పెంచుతుంది.. నాయకుడు తాను ఇవ్వాల్సిన హామీలు ఏంటో గుర్తు చేస్తుంది..మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @   https://bit.ly/2mltvkA


5.  జ‌గ‌న్ స‌ర్కారుకు మ‌రో హెడేక్‌... ఇప్పుడు ఏం చేస్తారో..!
ఫుల్ లెంగ్త్ మ‌ద్ద‌తుతో రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు వ‌చ్చిన నాటి నుంచి నేటి వ‌ర‌కు ఏదో ఒక స‌మస్య వెంటాడుతూనే ఉంది. ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను ప్ర‌తిప‌క్షం ప్ర‌శ్నించ‌డం ద‌గ్గ‌ర నుంచి..మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2kIvPSl


6.  మళ్ళీ కంపులేపిన ట్రంప్ ..!!
ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలిసిందే.  ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా రెండు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2l48s69


7.  జగన్ లక్ష్యం అదే అందుకే..!!
ఐదేళ్లకు లేదంటే పదేళ్లకో అధికారం చేతులు మారడం సహజమే.  అధికారం చేతులు మారినప్పుడల్లా గతంలో తమకు ఇబ్బందులు కలిగించారనే నెపంతో అధికారంలోకి వచ్చిన తరువాత  అధికారాన్ని అడ్డుపెట్టుకొని పగ సాధించడం అన్నదిమంచిది కాదు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2ldUcre


8.  రివర్స్ టెండరింగ్ టెండర్లతో భారీ లాభం..?
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న రివర్స్ టెండరింగ్ నిర్ణయం ప్రభుత్వ ఖజానాకు భారీగా లాభాలను ఇచ్చే విధంగా ఉంది. జల విద్యుత్ కేంద్రం, పోలవరం హెడ్ వర్క్స్ పనులకు వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన రివర్స్ టెండరింగ్ లో...మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2kLV7iA


9.  ఏపీ వాహనదారులకు జగన్ గుడ్ న్యూస్ ..
ఈ నెల సెప్టెంబర్ 1 న ప్రారంభమైన కొత్త వాహన చట్టం మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తుంది. హెల్మెట్ లేకున్నా, సీటు బెల్టు లేకున్నా ఒకప్పుడు 100 రూపాయలు ఫైన్ ఉండేది ఇప్పుడు..మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2kIIKUt


10. టీడీపీకి ఆ భయం పట్టుకుంది : మంత్రి అనీల్ కుమార్
గత కొంత కాలంగా ఏపిలో పోలవరం పై ఎన్నో సంచలనాత్మక కథనాలు వస్తున్నాయి.  అయితే గతంలో టీడీపీ పాలనలో పోలవరం పనులు పూర్తి కాలేదు కదా..దుబారా ఖర్చులు బాగా అయ్యాయని అధికార పార్టీ నిలదీస్తుంది.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2ldBBM3



మరింత సమాచారం తెలుసుకోండి: