1. మినిస్ట‌ర్ రిపోర్ట్‌: ఐటీ మంత్రిగా గౌతంరెడ్డి సెట్ అయినట్లేనా..!
ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి దాదాపు నాలుగు నెలలు కావొస్తుంది. అయితే ఈ నాలుగు నెలల కాలంలో జగన్ తో సహ పలు మంత్రులు మంచి పని తీరుకనబరుస్తున్నారు.  ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డితో సహ....చాలమంది మంత్రులకు పాలన అనేది కొత్తైన వారు ఏ మాత్రం జూనియర్లుగా కనిపించడం లేదు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2lKLZeJ


2. ఆ విషయంలో తెలంగాణ దేశంలోనే సెకండ్ ర్యాంక్..?
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ధాన్యం కొనుగోలు పెరుగుతూ వస్తోందని ఆయన వివరించారు.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2mUhSkU


3.  చేతబడి చేశాడనే అనుమానంతో 4గంటలు హింసించి సజీవదహనం .. 
కాలం మారుతున్న మనుషులు మాత్రం మారడం లేదు.. టెక్నాలజీ మీద నడిచే ఈ కాలంలో కూడా చేతబడులు చేశారంటూ మనుషులను సజీవదహనం చేస్తున్నారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lmul0A


4.  జగన్ పై ఆంధ్రజ్యోతి కుట్ర.. ఇలా బయటపడిపోయిందిగా..?
సచివాలయ ఉద్యోగాల పరీక్షా పత్రం లీకైందంటూ ఆంధ్రజ్యోతి కొన్ని రోజులుగా వరుస కథనాలు ఇస్తోంది. అయితే ఈ కథనాల్లో సరైన ఆధారాలు లేకపోవడంతో రావల్సినంత స్పందన రావడం లేదు.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2nnJbEw


5.  భాగ్యనగర వాసులను వణికిస్తున్న వరుణ దేవుడు.

నిత్యం రద్దీ గా ఉండే రోడ్లతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురుకుంటున్న బాగ్య నగర వాసులు మంగళవారం కుండపోతగా కురిసిన వానతో ఇబ్బందులు పడుతున్నారు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lWQNgP


6.  అక్టోబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం...!?
ఏ మనిషికైనా పుట్టిన రోజు అంటూ ఒకటి ఉంటుంది. అలాగే ప్రాంతాలకు కూడా ఒక జన్మ తేదీ అవసరం. అనివార్యం కూడా. చిత్రమేంటంటే భాషాప్రయుక్త రాష్ట్రంగా తొలిగా అవతరించిన ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఆవిర్భావ దినోత్సవం ఉండేది.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2lkOwfi


7.  గోదావరి లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి తప్పిన ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు వస్తున్న విషయం తెలిసిందే.  తెలంగాణ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.  ప్రస్తుతం ఉత్తరాంధ్ర, రాయలసీమలో కూడా భారీ వర్ష సూచన జారీ చేశారు వాతావరణ శాఖ వారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2nrbphQ


8.  వర్షాలపై సామాన్యుడి ఆవేదన.. వర్ణణాతీతం..!
ఈ నగరానికి ఏమైంది ఓ వైపు వర్షాలు..మరోవైపు డెంగ్యూ, వైరల్ జ్వరాలు. ఎటు చుసిన కూడా నీటిమయం..  తొలకరి చినుకుల్లో సరదాగా తడవడం వంటివి చేయడం అంటే చాలా మందికి సరదా.. ఆ ముచ్చటంత  ఒకప్పటి మాట..మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2mNLCjE


9.  రివర్స్ టెండర్ సక్సెస్ అయ్యింది : అంబటి
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత అన్ని విషయాల్లో దూకుడు పెంచారు.  గత ప్రభుత్వ హయాంలో జరిగిన మోసాలు బట్టబయలు చేసే కార్యక్రమంలో పడ్డారు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2mTUB2u


10.  జమ్మూ కాశ్మీర్లో అజిత్ దోవల్.. ఎందుకంటే..!
ఆర్టికల్ 370 రద్దు తరువాత అక్కడి పరిస్థితులను అంచనా వేసేందుకు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ గతంలో జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు.  అక్కడి పరిస్థితులను అంచనా వేశారు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2lYr4EX


మరింత సమాచారం తెలుసుకోండి: