1.  హుజూర్ నగర్ : ఉత్తమ్ సవాల్‌కు కేసీఆర్ భయపడుతున్నారా..?
తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఆసక్తి రేపుతోంది. అసెంబ్లీ ఎన్నిక తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్యంగా దెబ్బ తిన్న టీఆర్ఎస్.. ఈ ఎన్నిక గెలిచి సత్తా చాటాలని భావిస్తుంటే.. ఎలాగైనా ఇక్కడ గెలిచి.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lyGtLT


2.  పార్లమెంటులో చంద్రబాబు షాక్
పార్లమెంటులో చంద్రబాబునాయుడుకు షాక్ తగిలింది. అంటే టిడిపి ఎంపిలెవరూ పార్టీకి రాజీనామా చేయలేదు లేండి. అయితే షాక్ ఏమిటంటారా ? 1989 నుండి టిడిపి చేతిలోనే ఉన్న పార్లమెంటులోని కార్యాలయం చేజారిపోయింది.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2luUgTE


3.  మరో కేసులో చింతమనేనికి రిమాండ్!
పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు మరోసారి కోర్టులో హాజరు పరిచారు. 2018లో ఓ వికలాంగుడిని నిర్బంధించి కొట్టాడన్న కేసులో చింతమనేని గతంలో పోలీసులు అరెస్టు చేశారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2ncIMEI


4.  ఆ గ్రామ ప్రజలు వినూత్నంగా నిరసన..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు తమ పరిష్కారం కోరుతూ వినూత్ననంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ, కార్మిక సంఘాలు తమ డిమాండ్ల సాధనకు ఉద్యమిచండం పరిపాటే. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2nH3zk8


5.  'గూగుల్' కు జన్మదిన శుభాకాంక్షలు
‘గూగుల్’ అనే పదంతో నేడు ఎవరికీ రోజు గడవని స్థితి. చరిత్ర నుంచి నేటి తరం వరకూ వారధిలా ఉంటూ సుదూర భవిష్యత్ కు బాటలు వేస్తోంది. గూగుల్ కు ఈరోజు ఎంతో ప్రత్యేకం.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2mdSc2P


6.  జాబిలమ్మపై విక్రమ్‌ ల్యాండింగ్‌ నాసా పంపిన ఫోటోలు?
జాబిల్లిని అందుకోవాల‌ని భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ (ఇస్రో) ఎంతో ప్ర‌తిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు చంద్ర‌యాన్ 2.  ఇస్రో జూలై 22న చంద్రయాన్ 2ను ప్రతిష్టాత్మకంగా ప్రయోగించింది.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2m4o4ah


7.  పిల్లలపై ప్రయోగాలు చేస్తున్న నీలోఫర్ డాక్టర్లు ..!
ఈ ఘటన చూస్తే కళ్యాణ్ రామ్ సినిమా గుర్తొస్తుంది. అధికారం ఉందని డబ్బు కోసం చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు నీలోఫర్ డాక్టర్లు. నీలోఫర్ ఆసుపత్రిలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2n6EgrC


8. ప‌ర్చూరులో ద‌గ్గుపాటికి చెక్ పెట్టిన జ‌గ‌న్‌
ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నాలుగు నెల‌ల్లోనే ఓడిపోయిన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లోపేతం అయ్యేందుకు త‌మ వ్యూహాల‌ను మార్చుకుంటోంది. ఇప్ప‌టికే పాల‌కొల్లు లాంటి చోట్ల ఎన్నిక‌ల్లో పోటీ చేసిన వారిని ప‌క్క‌న పెట్టి కొత్త‌వాళ్ల‌కు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ బాధ్య‌త‌లు ఇచ్చారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2n8OIyH


9.  శరద్ పవార్ ఆఫీస్ లో సోదాలు.. అసలేం జరగబోతుంది..!!
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు దేశంలో మంచి పేరు ఉన్నది.  పవర్ ఫుల్ లీడర్.  అందులో సందేహం అవసరం లేదు.  అయితే, అయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వంలో అనేక పదవులు అలంకరించారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2n8rQ2t


10.  పవన్ కు వెన్నుపోటు ? ఆందోళనలో అభిమానులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వెన్నుపోటు తప్పలేదు. నిత్యం షూటింగ్ లతో బిజీగా ఉండే ఆర్టిస్టులకు శారీరక అనారోగ్యాలు మామూలే. అందులోను పవర్ స్టార్ పాలిటిక్స్ లో కూడా ఉన్నారు కదా ?మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2nbVvaM


మరింత సమాచారం తెలుసుకోండి: