1. .హెచ్ సి ఏ ఎన్నికల్లో తెర వెనుక రాజకీయం ...అజార్ గెలుపుకు అదే కారణమా ?
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సి ఏ ) కార్యవర్గ ఎన్నికల్లో తెర వెనుక రాజకీయం నడిచిందా ? అంటే అవుననే వాదనలు విన్పిస్తున్నాయి . హెచ్ సి ఏ అధ్యక్ష పదవి కోసం, ఇటీవల టీఆరెస్ ను వీడి  బీజేపీ లో చేరిన గడ్డం  వివేక్ పోటీ చేయాలని  తొలుత  భావించారు . ఈ మేరకు నామినేషన్ దాఖలు చేశారు .పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2o20ifx


2. హుజూర్ నగర్ లో సర్పంచులు పోటీ ... నష్టం ఎవరికీ ?
తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక  వేడి రోజుకింత రాజుకుంటోంది .  రాజకీయ పార్టీలు ఇప్పటికే  పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.  హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలే కాకుండా,  సర్పంచులు,  న్యాయవాదులు పోటీ చేయాలని నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2nsz5lJ


3.  శవాలపై రాజకీయమా.. చంద్రబాబూ తగదు..?
గోదావరిలో బోటు ప్రమాదం ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదం నింపింది. దాదాపు 50 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ప్రమాదానికి గురైన లాంచీ ఇంకా నీటిలోపలే ఉంది. ఇంకా కనీసం 14 మంది ఆచూకీ తెలియడం లేదు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2o20ZFF


4. అమాయకులపై ఔషధ ప్రయోగాలు చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు...!
సాధారణంగా ఔషధ ప్రయోగాలు ప్రయోగశాలల్లో జరుగుతాయి. కానీ కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులతో పాటు, ప్రభుత్వ ఆస్పత్రులలో కూడా ఔషధ ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2nlgZlS


5.  మినిస్ట‌ర్ రిపోర్ట్‌: సీనియార్టీ ఫ్రూవ్ చేసుకున్న పెద్దిరెడ్డి
ఏపీ మంత్రివర్గంలో అత్యంత సీనియర్ మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినే. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో  కూడా మంత్రిగా చేసిన అనుభవం ఉంది.https://bit.ly/2niXAlr


6.  దసరా తర్వాత టీడీపీలో భారీ ప్రక్షాళన...ఎవరికి షాక్ తగులుతుందో...?
చంద్రబాబుకు జ్ఞానోదయం అయినట్లుంది. అధికారంలో ఉన్నప్పుడు పాలనలో పడిపోయి...పార్టీని గాలికొదిలేసిన చంద్రబాబు ఇప్పుడు పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2nsBWer


7.  జగన్ మేల్కొకపోతే వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బే..!
వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావొస్తుంది. ఈ నాలుగు నెలల కాలంలో గతంలో ఏ ప్రభుత్వం తీసుకొని విధంగా సీఎం జగన్ సరికొత్త నిర్ణయాలని తీసుకుని వాటిని అమలు చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2lNnihv


8.  హైకోర్టు తరలింపు ఖాయం...ఎక్కడ పెడతారంటే...!?
హైకోర్టు చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. నిజానికి కోర్టుల చుట్టూ తిరిగితేనే కానీ  ఏ సమస్య అయినా పరిష్కారం కాదు, ఇపుడు జరుగుతున్నది అందుకు రివర్స్. కోర్టు చుట్టూ కాదు, కోర్టుని పట్టుకుని తిరుగుతున్నారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2o3HFYH


9.  ఆర్టీసీ ఉద్యోగులకు దసరా కానుక..ఫుల్లు హ్యాపీ
జగన్మోహన్ రెడ్డి భోళా శంకరుడిలాగ తయారయ్యారా ? అగిగిన వారికి అడిగినట్లుగా వరాలు కురింపిచేస్తున్నారు. జగన్ వైఖరి చూసిన వాళ్ళకందరికీ పురాణాల్లో పరమశివుడి లాగ కనిపిస్తున్నారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2mlhXhX


10. బాబు అక్రమాలపై మరో ఎంక్వయిరీ.. బాబు పేల్చిన జగన్..?
మాజీ సీఎం చంద్రబాబు పాలనలో అంతా అవినీతే అంటోంది ప్రస్తుత వైఎస్ జగన్ సర్కారు. ఆ అవినీతిని వెలికి తీస్తామంటూ అనేక విచారణలు చేయిస్తోంది. తాజాగా ఇప్పుడు మరో విచారణకు జగన్ పచ్చజెండా ఊపారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2niZjqV


మరింత సమాచారం తెలుసుకోండి: