కొన్నిసార్లు మనకు తెలియకుండానే కొన్ని సంఘటనలు అలా జరిగిపోతుంటాయి.  జరిగిన విషయాలు తలచుకొని ఒక్కోసారి బాధపడవలసి వస్తుంది.  ఎందుకు అలా జరిగిందో తెలియక తికమకపడిపోతుంటారు.  అసలు జరిగిన విషయం తెలిసి కొంత సిగ్గుపడుతుంటారు. తికమక పెట్టె ఈ కథ ఏంటి అనే డౌట్ అందరికి రావొచ్చు.  అక్కడికే వస్తున్నది.  మాములుగా మనం షాపింగ్ కు వెళ్లిన తరువాత అక్కడ వస్తువులును కొనుగోలు చేస్తారు.  


బిల్ చెల్లించి వచ్చేస్తాం.  అది జెంటిల్మెన్ పద్దతి.  కొంతమంది వస్తువులను దొంగతనం చేసేందుకు షాపింగ్ షాపింగ్ కు వెళ్లారు.  వీలైనన్ని దోచుకొని వస్తారు.  ఈ సమయంలోనే దొరికిపోయి కటకటాల పాలవుతుంటారు.  అయితే, ఇటీవలే ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి షాపింగ్ కు వెళ్ళాడు.  కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసి బిల్ చెల్లించేందుకు వెళ్లగా.. అతనిపై సిబ్బందికి అనుమానం వచ్చింది.  


లోపల ఏదో దాచిపెట్టాడని దాన్ని బయటకు తీయాలని అన్నారు.  తాను అలాంటి వ్యక్తి కాదని, తనకు ఆ అవసరం కూడా లేదని, తాను ఎలాంటివి దాచి పెట్టలేదని అన్నాడు.  కానీ, వాళ్ళు వినలేదు.  సరికదాబట్టలు విప్పేదాకా ఊరుకోలేదు.  అయితే చుట్టూ మహిళలు కూడా ఉన్నారని వాళ్ళను పక్కకు వెళ్ళమని చెప్పగా సిబ్బంది వాళ్ళను పక్కకు పంపించేశారు.  అనంతరం ఆ పెద్దమనిషి ఫాంట్ విప్పేశాడు.  


అలా విప్పి లో దుస్తుల్లో నిలబడ్డాడు.  కానీ, ఆ సిబ్బంది అనుమానం తీరలేదు.  లోపల ఇంకా ఎదో దాచుకున్నాడని అనుమానం కలిగింది.  లో దుస్తులు కూడా విప్పాలని పట్టుబట్టారు.  ఏమి లేదని ఎంత చెప్పినా వినలేదు.  చివరకు చేసేది లేక.. విప్పేశాడు.  అంతే .. ఎదురుగా ఉన్న సిబ్బంది చూసి షాక్ అయ్యారు.  సిగ్గుతో తలదించుకున్నారు. ప్యాంటులోపల అందరిలానే ఉన్నా.. అందరిలా కాకుండా కాస్త పొడవు ఎక్కువుగా ఉన్నది.  అందుకే బిగుతైన లో దుస్తులు వేసుకొని పైన ప్యాంటు లూజుగా ఉండేవి వేసుకుంటాడు ఆ పెద్దమనిషి.  చదువుతుంటే నవ్వు తెప్పించినా తనకు అవమానంగా తోచిందని అందుకే సోషల్ మీడియాలో తన గోడును వెళ్లబోసుకున్నానని చెప్పుకొచ్చాడు ఆ పెద్దమనిషి.  ఈ సంఘటన ఇంగ్లాండ్ లో జరిగింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: