1.  పార్టీ మారిన తెలుగు తమ్ముడు
టీడీపీ సీనియర్ నాయకుడు,మాజీ మంత్రి దేవెందర్ గౌడ్  తనయుడు వీరేందర్ గౌడ్ బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆయన పార్టీలో చేరేందుకు సన్నద్ధం అయ్యారు.ఇందుకోసం ఇప్పటికే తెలుగు యువత అధ్యక్ష పదవికి  వీరేందర్ గౌడ్ రాజీనామా చేయగా...పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2nh2ShM


2. కోట్ల నష్టం తెచ్చిన మేక మరణం..!
పైన వున్న హెడ్దింగ్ చదివి ఆశ్చర్యపోతున్నారా! ఓ మనిషి మరణిస్తేనే అంత నష్టం జరగదు.అలాంటిది,నోరులేని ప్రాణి మరణం వెనుక అంత నష్టం ఎలా వుంటుందని ఆలోచిస్తున్నారా.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2oKpJ5E


3. ఈఎస్‌ఐ స్కాంలో వెలుగులోకి వచ్చిన మరో కొత్త కోణం..
ఈఎస్‌ఐ స్కాంలో అవినీతి నిరోధక శాఖ అధికారుల దర్యాప్తులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. కార్మిక వైద్య భీమా సేవల సంస్ధ తెలంగాణాలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2pGesUs


4. బంజారాహిల్స్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు... అతను దొంగే కాదు అంతకు మించి
ఈ మధ్య ఎక్కడ చూసినా దొంగలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అందినకాడికి దోచుకుని  సొమ్ము చేసుకుంటున్నారు. కొంతమంది గ్రూప్ గా వస్తే కొంతమంది సింగిల్ గా వస్తున్నారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2pGgRhW


5. ఆంధ్ర బ్యాంకు విలీనం పై హరీష్ రావు షాకింగ్ కామెంట్స్..?
దేశంలో ఏర్పడిన తీవ్ర ఆర్థిక మాంద్యం కారణంగా వివిధ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది కేంద్రం. ఈ క్రమంలోనే ప్రభుత్వ పరిధిలోని బ్యాంకులను కుదించేందుకు నిర్ణయించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2oL4hxu


6. శివాజీ రివర్స్ టెండరింగ్ లో మోసాలట..!
రివర్స్ టెండరింగ్ విధానం వెనుక ఉన్న చీకటి కోణాన్ని బయట పెడతా అంటూ రాజకీయ సంచలనం సినీ హీరో  శివాజీ ఒక ప్రోమో ద్వారా చెప్పారు.మెఘా క్రిష్ణారెడ్డి  ఇతనో దేశ ద్రోహి అంటూ అతని వల్లనే ఎన్నో స్కాములు...పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2oPHPU0


7. తెలంగాణలో కొత్త లిక్కర్ పాలసీ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని ప్రకటించింది. నవంబర్ 1, 2019 నుంచి అక్టోబర్ 2021 వరకు ఈ కొత్త విధానం అమలులో ఉంటుందని సర్కారు పేర్కొంది. రాష్ట్రంలో 2216 మద్యం దుకాణాలను ఏర్పాటు చేయనున్నది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2pyODp8


8.  ఆ మాజీ ఎమ్మెల్యే గ్రామ సచివాలయం ప్రారంభించడం ఏమిటి??
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చందిన చీరాల నియోజకవర్గంలో కొత్తపాలెం కొత్తపేటల్లో నూతనంగా ఏర్పాటు అయిన గ్రామ సచివాలయాలను చీరాల  మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రారంభించారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2pyKHET


9.  మంగళగిరిలో డ్రగ్స్ కలకలం!
ఏపిలో డ్రగ్స్ కలకలం సృష్టించింది.   విద్యార్థులకు టార్గెట్ చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఓ కార్పొరేట్ కాలేజీలో గంజాయి వ్యవహారం వెలుగు చూసింది.    కార్పోరేట్ కాలేజ్ అడ్డగా చేసుకొని డ్రగ్స్ కి కొంత మంది స్టూడెంట్స్..పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2o8YX71


10. జగన్ కార్యక్రమానికి మోడీ గారు గెస్ట్ ఆట..!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్ పొందడం షరా మాములై పోయింది.అలా తర తరాలు గా నడుస్తూనే ఉంది అయితే  జగన్ మాత్రం అలాంటి పాత చింతకాయ పచ్చడి పద్ధతులకు స్వస్తి పలికి కేంద్ర ప్రభుత్వం..పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2neLASr


మరింత సమాచారం తెలుసుకోండి: