1. మెడికల్ డైరెక్టర్ దేవికారాణిని సస్పెండ్
తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కాంలో ప్రధాన నిందితురాలు దేవికారాణిపై ప్రభుత్వ వేటు వేసింది.దేవికారాణిను ఈఎస్ఐ డైరెక్టర్ పదవి నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో ఆరుగురిపై ప్రభుత్వం సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. https://bit.ly/2Mgi471


2. పాకిస్తాన్ ను హెచ్చరించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్..!
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్ భదౌరియా పాకిస్తాన్ ను హెచ్చరించాడు. పాకిస్తాన్ చొరబాట్లు ఆపకపోతే బాలాకోట్ దాడులు రిపీట్ అవుతాయని అన్నారు.https://bit.ly/30GQbu5


3. హైదరాబాద్ నుండి విజయవాడ బస్సు టికెట్ ధర రూ. 7000... బెంబేలెత్తుతున్న ప్రయాణికులు..!
చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డ వారు చాలామంది ఉంటారు. కొంతమంది వచ్చి ఇక్కడే స్థిరపడితే ఇంకొంతమంది వచ్చి  ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు.https://bit.ly/2nhfOUR


4.  ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ప్రతి సంవత్సరం పదివేలు : సీఎం జగన్...!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించారు. సీఎం మాట్లాడుతూ లక్షల మంది ప్రయాణికులను రోజూ సురక్షితంగా గమ్యస్థానాలకు..https://bit.ly/32UDP3c


5.  ఏపీ మంత్రి ఇంటి ముందు యువతి ఆత్మహత్యాయత్నం
తూర్పుగోదావరిలో ఆంధ్ర ప్రదేశ్ మంత్రి పినిపె విశ్వరూప్‌ ఇంటి ముందు యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. https://bit.ly/31Mhp3Y


6. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులు బిజీబిజీ
ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశంలో తెలంగాణ, ఏపీ పారిశ్రామిక విధానాలను, అభివృద్ధిని వివరిస్తున్నారు ఇరు రాష్ట్రాల ఐటీ మంత్రులు. ఐదు సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్ ఐపాస్ చట్టం విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని కేటీఆర్ తెలిపారు.https://bit.ly/2VeA8CB


7.  మోదీ క్యాబినెట్ లో రామ్ మాధవ్ కు బెర్త్ కన్ఫమ్..?
కేంద్ర మంత్రి వర్గంలో ఏపి కోటాలోనే బిజెపి  జాతీయ ప్రధాన  కార్యదర్శి రామ్ మాధవ్ కి బెర్త్ కన్ఫమ్ అయినట్టుగా తెలుస్తుంది. ఏపీలో ఎలాగైనా బలోపేతం కావాలన్న దృఢసంకల్పంతో ఉన్న బీజేపీ తాజా పరిస్థితుల నేపథ్యంలో  రాం మాధవ్...https://bit.ly/2OhV4HC


8.  ఏపీ హైకోర్టు తొలి సీజేగా జస్టిస్‌ జేకే మహేశ్వరి
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి  నియామకం జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదేశాల మేరకు కేంద్ర న్యాయశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.https://bit.ly/2Mc62vJ


9.  కాశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద అలజడి....!!
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) విషయమై భారత్ మరియు పాక్ మధ్య విబేధాలు మరింత ముదురుతున్నాయి. కాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.https://bit.ly/30Lm3Ov


10.  తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు... ఇక రానున్న మూడు రోజులు ఆగమాగమే..!
ఈ ఏడు తెలుగు రాష్ట్రాల్లో  సాధారణం కంటే ఎక్కువ  శాతం వర్షాలు నమోదయ్యాయి. ఇప్పటికే కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే వారం రోజులుగా కుండపోతగా కురిసిన వర్షాలతో లోతట్టు  ప్రాంతాలన్నీ జలమయం అయ్యి  జన  జీవనం స్తంభించిపోయింది.https://bit.ly/2oN6J6G


మరింత సమాచారం తెలుసుకోండి: