1. పోల‌వ‌రంపై స‌రికొత్త ట్విస్ట్‌... క‌థ అడ్డం తిరిగింది...!
పోల‌వ‌రం ప్రాజెక్టు ఇప్పుడు కోర్టుల చిక్కుల్లో నుంచి బ‌య‌ట‌ప‌డేదెన్న‌డో ఎవ్వ‌రికి అంతు చిక్కకుండా పోయింది. అస‌లు పోల‌వ‌రం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అయిన‌ప్ప‌టికి ఏపీ ప్ర‌భుత్వం దాన్ని టేకోవ‌ర్ చేసి అక్ర‌మాల గ‌నిగా మార్చి ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌ల‌కు వ‌రంగా మారిన పోల‌వరంకు రాజ‌కీయ రంగు పులిమారు. https://bit.ly/2B0Fp7y


2. బాబుకు షాక్ : పోలవరం అవినీతిపై విచారణకు హైకోర్టు ఓకే..!
నిప్పులా బతికాను.. ఇప్పటి వరకూ ఒక్క అవినీతి కేసు లేదు. అంటూ తరచూ చెప్పుకునే చంద్రబాబుకు ఇకపై అలాంటి అవకాశం దక్కకపోవచ్చు.. ఇప్పటి వరకూ అనేక కేసుల్లో స్టేలు తెచ్చుకుని బయటపడిన చంద్రబాబుకు ఇప్పుడు కాలం కలసివస్తున్నట్టు లేదు.https://bit.ly/2IEu5lR


3. ర‌విప్ర‌కాష్ టీవీ 9 ఉద్యోగుల‌కు ఇలా సున్నం పెట్టాడా...!
టీవీ 9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాష్‌పై ఆ సంస్థ ఉద్యోగులు తీవ్రంగా మండిప‌డుతున్నారు. టీవీ9 అమ్మకం పూర్తైన తరువాత దశాబ్దకాలంగా సంస్థనే నమ్ముకుని ఎంతో కొంత బోనస్ వస్తుందని ఆశిపడ్డ ఉద్యోగులకే రవిప్రకాష్ సున్నం పూశారు. https://bit.ly/2q0Tn7n


4.  ఏపీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త ..
ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి తీసుకోనటువంటి సంచలన నిర్ణయాలు తీసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నాడు. https://bit.ly/2ot4MfK


5.  హై కోర్టు దెబ్బకు చంద్రబాబుకు దిమ్మతిరిగిందా ?
పోలవరం ప్రాజెక్టు  అవినీతి  విషయంలో విచారణ జరపించాలని ఢిల్లీ హై కోర్టు ఆదేశించటంపై చంద్రబాబునాయుడులో టెన్షన్ మొదలైందనే చెప్పాలి. https://bit.ly/2AYOkGF


6.  కెసిఆర్ కు సవాల్ విసురుతున్న హుజూర్ నగర్..!!
తెరాస పార్టీకి హుజూర్ నగర్ ఉపఎన్నిక కీలకంగా మారింది.  2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.  ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. https://bit.ly/2VtlAPP


7.  జగన్ పై ప్రతిపక్షాల పొగడ్తల వరద - హుజూర్నగర్ ఉపఎన్నిక మద్దతులో టీఅరెస్ సీపీఐ ఝలక్?
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికతో పాటు టిఎస్-ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశం కూడా సెగలు రాజేస్తుంది.https://bit.ly/33mOp2X


8.  రిపేర్లకు దిగిపోయిన చంద్రబాబు...!
చంద్రబాబుకు ఇపుడు ఎక్కడ లేని దిగులు పట్టుకుంది. పార్టీ ఎటు పోతుంతో, ఏమైపోతుందోనన్న కంగారు బాబుని కుదురుగా ఉండనీయడం లేదు. ఎన్నికలు జరిగిన తరువాత ఒక్కోక్కరుగా సీనియర్లు టీడీపీని వీడిపోతున్నారు.https://bit.ly/2ID703c


9.  తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త..
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె ఆరొవ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికులు ఎన్ని రోజులు సమ్మె చేసిన మాకు సంబంధం లేదు అన్నట్టు ప్రభుత్వం, మీరు దిగొచ్చే వరుకు మేము సమ్మె అపమూ అన్నట్టు ఆర్టీసీ కార్మికులు చేస్తున్నారు. https://bit.ly/2OAlrIM


10.  ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులెత్తేస్తోందా?
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.  ఇప్పటికే నామినేషన్లు పూర్తయ్యాయి.  విత్ డ్రా కూడా ముగిసింది.  ఇక మిగిలింది పోటీనే.  అక్టోబర్ 21 వ తేదీన ఈ రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. https://bit.ly/2Ms7Q3Q


మరింత సమాచారం తెలుసుకోండి: