ఇప్పుడు ఆంధ్రాలో ఇసుక కొరత విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొన్ని ప్రత్యేక పాలసీలతో ఇసుకను అందుబాటులోకి తెచ్చామని జగన్ చెప్తున్నప్పటికి..,, ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు కష్టాలు పడుతున్నారని ప్రతిపక్ష నేతల ఆరోపణ. ఇసుక ధర తార స్థాయిలో ఉందని.. రోజువారీ కూలీల పరిస్థితి కనీసం ఆలోచించరా అంటూ ప్రశ్నించారు. తాజాగా మాజీ మంత్రి సుజయ్ క్రిష్ణ రంగారావు గారు ఏపీ మంత్రులపై సంచలన వ్యాఖ్యలు సాగించారు.

వై.కా.పా ప్రభుత్వం కేడర్ కోసమే కొత్త ఇసుక పాలసీని తీస్కొచ్చిందని...,, ఇసుక మాఫియాతో మంత్రుల హస్తం ఉందని....,, వారికీ వాటాలు అందుతున్నాయని...,, ప్రజల కష్టాల్ని జగన్ సర్కార్ పట్టించుకోవట్లేదని....,, సామాన్యులపై ఇసుక భారం మోపి భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కేలా చేశారని...,, స్టాక్ పాయింట్లలో అవసరమైనంత ఇసుకను ఉంచలేక పోవడానికి....,, ప్రభుత్వం చెబుతున్న ఖర్చుకు ఇసుకను రవాణా చేసేందుకు ఎవరూ ముందుకు ఎందుకు రావట్లేదని సుజయ్ క్రిష్ణ ప్రశ్నించారు... జగన్ సర్కార్ అమలు చేయనున్న కొత్త ఇసుక విధానం పూర్తిగా విఫలమైంతుందని...,, టీడీపీ హయాంలో ప్రజలు నేరుగా ఇసుక రీచ్‌లకు వెళ్లి.. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా రవాణా చేసుకునేవారని.. ఇప్పుడు పూర్తిగా పరిస్థితి మారిపోయిందన్నారు సుజయ్. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకొని గత టీడీపీ ప్రభుత్వం అనుసరించిన ఇసుక పాలసీని అమలు చేయాలని...,, భవన నిర్మాణ కార్మికులకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా నింపే ప్రయత్నం చేశారు...ఇ

ఇసుకరవాణా విషయార్ధమై కొంత సమయం పడుతున్నప్పటికిని..,,, ప్రజలకు న్యాయం జరుగుతుందని..,, వై.కా.పా నేత మాట... అసలు ఇసుక విషయంలో ఇంత జాప్యం చేయడానికి కారణం తక్కువ ఖర్చుతో అందుబాటులోనికి తీసుకురావాలని ఆలోచనో... లేక మరేమైనానో జగన్ కే తెలియాలి...!!! 

మరింత సమాచారం తెలుసుకోండి: