స‌మాజంలో వారి వ‌ర‌స‌లు లేవు... ఎవ‌రికి వారు తాత్కాలిక సుఖం కోసం అన్ని మ‌ర‌చిపోయి... విచ‌క్ష‌ణ కోల్పోతున్నారు. ముఖ్యంగా కోరిక‌ల‌ను అణుచుకోలేని వారు ఎంత‌కైనా తెగించేస్తున్నారు. నా.. మ‌న అనేవాళ్ల‌కు కూడా అన్యాయం చేస్తున్నారు. అక్ర‌మ సంబంధాల నేప‌థ్యంలో చాలా మంది మృగాళ్ల‌లా మారిపోయి కోరిక‌లు తీర్చుకోవ‌డ‌మే లేదా చివ‌ర‌కు హ‌త్య‌ల‌కు కూడా తెగించేస్తున్నారు. ఇదిలా ఉంటే చ‌దువుకోవ‌డానికి అక్క ఇంటికి వెళ్లిన ఓ చెల్లి చివ‌ర‌కు సొంత బావ‌కే లైన్ వేసి ముగ్గులోకి దింపి త‌న కోరిక‌లు తీర్చుకుంది. కొద్ది రోజులుగా జ‌రుగుతోన్న ఈ బండారం ఎట్ట‌కేల‌కు బ‌య‌ట ప‌డింది.


చదువుకోవడానికి అక్క ఇంటికి వచ్చి బావనే ట్రాప్ లో పడేసి పడకసుఖాన్ని ఇచ్చింది ఓ చెల్లెలు. మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామానికి చెందిన సంగీత కొద్ది నెలల క్రితం గ్వాలియర్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. ప‌ల్లెటూర్లో ఉంటే త‌న చెల్లికి స‌రిగా చ‌దువు రావ‌డం లేద‌ని భావించిన అక్క‌డ చెల్లిని గ్వాలియ‌ర్‌కు తీసుకు వ‌చ్చి త‌న ఇంట్లోనే ఉంచి మంచి కాలేజ్‌లో చేర్పించింది. అక్క మొగుడు అయిన బావ‌పై మ‌న‌సు ప‌డ్డ చెల్లి బావ‌ను ముగ్గులోకి దింపి కొద్ది రోజులుగా రాస‌లీల‌లు కంటిన్యూ చేసింది.


చివ‌ర‌కు సంగీత భ‌ర్త మ‌ర‌ద‌లిని ప్ర‌తి రోజు బ‌య‌ట‌కు తీసుకు వెళుతున్నాడు. వీరిద్ద‌రు ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. మ‌ర‌ద‌లు త‌న కోరిక తీర్చుక‌వడంతో పాటు బావ‌కు ప‌క్క సుఖం పంచుతూ వ‌స్తోంది. శుక్రవారం పనిమీద బయటకు వెళ్లిన సంగీత తిరిగి రాదనుకొని బావా మరదలు ఇంట్లోనే దుకాణం మొదలుపెట్టారు. బెడ్ రూంలోనే త‌మ‌ను తామే మ‌ర్చిపోయి ఆ ప‌ని కానిచ్చేస్తున్నారు.


చివ‌ర‌కు త‌న ప‌ని ముగించుకుని స‌డెన్‌గా ఇంటికి వ‌చ్చిన సంగీత‌కు లోప‌ల ఏదో అలికిడి అవుతుండ‌డంతో కిటికీలోనుంచి తొంగి చూసింది. అక్క మంచంపై త‌న‌ భర్త.. చెల్లెలు రెచ్చిపోతున్న దృశ్యం చూసి షాక్ తిన్నది. వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. చుట్టు ప‌క్క‌ల వారిని పిలిపించి వారిద్ద‌రికి దేహ‌శుద్ధి చేయించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: