1. బాబుగారు బాలయ్య బాబు ఎక్కడా?
దేశంలోని 64 నియోజక వర్గాలకు ఉపఎన్నికలు జరగబోతున్నాయి.  అందులో ఒకటి తెలంగాణలోని హుజూర్ నగర్ నియోజక వర్గం.  ఈ నియోజక వర్గానికి ఎన్నికలు అక్టోబర్ 21 వ తేదీన జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి అన్ని పార్టీలు ప్రచారాన్ని సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/35pEzPU


2.  బాలయ్య నియోజకవర్గాన్ని టార్గెట్ చేయబోతున్న జగన్...!
2019 ఎన్నికలలో రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాలలో 49 అసెంబ్లీ స్థానాలలో వైసీపీ విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ కేవలం 3 సీట్లలో మాత్రమే విజయం సాధించింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2B5vyNO


3.  ప్రచారంలో టిక్ టాక్ స్టార్ సోనాలీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
రాజకీయాన్ని ఊసరవెల్లితో పోలుస్తారు. ఇక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. ఏ నాయకుడు ఎప్పుడు రంగులు మారుస్తాడో తెలియదు. ఎవరు గెలిచి పదవిలోకి వస్తారో అసలే అర్ధం కాదు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2M7LV2Y


4.  వర్షాల తాకిడితో ప్రభలుతున్న అంటు రోగాలు
హైదరాబాద్‌లో వర్షం బీభత్సం కొనసాగుతోంది. ఓ వైపు ఆర్టీసీ సమ్మెతో సతమతమవుతున్న జీవుడు నగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్నాడు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2AZl9U3


5.  హైదరాబాద్ లో వెలుగులోకి ప్లాస్టిక్ పాలు...!
సంపాదన కోసం వ్యాపారులు తినే తిండిని కల్తీ చేస్తున్న ఘటనలు ఇప్పటికే ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అక్రమ సంపాదన కోసం కొంతమంది వ్యాపారులు వినియోగదారుల జీవితాలతో ఆడుకుంటున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2VzHwZq


6.  మోదీ-చైనా అధ్య‌క్షుడి భేటీలో అంతా ఓకే కానీ...ఆ ఒక్క విష‌య‌మే డౌట్‌
ల‌క‌మైన క‌శ్మీర్ అంశంపై చైనా వైఖ‌రి ఆస‌క్తిక‌రంగా మారిన స‌మ‌యంలో....చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భార‌త‌దేశ ప‌ర్య‌ట‌న‌కు విచ్చేశారు.  ప్రస్తుతం ఆర్టికల్‌ 370 రద్దుపై పాకిస్థాన్‌కు చైనా అండగా నిలుస్తున్న నేపథ్యంలో మోదీ, జిన్‌పింగ్‌ మధ్య రెండోభేటీ జరుగనుంది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2q5hyl6


7.  వర్షాలతో నగరం మహా సుందరం... ఎక్కడ చుసిన బురద మయం
నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నగర పరిస్థితి చినుకు పడితే చిత్తడే  అన్న చందంగా మారడంతో... వర్షం పేరు మాట వస్తే చాలు  జంకుతున్నారు  జనం.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/31a8AQi


8.  ఆర్టీసీ సమ్మెపై మహిళా ఉద్యోగుల అభిప్రాయాలు
ఆర్టీసీ కీలక నిర్ణయాల పట్ల మహిళా కార్మికుల పరిస్థితిని తెలియచేశారు. వారిలో ఒకరు ఇలా.... "నా భర్త చనిపోయాక ఆయన ఉద్యోగం నాకు వచ్చింది. గత 19 సంవత్సరాల నుంచి నేను దీనిపైనే ఆధారపడి బతుకుతున్నాను. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2MxtCmF


9.  పాత భవనాల్లో ఉంటున్నారా..భారీ వర్షాలొస్తే సురక్షితమేనా?
కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లు గాని,భవనాలు గాని వర్షాలు వస్తే ఆగడం లేదు. నగరంలో రోడ్లైతే ఎంత అధ్వానంగా మారాయే నిత్యం ప్రయాణించే వాళ్లను అడిగితే ఆ బాధను కళ్లకు కట్టినట్లు చెబుతారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2OzZOZk


10. రైతు భరోసాలో పేరుపై స్పందించిన మంత్రి...!
ధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 15వ తేదీనుండి రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతు భరోసా పథకంలోని లబ్ధిదారుల జాబితాలో మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు ఉండటం ఈరోజు ఉదయం నుండి వైరల్ అవుతోంది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2IHBLnE


మరింత సమాచారం తెలుసుకోండి: