సుదీర్ఘ పాదయాత్రలో ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను ఆలస్యం చెయ్యకుండా వెంట వెంటనే తిరుస్తున్నాడు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడం ఆలస్యం సంచలన నిర్ణయాలు తీసుకొని ఆంధ్ర ప్రజల పాలిట దేవుడు అవుతున్నాడు. సీఎం జగన్ నిర్ణయాలు చూసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాయి ప్రతిపక్షాలు. 


రాజకీయం ఎలా ఉంటుంది అంటే.. ప్రచారంలో ఏమో ప్రతి ఒక్కరికి 2 రూపాయలకే కేజీ బియ్యం ఇస్తాం అంటారు.. అధికారంలోకి వచ్చారంటే ఇస్తారు.. కానీ అందులో బియ్యం ఉండవు. రాళ్ళూ ఉంటాయి. రాళ్ళలో బియ్యాన్ని ఏరుకొని తినే స్థితికి తీసుకు వస్తారు ఆ రాజకీయ నేతలు. 


కానీ మన యువ ముఖ్యమంత్రి ఆలా కాదు.. అధికారం వచ్చిన సరే అహంకారం లేదు.. రాష్ట్రానికి సీఎం అయినా సరే కామన్ మ్యాన్ లా ఉంటాడు. ప్రజలు కోరికలు తీర్చేకి వచ్చిన దేవుడిలా కనిపిస్తాడు. ఆంధ్రని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నాడు. పాదయాత్రలో సీఎం జగన్ ఇచ్చిన హామీలను ఒకొక్కటిగా నెరవేరుస్తున్నాడు సీఎం జగన్. 


అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే రికార్డు స్థాయిలో ఉద్యోగాలు కల్పించాడు. 4 లక్షల మందికి పైగా ఉద్యోగాలు సాధించారు. ఆశా వర్కర్లకు జీతాల భారీగా పెంచడు, ట్యాక్సీ, ఆటోలు నడుపుకొనే వారికీ ఆర్థిక సహాయం చేశాడు.. మొన్నటికి మొన్న గ్రామా వాలింతేర్ జీతాలను భారీగా పెంచాడు. 


ఇప్పుడు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఏపీలోని హోంగార్డులకు శుభవార్త చెప్పాడు సీఎం జగన్. హోంగార్డుల జీతాన్ని రూ. 18 వేల నుంచి 21,300 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశాడు సీఎం జగన్. దీంతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం అంటూ జగన్ కు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: