కేంద్ర మంత్రి "రవి శంకర్ ప్రసాద్" గారు తాజాగా జరిగిన ఓ ప్రెస్ ఇంటర్వ్యూ లో అసలు దేశం ఆర్థికమాంద్యం లో ఎక్కడుంది., ఒకవేళ ఉన్నట్లయితే ఇటీవల విడులవుతున్న కొన్ని సినిమాలు వందల కోట్లల్లో ఎలా వసూలు చేస్తున్నాయి..,, ఓవర్సీస్ లో రికార్డ్ స్థాయిల్లో ఎలా ఉంటున్నాయని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. 

 అక్టోబర్ 2వ తేదీన విడుదలైన 'సైరా' 'వార్' వంటి చిత్రాలు రూ.120 కోట్ల వసూళ్లు ఎలా సాధించాయి., దేశం ఆర్థికంగా బలంగా ఉండి... ఆర్థిక మందగమనం లేకపోవడం వల్లే ఇంత భారీ మొత్తంలో వసూలైంది. దేశంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయంటూ నేషనల్ శాంపిల్స్ సర్వే కార్యాలయం ఇచ్చిన నివేదిక కూడా ఘోరమైన తప్పు అన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నివేదిక కూడా అసంపూర్తిగానే ఉంది. ఆర్థికంగా బలమైన దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉన్న విషయాన్ని మరచిపోవద్దు" అంటూ shankar PRASAD.' target='_blank' title='రవిశంకర్ ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు.

అయితే shankar PRASAD' target='_blank' title='రవి శంకర్ ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రవి శంకర్ ప్రసాద్ గారి మాటల్లో నిజం లేకపోనులేదు. ఒకప్పుడు 8/- ఉన్న సినిమా టిక్కెట్ ధర క్రమంగా ఇప్పుడు దాదాపు 300 వరకు వెళ్ళింది.. అయినప్పటికీ అభిమాన తారల మీదున్న అభిమానంతో కొంతమంది ఒకే సినిమాని 2,3 సార్లు చూడటానికి వెనకాడట్లేదు. అసలు డబ్బు లేకుండానే సినిమాలు ఎలా రికార్డు స్థాయిలో నిలబడుతున్నాయి.?? 

ధరలు భారీగా పెరగడానికి కొన్ని వర్గాల ప్రజలు సినిమాలు, షాపింగ్ ల పేరుతో పెట్టె విపరీత ఖర్చులు కూడా ఒక కారణమే. పెట్టె ఖర్చుల ఆధారంగా పెరిగిన డిమాండ్లకు మనమే కారణమన్న సంగతి మర్చిపోకూడదు. 

ఏది ఏమైనప్పటికిని సైరా, బాహుబలి, వార్, మున్నగు ప్రతిష్టాత్మక చిత్రాలను రికార్డ్ స్థాయిలో నిలబెడుతున్న అభిమానులకు... 'దేశం ఆర్థిక లోటులో లేదని..,, జనాల దగ్గర డబ్బులు భాగానే ఉన్నాయని..,, పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ లు సైతం జనాలతో బాగానే వ్యాపారం చేస్కుంటున్నాయని' చెప్తూ కేంద్ర ప్రభుత్వం వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: