1. కేసీఆర్ కు హైకోర్టు షాక్..?
ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వం యొక్క తీరుపై హైకోర్టు మండిపడింది. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచనలు చేసింది. ఈ నెల 18వ తేదీలోగా సమస్యల పరిష్కారం కొరకు తగిన చర్యలు తీసుకోవాలనే ఆశాభావం కోర్టు వ్యక్తం చేసింది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2VS7RlW


2.  జగన్ సొంత జిల్లాలో.. లక్ష ఎకరాలు హాంఫట్..?
కడప జిల్లా.. సీఎం జగన్ సొంత జిల్లా.. ఈ జిల్లాకు జగన్ తండ్రి వైఎస్సార్ పేరు కూడా పెట్టారు. అలాంటి వైఎస్ సొంత జిల్లాలో ఓ భారీ భూకుంభ కోణమే జరిగిందన్న వార్తలు సంచలనం కలిగిస్తున్నాయి. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2MiOCP5


3.  మరిన్ని సంక్షేమ పథకాలు అమలే అజెండాగా. మంత్రివర్గం భేటీ
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చ జరగనుంది. నవరత్నాల్లోని కీలకమైన సంక్షేమ పథకాల అమలు కోసం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/33Etj0p


4.  జ‌గ‌న్ అది చేస్తే బాబోరికి ఓట్లు నిల్‌... సీట్లు నిల్‌..!
ఏపీలో ఇప్పుడు ఎక్క‌డ చూసిన వైసీపీ ప్ర‌భంజనం జోరుగా క‌నిపిస్తుంది. ఎన్నిక‌ల్లో ఫ్యాన్ గాలి దాటికి చంద్రాలు సైకిల్ తుక్కుతుక్కు అయింది. ఇక అదే జోరుతో పరిపాల‌నను ముందుకు సాగిస్తున్నారు ఏపీ సీఎం జ‌గ‌న్‌. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2pon81x


5.  ఏపీలో ఉద్యోగాల జాత‌ర‌... నిరుద్యోగానికి జ‌గ‌న్ మార్క్ చెక్‌
ఎన్నో ఏళ్లుగా ఏపీని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య ఏదైనా ఉందంటే..అది నిరుద్యోగం. దాదాపు దశాబ్ద కాలంలో ఈ నిరుద్యోగ సమస్య తారస్థాయికి చేరుకుంది.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2OQF2on


6. దగ్గుబాటి వైసీపీలో తట్టా... బుట్టా సర్దేసుకోవచ్చు....
ప్రకాశం జిల్లా పర్చూరు రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు చాప్టర్ ఇంకా క్లోజ్ అయినట్లే కనిపిస్తోంది. గతంలో వైసీపీ తరుపున పర్చూరు ఇన్ చార్జ్ గా పని చేసిన రావి రామనాథం బాబు..మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2BhvZoA


7.  వైసీపీలోకి గంటా ఎంట్రీ.. అవే అడ్డంకులా...?
రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌నేది తెలిసిన విష‌యమే. ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్టే నాయ‌కులు ఉన్నంత వ‌ర‌కు పార్టీల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌నేది వాస్త‌వం.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/35FdRmw


8. ఉత్త‌మ్ ఉద్వాస‌న‌కు రంగం సిద్ధం.... ఆ మాట‌ల అర్థం అదే...
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆ పదవి నుంచి తప్పిస్తారని గత ఏడాదిగా వార్తలు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం అతనిని తప్పించబోతోందని వార్తలు వచ్చాయి.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2MiXAfn


9. అదే బాట‌.. అదే మాట‌.. జ‌గ‌న్ పాల‌న‌కు వాళ్లంతా ఫిదా...
రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ పాల‌న‌కు రాష్ట్రంలోని అన్న‌దాత‌లు ముగ్దుల‌వుతున్నారు. జ‌గ‌న్ పాల‌న‌కు జ‌యోస్తు.. అంటూ నిన‌దిస్తున్నారు. గ‌డిచిన ఐదేళ్ల‌లో తాము ప‌డ్డ క‌ష్టాలు తీరుతాయ‌నే ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/35DZhM0


10.  చేతులెత్తేసిన హై కోర్టు..ప్రభుత్వానికి సిగ్గు చేటే
ఆర్టీసీ సమ్మె విషయంలో హై కోర్టు తాజా ఆదేశాలు చూస్తుంటే చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది.  కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఇటు ప్రభుత్వంపైనే కాకుండా అటు కార్మిక సంఘాల నేతలకు కూడా చురకలు వేసింది.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2MNNan1


మరింత సమాచారం తెలుసుకోండి: