1. హుజూర్ నగర్ ఉప ఎన్నిక : ఎవరి సత్తా ఎంత..!!
హుజూర్ నగర్ ఉపఎన్నికలకు సమయం దగ్గర పడింది.  అక్టోబర్ 21 వ తేదీన ఉప ఎన్నిక జరగబోతున్నది.  ఈ ఎన్నిక సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నాయి. https://bit.ly/32jFCii


2. అక్కడ బిర్యానీ కేవలం ఐదు పైసలు మాత్రమే..!
సాధారణంగా ప్లేటు బిర్యానీ ధర 100 రూపాయల నుండి 400 రూపాయల వరకు హోటల్, రెస్టారెంట్ స్థాయిని బట్టి ఉంటుంది. కానీ తమిళనాడులోని ఆర్కే నగర్ లో మాత్రం కేవలం ఐదు పైసలకు ఒకటిన్నర ప్లేటు బిర్యానీని అందించారు. ఐదు పైసలకు ఒకటిన్నర ప్లేటు చికెన్ బిర్యానీ అందించటం ఏమిటి..?https://bit.ly/2VQ50tE


3.  టోల్ గేట్ రశీదు వలన కలిగే ఉపయోగాలు తెలుసా...?
హైవేల మీద కారు లేదా టోల్ ఫీజు విధించే ఇతర వాహనాలలో ప్రయాణం చేసినపుడు టోల్ గేట్ల దగ్గర ఫీజు చెల్లిస్తామన్న విషయం తెలిసిందే. సిబ్బంది వాహనానికి చెల్లించిన ఫీజుకు టోల్ గేట్ రశీదును ఇస్తారు. https://bit.ly/2MofP35]


4.  మద్య నిషేధంలో జ‌గ‌న్ తొలి అడుగు స‌క్సెస్‌
మద్య నిషేధం....అసాధ్యం కానీ పని. అయితే ఈ అసాధ్యాన్ని సాధ్యం చేస్తానని చెప్పి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. https://bit.ly/2qnFv7p


5.  జగన్ మీద మరోసారి జేసీ షాకింగ్ కామెంట్స్...!!
ఏపీలో జగన్ పాలనను గాడిలో పెట్టే పనిలో బిజీగా ఉన్నారు. ఇక అధికారంలో కొన్నాళ్ళు ఉండి ఇపుడు ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన పెద్ద తలకాయలు ఉన్నాయి. వారిని పని లేదు. https://bit.ly/31pOj9s


6. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ కేసీఆర్ పథకం అమలవుతుందా..?
కేసీఆర్ మొదట అధికారంలోకి రాగానే తన మార్కు పథకాలకు శ్రీకారం చుట్టారు. వారిలో మిషన భగీరథ, మిషన్ కాకతీయ వంటివి ఉన్నాయి. మిషన్ భగీరథ కోసం కేసీఆర్ చాలా కోట్లు ఖర్చు చేశారు.https://bit.ly/2puzXY4


7.  అమరావతిపై అంతా రెడీ..!!
ఏపి రాజధాని అమరావతి విషయంలో జరిగిన అవకతవకలను వెలికి తీసేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది.  దాదాపు రెండు నెలలపాటు దీనిపై అధ్యయనం చేసి, ఫైళ్లను పరిశీలించి, క్షేత్రస్థాయిలో పనులను నిపుణుల కమికి అంచనా వేసింది. https://bit.ly/2psvlBQ


8.  ఎంఎల్ఏ రాపాకకు ఇన్ని అవమానాలా ?
ఆ పార్టీలో అయన్ను  ఒకే ఒక్కడు అని అనుకోవచ్చు. ఎందుకంటే జనసేన తరపున గెలిచింది ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ ఒక్కడే కాబట్టి. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు ఎస్సీ  నియోజకవర్గంలో జనసేన తరపున పోటి చేసి గెలిచాడు. https://bit.ly/2VQIZe1


9. జేసి బ్రదర్స్ కు షాక్
తెలుగుదేశంపార్టీ నేతలు  జేసి బ్రదర్స్ కు ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది. అనుమతులు లేకుండా తిరుగుతున్న జేసి ట్రావెల్స్ బస్సులను రవాణా శాఖ సీజ్ చేసింది. https://bit.ly/2IUHfLx


10. చంద్రుని పైన మరో అద్భుత ప్రయోగం !
మనిషి విజ్ఞాన పరిధి ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నది. ఈ విజ్ఞానం విశ్వాన్ని చేధిస్తుంటే, భవిష్యత్ తరాల కోసం ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తున్నామని అనుకుంటున్నాం. కాని మనిషి ఏది కనిపెట్టిన అది వారి పతాననికె ఏదో ఒకరోజు ఉపయోగపడుతుందని గ్రహించలేక పోతున్నాడు. https://bit.ly/2BirjPl


మరింత సమాచారం తెలుసుకోండి: