1. భారీ వర్షం.. కెసిఆర్ సభ రద్దు.. లాభమా ? నష్టమా?
గత మూడు నాలుగు రోజులుగా తెలంగాణ వర్షాలు కురవడం లేదు.  హమ్మయ్య అంతా బాగుందిలే అనుకున్నారు.  హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారానికి కెసిఆర్ అన్ని సిద్ధం చేసుకున్నారు.  ఈరోజు మధ్యాహ్నం హుజూర్ నగర్లో బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉన్నది.  హుజూర్ నగర్ ఉపఎన్నికను తెరాస పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  https://bit.ly/2JdrbVJ


2. ఉద్యోగాల భర్తీలో తాజా సంచలనం
ఏపిపిఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల విషయంలో జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపిపిఎస్సీ భర్తీ చేయబోయే ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేశారు. మామూలుగా ఏపిపిఎస్సీ ద్వారా భర్తీ అయ్యే ఉద్యోగాల్లో రాత పరీక్షకు కొన్ని మార్కులు, ఇంటర్య్వూకు ఇన్ని మార్కులని ఉంటుంది.  https://bit.ly/2VO9q4h


3.  కేసీఆర్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిందా ????
ఒక  వైపు ఉప ఎన్నిక, మరోవైపు ఆర్టీసీ సమ్మె. దీంతో తెలంగాణ ప్రభుత్వం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఎలాగైనా హుజూర్ నగర్ ఉప ఎన్నికలో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని, ఈ ఎలక్షన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కేసీఆర్ సర్కార్. అయితే అనుకోని అవాంతరంగా ఆర్టీసీ సమ్మె వచ్చి పడింది. https://bit.ly/35F4qDu


4.  బుద్ధా వెంకన్న ఏమైంది నీ బుద్ధికి ? సీఎం 'జగన్'తో పరీక్షా ఏంటి ?
బుద్ధా వెంకన్న ఏమైంది నీ బుద్ధికి ? సీఎం 'జగన్'తో పరీక్షా ఏంటి ? అంటూ బుద్ధా వెంకన్నను ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అప్పట్లో ఒకే పార్టీలో ఉన్న ఎంపీ కేశినేని నానితో ట్విట్టర్ వార్ చేసిన బుద్ధా వెంకన్న అనంతరం విజయ సాయి రెడ్డితో..https://bit.ly/2nTzqi9


5.  ప్రగతి భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు... పోలీసులకి విద్యార్థులకి తోపూసలాట
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకు ఉధృతంగా మారుతోంది.  రోజురోజుకి మద్దతు కూడగట్టుకొని ఉగ్రరూపం దాలుస్తుంది సమ్మె . అయితే తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మొదలై 13వ రోజుకు చేరుకున్నప్పటికీ... https://bit.ly/2VQyzeC


6.  అయోధ్య తీర్పుకు కౌంట్ డౌన్... ఆ మూడు డేట్లేనా ...!?
అయోధ్య... హిందువుల పరమ పవిత్ర ప్రదేశం. సరయూ నది ఒడ్డున ఉన్న ఈ ప్రసిద్ధ ప్రాంతానికి పురాణేతిహాసాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. మాట తప్పని పరిపాలకుడు శ్రీరాముడు పుట్టిన ప్రదేశంగా చెప్పుకుంటారు. https://bit.ly/2preKhW


7.  ఈ నెల 19 నుండి ఓలా, ఉబెర్ జేఏసీ సమ్మె... డిమాండ్స్ ఇవే
ఇప్పటికే రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. అయితే రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె మొదలై నేటితో  13వ రోజుకు చేరుకుంది. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు నిర్ణయం తీసుకోలేదు. https://bit.ly/2pqDtmq


8. ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
ఈ మద్య కొంత మంది చేస్తున్న సాహసాలు చూసి నవ్వాలో..ఏడ్వాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంటుంది.  అది వారికి సాహసంగా అనిపించినా అనుకోని ప్రమాదం జరుగుతుందేమో అన్న భయంతో అవతలివారు టెన్షన్ పడిపోతుంటారు. https://bit.ly/2VMAwsw


9.  ఎంత పెద్ద మనసయ్య.....జగనూ...నువ్వు మా సీఎం ఐతే ఎంత బాగుండో!!
తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ విషయంలో ఇద్దరు సీఎంలు పూర్తిగా భిన్నమైన పంథాలో వెళ్తున్నారు. కేసీఆర్ సర్కారు అద్దె బస్సుల కోసం టెండర్లు ఆహ్వానిస్తుండగా.. మరోవైపు ఏపీ సీఎం జగన్ ఇందుకు పూర్తివిరుద్ధమైన నిర్ణయం తీసుకున్నారు.  https://bit.ly/2IZBpZr


10.  టీడీపీలో పొలిట్‌బ్యూరో ముస‌లం... బాబుకు మ‌రో షాక్‌...!
ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన టిడిపి పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఓటమిని మూటకట్టుకుంది. చంద్రబాబు వయసు పైబడటం తో వచ్చే ఎన్నికల వరకు ఆయన పార్టీని నడిపిస్తాడా ? అన్న సందేహాలతో ఉన్న టిడిపి సీనియర్లు ఎవరి దారి వారు చూసుకున్నారు.  https://bit.ly/2IWhivq


మరింత సమాచారం తెలుసుకోండి: