1. చంద్రబాబు హయాంలోనే అప్రకటిత ఎమర్జెన్సీ 
మీడియా స్వేచ్చ, విలేకరులపై కేసుల గురించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చంద్రబాబునాయుడు బుద్ధులు చెప్పటమే విచిత్రంగా ఉంది. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా తప్పుడు కథనాలు, అసత్యాలు ప్రచురించి, ప్రసారాలు చేయటంపై జగన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.  https://bit.ly/35KQp7h


2.  రాధాకృష్ణకు కోర్టు షాక్ ?
భూ కేటాయింపుల వివాదంలో కోర్టుకెక్కిన ఏబిఎన్, ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకు హై కోర్టు షాక్ ఇచ్చినట్లే. చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేసిన  భూ కేటాయింపులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేయటంపై రాధాకృష్ణ కోర్టులో లంచ్ మోషన్ క్రింద కేసు వేశారు. https://bit.ly/33JFx7I


3.  టమాట రైతు కష్టాలు..తీర్చకుంటే కన్నీరే !
కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో టమాట రైతుల కష్టాలు తీరటం లేదు. కమీషన్ ఇస్తేనే కొంటామని వ్యాపారులు చెప్పటంతో కొనుగోళ్లు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. కమీషన్ లేకుండా టమాట పంట కొనాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. https://bit.ly/33HnE9E


4. ప‌వ‌న్ పాలిటిక్స్‌కు దూర‌మేనా... నేడు ఏం జ‌ర‌గ‌నుంది..!
ప‌వ‌ర్‌స్టార్, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ దారి ఎటో తేలిపోయే స‌మ‌యం ఆస‌న్న‌మైందా..? అస‌లు ప‌వ‌న్ ఏమీ నిర్ణ‌యం తీసుకోనున్నారు..?  అస‌లు రాజ‌కీయాల్లో పూర్తిస్థాయిలో కొన‌సాగుతారా..?  https://bit.ly/31q9IiP


5. నవంబర్ 1...ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ..!
ఆంధ్ర ప్రదేశ్ కి మళ్ళీ ఒక పుట్టిన రోజు దొరికింది. గత కొన్నేళ్ళుగా ఏపీ ఫార్మేషన్ డే అన్నది లేకుండా పోయింది. దాంతో ఆంధ్రులు ఓ విధంగా అవమానపడ్డారు, ఆత్మన్యూనతాభావానికి గురి అయ్యారు. https://bit.ly/2qn11Jj


6.  అశ్వద్దామరెడ్డి అరెస్ట్,తెలంగాణా ఆర్టీసీలో పరిస్థితి ఉద్రిక్తం !
తెలంగాణ లో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సమ్మె పదమూడోవ రోజు చేరుకుంది..https://bit.ly/2py8hS8


7.  సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
ప్రపంచంలో టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది సైబర్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి.  కొత్త కొత్త పద్దతుల్లో సైబర్ మోసగాలు అమాయకులను టార్గెట్ చేస్తూ అందినంత దోచుకుంటున్నారు. https://bit.ly/32rNCOm


8.జగన్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు.అడ్డొస్తే మర్డర్ చేస్తానని చిందులు ?
శ్రీరెడ్డి అంటేనే వివాదాలకు కేంద్రబిందువు. ఎప్పుడు ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి వార్తల్లో నిలుస్తుంది. మొన్నటికి మొన్న వైసీపిలోని ఓ యూత్ నాయకుండంటే చాల ఇష్టం. https://bit.ly/2J2kTIf


9.  ఐదు రూపాయలకే నాలుగు ఇడ్లీలు... ఎగబడుతున్న జనాలు..
భలే మంచి చౌకబేరము.. రండి బాబు రండి.. తక్కువ ధరకే నాలుగు ఇడ్లీలు ఇస్తున్నారు.. తక్కువ ధరకే టిఫిన్ అంటే మన వాళ్ళు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు.  ఎందుకంటే తక్కువ ధరకు ఇస్తున్నారు అంటే అవి ఎలా ఉన్నాయో అని సందేహిస్తారు.https://bit.ly/2VQSvhz


10. జ‌గ‌న్ తాజా డెసిష‌న్‌: బాబోరు ఉక్కిరి బిక్కిరి
ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు ను ఇప్పుడు స‌మ‌స్య‌లు చుట్టుముడుతున్నాయి. రోజుకో ర‌క‌మైన స‌మస్య‌తో చంద్ర‌బాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఏపీలో సీఎం జ‌గ‌న్ ప‌రిపాన‌ల ప్రారంభించ‌న‌ప్ప‌టి నుంచి చంద్ర‌బాబుకు స‌మస్య‌లు ఒక‌దాని వెంట ఒక‌టి వ‌చ్చి ప‌డుతున్నాయి.  https://bit.ly/31wNr3a


మరింత సమాచారం తెలుసుకోండి: