1.  ఉద్రిక్తంగా మారిన ఆర్టీసీ క్రాస్ రోడ్...!
తెలంగాణ రాష్ట్ర బంద్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్ల సమ్మెతో ప్రజల కష్టాలు మరింతగా పెరిగాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్టూడెంట్ యూనియన్లు, వామ పక్ష పార్టీలు పెద్ద ఎత్తున బంద్ లో పాల్గొన్నాయి.https://bit.ly/31qaY5z


2.  దేశంలోనే తొలిసారి జగన్ సర్కార్.. మొదటి టెండర్ పై జ్యూడిషియల్ ప్రివ్యూ!
దేశ చరిత్రలోనే తొలిసారి ఏపీ ప్రభుత్వం జ్యుడిషియల్ ప్రివ్యూకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.దేశంలోనే మొదటిసారిగా ఈ జ్యూడిషియల్ ప్రివ్యూ ప్రాసెస్ ని అనుసరించబోతున్న జగన్ ప్రభుత్వం అవినీతి జరగకుండా అడ్డుకట్టవేసేందుకే ఈ నిర్ణయం.https://bit.ly/2nZRmaV


3.  కెసియార్ కు మరో షాక్
మూలిగే నక్కపై తాటిపండు పడటమంటే ఇదే. అసలే ఆర్టీసీ కార్మికుల సమ్మెతో అవస్తలు పడుతున్న కెసియర్ కు  క్యాబుల సమ్మె మరో షాక్ ఇచ్చిందనే చెప్పారు. తమ సమస్యల పరిష్కారం కోసం క్యాబు డ్రైవర్లు కూడా సమ్మెబాట పట్టారు. https://bit.ly/35Msp3z


4.  ఆర్టీసీని సగం ప్రైవేట్ చేస్తామని మేనిఫెస్టో చెప్పలేదే ...మరి ఇప్పుడిదేంటీ?
ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేస్తామని ఏనాడూ చెప్పలేదని అంటున్న టీఆరెస్ నేతలు , మంత్రులు ...మరి  ఆర్టీసీని సగం ప్రైవేట్ చేస్తామని కూడా తమ ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పలేదు కదా… మరి ఇప్పుడిదేంటీ? అంటూ విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు .https://bit.ly/2oUw4vK


5.  న్యాయస్థానాలతో ఆటలాడితే కేసీఆర్ కి మొట్టికాయలు తప్పవు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. పలుచోట్ల ఆర్టీసీ సమ్మె ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుంది. ఇప్పటికే సమ్మెకు మద్దతు తెలుపుతున్న ముఖ్య నేతలను  గృహనిర్బంధం అరెస్టులు  చేస్తున్నారు పోలీసులు.https://bit.ly/2BrhcYq


6.  పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు పేరుతో కొత్త ఆరోగ్యశ్రీ ప్రారంభం..
పశ్చిమ గోదావరిలో,జనవరి 1 నుండి పైలెట్‌ ప్రాజెక్టు పేరుతో కొత్త ఆరోగ్యశ్రీకి  పలు  మార్పులను చెయ్యాలని,ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 2వేలు,మిగిలిన అన్ని జిల్లాల్లో 1200 రోగాలను  కొత్త ఆరోగ్యశ్రీ జాబితాలోకి చేర్చి  పైలెట్‌ ప్రాజెక్టును అమలు చేయనున్నట్టు  జగన్ తెలిపారు. https://bit.ly/2P2LLeW


7. కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!
హుజూర్ నగర్ ఉపఎన్నికకు రంగం సిద్ధం అయ్యింది.  ఈనెల 21 వ తేదీన ఉప ఎన్నిక జరగబోతున్నది.  ఈ ఉప ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఉప ఎన్నికల్లో తమదే విజయం అంటే తమదే విజయం అని నేతలు చెప్తున్నారు.  https://bit.ly/2N0Iquu


8. నిర్మలా సీతారామన్ పై భర్త ప్రభాకర్ ఆరోపణలు....!
దేశ ఆర్థిక మంత్రి శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ తన పాలనను సరిగా జరపడం లేదు అని ఆమె అసలు కొత్త కొత్త ఆర్థిక విధానాలను ముందుకు తీసుకుపోవడం లేదని. https://bit.ly/33KyMTq


9.  చివ‌రి రోజు ఏం జరిగింది..సోనియా-రాహుల్ ఎందుకు ఆ నిర్ణ‌యం తీసుకున్నారు?
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీ ర్యాలీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. దేశం చూపును త‌న‌వైపు తిప్పుకొంటున్న రెండు ముఖ్య‌మైన రాష్ట్రాల విష‌యంలో ఆమె చివ‌రి నిమిషంలో త‌న ఆలోచ‌న విర‌మించుకున్నారు. https://bit.ly/31u1NBl


10. టిడిపి ఎంఎల్ఏపై కేసు..చంద్రబాబుకు షాక్
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబునాయుడుకు షాకుల మీద షాకులిస్తోంది. తాజాగా కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ మీద కేసు నమోదు చేసింది. https://bit.ly/2pwW3cC


మరింత సమాచారం తెలుసుకోండి: