ప్రస్తుతం భారతీయ సమాజం తీరు రోజు రోజుకి మారిపోతోంది. ఇక పాశ్చాత్య ధోరణులు ఇక్కడా బాగా పెరిగిపోవడం చూస్తున్నం. ముఖ్యంగా లైంగిక ధోరణులు లైంగిక స్వేచ్ఛ లైంగిక వ్యాపారం వంటివి ఎప్పుడు లేనంతగా  మారిపోతున్న పరిస్థితి వచ్చింది. స్వలింగ సంపర్కులు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే తప్పు లేదుఅని  మహిళలు బాగా  పెరిగిపోవడం జరుగుతుంది. సెక్స్  కొన్నుకోవడం వంటివి చాల ఎక్కువవుతోంది ప్రస్తుత పరిస్థితి చూస్తూవుంటే. 


ఈ మేరకు మార్పులకు సంబంధించి కేరళ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారు చేపట్టిన ఓ సర్వేలో ఆసక్తికర వివరాలు వాళ్ళకి లభ్యం అయ్యాయి. ముఖ్యంగా కేరళ  రాష్ట్రంలో మహిళా సెక్స్ వర్కర్లకు దాదాపు సమాన సంఖ్యలో పురుష సెక్స్ వర్కర్లూ ఉన్నట్లు  తెలియ చేయడం జరిగింది.


కేరళలో ఏడాదికి  సెక్స్ వర్కర్ల సంఖ్య బాగా పెరిగి పోతుంది. వీరిలో ఎక్కువగా మగవారు  ఉన్నట్లు  సొసైటీ వారు గుర్తించారు. కేరళ రాష్ట్రానికి చెందిన ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ చేపట్టిన సర్వే ప్రకారం ఇప్పుడు కేరళలో 17,000  మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉండగా.. 13331 మంది మగవారు ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు ఆ రాష్ట్రానికి వలస వెళుతున్న సెక్స్ వర్కర్ల సంఖ్య కూడా బాగా పెరుగుతోందని సర్వే తెలియచేశారు. ఇక ఏకంగా  గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలస వస్తున్న వారి నుంచే ఎక్కువగా సెక్స్ వర్కర్లు ఉన్నారు అని సర్వేలో తేలింది.


ఈ సెక్స్ వర్కర్లలో ఎక్కువగా 36-46 మధ్య వయసు ఉన్నట్లు సర్వేలో తెలిసింది. ఇక వీరు అంత నగరాల్లోని హోటళ్లు, ఫ్లాట్లలో ఉంటూ ఆ పనిని చేస్తున్నారట అని ఆసక్తికర  విషయం తెలిసింది. ఇక మగ సెక్స్ వర్కర్లు ఎక్కువగా కేరళలోని కోళికోడ్ జిల్లా నుంచి రావడం జరిగింది సర్వే తెలియచేసింది. ఇక ఈ సెక్స్ వర్కర్లలో 10వేల మందికి పైగా డ్రగ్స్ కు  కూడా అలవాటు పడ్డారని.. వారిలో దాదాపు 15 మందికి హెచ్ఐవీ కూడా ఉందని సర్వేలో వెల్లడించడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: