దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని గొప్ప సైనికులు మన దేశం లో ఉండటం నిజంగా మన అదృష్టం.అయితే కాశ్మీర్ ఆక్రమిత పాక్ ఉగ్ర స్థావరాలపై నిర్వహించిన దాడుల్లో ఉగ్ర మూటాలకు సంబంధించి కొందరు అక్కడికక్కడే మృతి చెందగా మరో కొందరు చికిత్స పొందుతూ చచ్చిపోయ్యారు.ఇది ఇలా ఉంటే మన ఆ కాల్పుల్లో మన సైనికులు కూడా మరణించారు.

దాంతో అసలే రానున్నది దీపావళి అవ్వడంతో దేశం లోకి చొచ్చుకొని వచ్చి దేశాన్ని నాశనం చెయ్యాలి అన్నది వాళ్ళ టార్గెట్ ఏమో అనిపించేలా ఉందని అందుకనే వాళ్ళ స్థావరాలై పై పడి హతమార్చామని అధికారులు తెలియజేసారు.ఇందుకు భాగంగా మన వీర సైనికులు కూడా మరణించారు అని వాల్లే జవాన్లు పదమ్‌ బహదూర్, గమిల్‌ కుమార్‌ లాంటి గొప్ప సైనికులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారని వారు పేర్కొన్నారు.జమ్మూకశ్మీర్లోని తంగధర్‌ సెక్టార్‌కు ఆవతలివైపు పీఓకేలో ఉన్న నీలం లోయలోని ఒక్కో ఉగ్రస్థావరంలో భారత్‌ దాడులు చేసిన సమయంలో 10 నుంచి 15 మంది ఉగ్రవాదులు భారత్‌లోని కాశ్మీర్లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత్‌ దాడులు, తదనంతర పరిస్థితులను వివరించారు. మరోవైపు, దాడుల్లో ఉగ్రవాదులు, పాక్‌ జవాన్లు చనిపోయారన్న భారత్‌ వాదనను పాకిస్తాన్‌ దాచిపెడుతుంది.అయితే ఇది ఇలా ఉంటే పండగ కాబట్టి ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాలి అని కూడా అధికారులు పేర్కొంటున్నారు.ఏదేమైనా దేశ సరిహద్దులను కాపాడే సైనికుల వీర మరణం ఒక్కంత బాధ...

పాకిస్థాన్ వల్ల తీవ్రవాద మూలాల పై చేసిన దాడికి సంబరం రెండు ఒకేసారి జరగడం నిజం గా దేశాన్ని ఆలోచనలోకి నెట్టేసాయి ...

మరింత సమాచారం తెలుసుకోండి: