1. కేసీఆర్‌కు జగన్ కొత్త తలనొప్పులు తెస్తున్నారా... ఏం జ‌రిగింది...!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ..రెండు తెలుగు రాష్ట్రాలు . 2014 వరకు ఉమ్మడి ఏపీగా కలిసి ఉన్నాయి. కానీ స్వయం పాలన, నిధులు, నియమకాలు, నీళ్ళు అంటూ ఎన్నో ఏళ్లుగా ఉద్యమం చేస్తున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంది. ఆ రాష్ట్రానికి ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు సార్లు సీఎం అయ్యారు. https://bit.ly/33Umub9


2.  జ‌గ‌న్ పాల‌న టీడీపీ త‌మ్ముళ్ల‌కే అంత న‌చ్చేసిందా...!
రాష్ట్రంలో congress PARTY YSRCP' target='_blank' title='వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైసీపీ అధికారంలోకి వ‌చ్చి ఐదు మాసాలు పూర్త‌య్యాయి. ఈ క్ర‌మంలో జ‌గ‌న్‌పైనా, ఆయ‌న పాల‌న‌పైనా అనేక విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. అనేక కోణాలు ఆవిష్కృత‌మ‌య్యాయి. https://bit.ly/2MI2Glt


3.  భారీ పోలింగ్ ఎవరికి లాభం..టెన్షన్ పెడుతున్న హుజూర్ ?
మరి కొద్ది గంటల్లో హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం రానుంది. అయితే ఇది ఎవరికి అనుకూలం అన్నది మాత్రం కచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు ఎగ్టిట్ పోల్స్ ఫలితాలు టీయారెస్  కి అనుకూలంగా ఉన్నాయి. https://bit.ly/35V3YkN


4.  మోడీకే జై...కాంగ్రెస్ కుదేలేనా..!!
మరికొద్ది గంటల్లో దేశంలోని రెండు కీలకమైన రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఈ ఫలితాలకూ ఓ విలువ ఉంది. దేశాన్ని మలుపు తిప్పే ఫలితలుగా వీటిని చూడాలి. https://bit.ly/2qHLtQH


5. రాజధాని ఎక్కడ..? సస్పెన్స్ తో చంపేస్తున్న బొత్స..?
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ.. దీనికి సమాధానం ఇప్పటివరకూ అమరావతి అని చెప్పేవారు.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాజధానిని మారుస్తారని congress PARTY YSRCP' target='_blank' title='వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఊహాగానాలు ఉన్నాయి.https://bit.ly/2BFfvqk


6.  బండ్ల గణేష్ అరెస్ట్ కేసులో ఊహించని ట్విస్ట్...!
ప్రముఖ సినీ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ ను నిన్న రాత్రి బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం ప్రముఖ నిర్మాత పీవీపీ బండ్ల గణేష్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. https://bit.ly/31Ls7qp


7.  మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లోని వార్ వన్‌సైడ్‌గా మారింది.
అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు వస్తున్నాయి. https://bit.ly/2PeF1L7


8.  తెలంగాణ కారు.. కేంద్రంలో కమలం కి తిరుగేలేదు
తెలంగాణలోని హుజూర్ నగర్ లో  జరిగిన ఉప ఎన్నికలు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈరోజు వెలువడుతున్న ఫలితాల్లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. రౌండ్ రౌండ్ కి మెజారిటీ పెరుగుతోంది. https://bit.ly/31DvCPH


9. హై స్పీడ్ తో విజయ తీరాల వైపు దూసుకుపోతున్న కారు... కనీస పోటీని కూడా ఇవ్వని బిజెపి, టిడిపి
తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నికలు కౌంటింగ్ మొదలైంది  .ఉదయం  ఎనిమిది గంటలకు హుజూర్ నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. కాగా  హుజూర్ నగర్ లోని నూతన మార్కెట్ గౌడంలో  ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తున్న అధికారులు. https://bit.ly/31IhoNq


10. ఏడో రౌండ్ ముగిసే సరికి 14,360 ఓట్ల ఆధిక్యంలో సైదిరెడ్డి ...!
హుజూర్ నగర్ ఉపఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అధికారులు మొత్తం 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. https://bit.ly/2JeIFRm


మరింత సమాచారం తెలుసుకోండి: