1. సైదిరెడ్డిదే విజ‌యం...43,284 ఓట్ల ఆధిక్యం
ఉత్కంఠ సృష్టించిన ఉప ఎన్నిక‌లో తుది ఫ‌లితం వ‌చ్చేసింది. సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ స్కెచ్ ఫ‌లించింది. 43,284 ఓట్ల మెజార్టీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయం సాధించారు. భారీ మెజార్టీతో శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌ పద్మావతిరెడ్డిపై గెలుపొందారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/32JoUsW


2.  స‌తారా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో షాకింగ్ ట్విస్ట్‌... బీజేపీకి భారీ షాక్‌
దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతోన్న ఉప ఎన్నిక‌ల‌తో పాటు మ‌హారాష్ట్ర‌, హరియాణా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ బీఏపీకి ఊహించని షాకులు త‌గులుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు సైతం త‌ల్ల‌కిందులు అవుతున్నాయి. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/32Ir5Nv


3.  ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అదిరిపోయే స‌ల‌హా ఇచ్చిన అంబ‌టి రాంబాబు
ఏపీ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్‌సీపీ నాయ‌కుడు వైఎస్ స‌న్నిహితుడ‌నే పేరున్న పార్టీ అధికార ప్ర‌తినిధి ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/35XzKxn


4.  తెలంగాణ ఐఏఎస్ లఫై హై కోర్టు తీవ్ర ఆగ్రహం
తెలంగాణ ఐఏఎస్ ల ఫై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఐఏఎస్ ల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని  హై కోర్ట్ వ్యాఖ్యానించింది.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2WboSHQ


5.  హుజూర్ నగర్ ఫలితాలపై అనుమానం వ్యక్తం చేస్తున్న విపక్షాలు
తెలుగు ప్రజల చూపు మొత్తం హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల పైన ఉంది. ఈ నెల 21న ఎన్నికల  జరగ్గా ఈరోజు ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి.  కాగా మొదటి రౌండ్ నుంచి టిఆర్ఎస్ పార్టీ ఆదిక్యతతో  దూసుకుపోతుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/32N2Ptu


6.  చివరినిముషంలో బిజెపికి శివసేన ఫిట్టింగ్
అందరూ ఊహించినట్లే మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్టీయే కూటమి ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఎన్టీయేలో కూడా బిజెపియే మెజారిటి సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2p9PaOC


7.  కేసీఆర్ ప్రెస్‌మీట్‌...దుమ్ము దులిపేయ‌డ‌మే
హుజుర్‌నగర్‌ ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్ర స‌మితిలో కొత్త జోష్‌ను తీసుకువ‌స్తోంది.  మొత్తం 22 రౌండ్లకు గానూ ఇప్పటి వరకు 13 రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/31ITJwy


8. మ‌హాఎన్నిక‌ల్లో ' ప్ర‌కాష్ అంబేద్క‌ర్ వీబీఏ ' సంచ‌ల‌నం
మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో బీజేపీ - శివ‌సేన కూమ‌టి 170కు పైగా సీట్ల‌తో స్ప‌ష్ట‌మైన మెజార్టీ దిశ‌గా దూసుకుపోతుంటే మ‌రోవైపు కాంగ్రెస్ + ఎన్సీపీ కూట‌మి వెన‌క‌ప‌డిపోయింది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2PgrlPU


9. ఆర్టీసీ సమ్మెకు హుజూర్ నగర్ బై ఎలక్షన్ షాక్
అనుకున్నట్లే హుజూర్ నగర్ బై ఎలక్షన్ ఆర్టీసీ సమ్మెకు పెద్ద షాక్  ఇచ్చిందనే చెప్పాలి. తెలంగాణాలోని అనేక పార్టీలు, పక్షాలు టిఆర్ఎస్ ను పూర్తిగా వ్యతిరేకించాయి.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2N843cb


10.  ఫలితాలు చూసి..నిరాశతో వెనుతిరిగిన ఉత్తమ్ పద్మావతి!
తెలంగాణలో గత కొంత కాలంగా ఏ ఎన్నికలైన అధికార పార్టీ టీఆర్ఎస్ విజయ దుంధుబి మోగిస్తున్న విషయం తెలిసిందే.  ఇటీవల జరిగిన ఎమ్మెల్యె, ఎంపీ నుంచి మొన్నటి ఎంపీటీసి, జడ్పీటీసి ఎన్నిల వరకు టీఆర్ఎస్ సత్తా చాటుతూ వచ్చింది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/35YJG9Y


మరింత సమాచారం తెలుసుకోండి: