1. సాగర్ గేట్లు ఎత్తివేత.. కృష్ణాకు వరద పోటు!
కర్ణాటకలో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో వరద పోటెత్తుతోంది. దీంతో వరద నీటిని కృష్ణా నదిలోకి చేరుతోంది. ఎగువన ఉన్న ఆల్మట్టి నుంచి వరద నీరు వస్తూండటంతో కృష్ణాలో వరద పెరుగుతోంది. దీంతో శ్రీశైలం నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ నీటితో కళకళలాడుతోంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2PdUxXI


2.  బండ్ల గణేష్ కేసులో ఎన్నో ట్విస్టులు...!
టాలీవుడ్ కమెడియన్ బండ్ల గణేష్ ను రెండు రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం ప్రముఖ నిర్మాత పీవీపీ బండ్ల గణేష్ తనను బెదిరించాడని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2MN4x8F


3. అశ్వత్థామ రెడ్డి నిర్ణయం ఆర్టీసీ కార్మికులకు శాపంగా మారనుందా ?
ఒక సముద్రంలో గమ్యాన్ని చేర్చే నౌక సాఫీగా సాగుతుంది. కాని ఆ నౌకలో ఉన్న కొందరి మదిలో మంచి ఆలోచనలుంటే, మరికొందరి మదిలో అర్ధం లేని ఆలోచనలు మెదులుతున్నాయి. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/3425JLi


4. ప‌ద్మావ‌తి ఓట‌మి.... రేవంత్‌రెడ్డి టార్గెట్ పూర్త‌య్యిందా..!
కాంగ్రెస్ పార్టీలో నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు కొత్తేమీ కాదు. పార్టీ బ‌లోపేతం క‌న్నా.. విజ‌యం క‌న్నా ఎక్కువ‌గా ఆధిప‌త్యం కోస‌మే నేత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లకు దిగుతుంటారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/31FNfOY


5. కొడాలి నానికి జ‌గ‌న్ భలే టాస్క్ ఇచ్చారుగా..!
ఏపీ సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అన్ని సంచలన నిర్ణయాలే తీసుకుంటున్నారు. ఏ విషయంలోనూ మొహమాట పడకుండా ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ తాజాగా జిల్లాల ఇన్ చార్జ్ మంత్రులని మార్చేశారు.   మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2MMRxja


6. ఈ ఓట్లు చూస్తే బాబోరికి మైండ్ బ్లాకే..... ఇక పార్టీని క్లోజ్ చేసేసిన‌ట్టే..!
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోతుందని చెప్పడానికి హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి టీడీపీ పరిస్తితి తెలంగాణలో ఎలా తయారైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/31LTb9h


7.  సైదిరెడ్డి బంప‌ర్ మెజార్టీ వెన‌క జ‌గ‌న్‌...!
ఊహించిన విధంగా హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం వెల్లడైంది. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసిన తెలంగాణలో తమ జోరు తగ్గలేదని అధికార టీఆర్ఎస్ చూపించింది.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2N9m0Y0


8.  క‌ల్వ‌కుంట్ల క‌విత బ్యాడ్‌ల‌క్‌... మంచి ఛాన్స్ మిస్‌...!
తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి పై టిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి.. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/344uJl8


9.  హ‌రీశ్ తోపు అయితే...ఈయన తోపున్న‌ర‌...ఏం రికార్డు కొట్టాడు బాసు
తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మేన‌ల్లుడు హ‌రీశ్‌రావు గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి ఓటమి అన్నదే లేకుండా సిద్ధిపేట కేంద్రంగా హ‌రీశ్ గెలుపొందుతున్నారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2JlVERd


10.  ఏపీ నిరుద్యోగులకు జగన్ గుడ్ న్యూస్..?
ఈ రోజుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ కామన్ అయ్యింది. అలాంటిది ఇక రొటీన్ డిగ్రీ చేసేవారికి ఏం ఉద్యోగాలు దొరుకుతాయి. అందులోనూ చదివే డిగ్రీలకూ.. అటు పరిశ్రమల్లో ఉద్యోగాలకూ సంబంధం ఉండటం లేదు.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/341zrQw


మరింత సమాచారం తెలుసుకోండి: