ప్రస్తుతం ఆయన భారీ మెజార్టీతో గెలవడం, బీజేపీతో 50-50 ఫార్ములాను శివసేన బలంగా వినిపించడం. ఆదిత్య థాక్రేకు రెండున్నరేళ్లు మహారాష్ట్ర సీఎం పదవి వచ్చే అవకాశం ఉంది. ఐతే ముందు శివసేనే సీఎం పదవి చేపడితే.. 29 ఏళ్లకే సీఎం పగ్గాలు చేపట్టిన నేతగా ఆదిత్య థాక్రే చరిత్ర సృష్టించడం ఖాయం అని అంటున్నారు.
మరాఠా ప్రజలు మళ్లీ బీజేపీ - శివసేన కూటమికే జై కొడదాం జరిగింది. ఇక 288 అసెంబ్లీ సీట్లు మహారాష్ట్రలో బీజేపీ కూటమి 163 సీట్లలో గెలవడం జరిగింది.

కాంగ్రెస్ - ఎన్సీపీ కూటమి మాత్రం  103 స్థానాలకే పరిమితి అవ్వడం జరిగింది. ఇతరులకు 22 స్థానాలను సొంతం చేసుకున్నారు. బీజేపీ కూటమిలో బీజేపీకి 105 సీట్లు రాగా..శివసేన 56 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. గతంలో  బీజేపీకి పోల్చితే కొన్ని సీట్లు దగ్గడం జరిగింది.. శివసేన తన గ్రాఫ్‌ను బాగా పెంచుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలోనే  సీఎం పీఠంపై కన్నేసింది శివసేన . సీట్ల పంపకానికి ముందే 50-50 ఫార్ములాతో ఒప్పందం చేసుకోవాలని.. దాన్ని అమలు కూడా చేయాలని ప్రయత్నం చేస్తుంది. దీని ప్రకారం చెరో రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలన్న ప్రతిపాదన కూడా విపిస్తుంది.


ఇక ఎన్నికలకు ముందే దీనిపై ఇరుపార్టీల మధ్య ఒప్పందం కుదిరింది అని  శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే.. దాని ప్రకారమే పదవులను పంచుకుంటామని ఎన్నికల ఫలితాల అనంతరం తెలియచేసారు. ఐతే మొదట సీఎం పదవిని ఎవరు చేపట్టాలన్నది మాత్రమే ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 


శివసేన డిమాండ్‌కు బీజేపీ ఒప్పుకుంటే.. రెండు పార్టీలు చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిలో ఉండడం జరుగుతుంది. బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి సీఎం పగ్గాలు చేపట్టే అవకాశాలు చాల ఉన్నాయి. మరి శివసేన నుంచి ఎవరు సీఎం అవుతారన్న దానిపై ఇప్పుడు మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తుంది. శివసేనకు సీఎం పదవి ఛాన్స్ వస్తే.. ఖచ్చితంగా ఆదిత్య థాక్రేనే ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: