1. దేశ ముఖ‌చిత్రాన్ని మార్చే కాంట్రాక్టు గుజ‌రాత్ కంపెనీకే ఎలా ద‌క్కిందంటే...
దేశ రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా మ‌రో కీల‌క నిర్ణ‌యం జ‌రిగింది. కొత్త పార్లమెంట్ భవనం, కేంద్ర సచివాలయ కాంప్లెక్స్ నిర్మాణానికి బిడ్లు ఖరారయ్యాయి. దేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవ‌త్స‌రాలు పూర్తయ్యే 2022 నాటికి పార్లమెంటు రూపురేఖలను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం.. ఆ దిశగా చర్యలను ముమ్మరం చేసింది. https://bit.ly/347Iv6v


2. విశాఖ సెక్స్ హనీ ట్రాప్: కాల్ గాళ్స్ మోజులో లక్షలు ధారపోసిన యువత
యువత బలహీనతలను క్యాష్ చేసుకున్న ఓ హనీ ట్రాప్ టీమ్ అమ్మాయిలను ఎర చూపి విశాఖ అబ్బాయిలను నిలువునా మోసం చేసింది. కోల్ కతాలో ఓస్లా ఐటీ సర్వీసెస్ కంపెనీ ముసుగుల ఈ దందా నిర్వహిస్తోంది ఓ గ్యాంగ్.https://bit.ly/2BLGiS0


3.  నల్లమల అడవులకు నగర పావురాలు..అందుకేనా?
హైదరాబాద్ కి వచ్చిన వారు ఇక్కడి చారిత్రాత్మక కట్టడాలను తిలకించే సమయంలో ఎక్కువగా వారికి దర్శనమిచ్చేవి పావురాళ్లు. అలా సందర్శించడానికి వచ్చినవారు పావురాళ్లకు ఎదో ఒక మేత వేయడం సర్వ సాధారణంగా మారింది. https://bit.ly/343aALZ


4.  క‌ర‌ణం బ‌ల‌రాం ప్ర‌పోజ‌ల్‌కు జ‌గ‌న్ నో చెప్పాడా.... అస‌లేం జ‌రిగింది...!
మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజురోజుకు ఘోరంగా దిగజారిపోతుంది. తాజాగా ఆ పార్టీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వైసీపీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. https://bit.ly/32MeJ72


5. పవన్.. టీడీపీ నీడ నుంచి బయటకు రా..! విజయసాయి రెడ్డి కౌంటర్
ఏపీలో ముక్కోణపు రాజకీయం జరుగుతోంది. వైసీపీటీడీపీజనసేన మధ్య ఈ రాజకీయ క్రీడ జరుగుతోంది. వైసీపీ, టీడీపీ పార్టీలంత బలం లేకపోయినా పవన్ కి ఉన్న బలగం పెద్దది. https://bit.ly/2WgdYR3


6.  చంద్రబాబుకు ప్రకాశం ఎంఎల్ఏల షాక్
చంద్రబాబునాయుడుకు ఎంఎల్ఏలే షాక్ ఇచ్చినట్లు సమాచారం. ఇసుక కొరతపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలపాలని చంద్రబాబు పిలుపిచ్చారు. https://bit.ly/369qYg0


7.  దుష్యంత్ చౌతాలా .. ఇతని నుంచి పవన్ చాలా నేర్చుకోవాలి !
దుష్యంత్ చౌతాలా ఇప్పుడు ఈ పేరు ఇండియన్ పాలిటిక్స్ లో ఒక సంచలనం. ఇప్పుడు హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించబోతున్నారు. ఇతను వయసు కేవలం 31 ఏళ్ళు.  https://bit.ly/2Jp1TE2


8.  అమ్మఒడి పథకానికి ఆంక్షలు విధిస్తున్న వైసీపీ...?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం లబ్ధిదారుల సంఖ్యను తగ్గించటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో నవరత్నాలలో భాగంగా అమ్మఒడి పథకాన్ని ప్రకటించారు. https://bit.ly/2oobHa4


9.  దీపావళి పండుగ రేపా..? ఎల్లుండా..? ఎప్పుడు జరుపుకోవాలి..!
హిందువులు జరుపుకునే పండుగలలో దీపావళి పండుగ ఎంతో ప్రత్యేకమైనది. పురాణాల ప్రకారం నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు నరకాసురుడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి పండుగ జరుపుకుంటారు.  https://bit.ly/2MQnEii


10. జంట నగరాలలో, విశాఖలో డ్రగ్స్ బాట పట్టిన స్టూడెంట్స్...!
ట్విన్ సిటీస్ లోని యువత గంజాయి బాట పట్టారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలతో పాటు నిజామాబాద్ లో కూడా గంజాయి మత్తుకు బానిసలవుతున్న యువత సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని తెలుస్తోంది.  https://bit.ly/2BLsOFQ


మరింత సమాచారం తెలుసుకోండి: