ఈ మధ్య ఏపీ బీజేపీ నేతలకు బాగా ఫ్రష్టేషన్ పెరిగిపోతున్నట్లు ఉంది. తమ ఆకర్ష్ కు వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి.వైసీపీ గండికొట్టడంతో బీజేపీకి బాగా బీపీ వచేస్తున్నట్లుంది. అసలు మొన్న ఎన్నికల్లో ఒక్క శాతం ఓట్లు కూడా సాధించని బీజేపీ ఏపీలో బలం పెంచుకోవాలని చూస్తుంది. అందుకే ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని వీక్ చేసి....తాము బలపడిపోవాలని ఆ పార్టీ నేతలని వరుసగా లాగేసుకున్నారు. అటు కొందరు జనసేన నేతలని కూడా తమవైపు తిప్పుకుంది. ఇటు ఈ రెండు పార్టీల నుంచి నేతలని లాగుతూనే అధికారంలో ఉన్న వైసీపీపై విమర్శలు చేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది.


కానీ ఎప్పుడైతే జగన్...తమ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారో...అప్పటి నుంచి బీజేపీలోకి వలసలు ఆగిపోయాయి. జగన్ కొద్ది రోజులుగా పలువురు టీడీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. టీడీపీ, జనసేన నేతలని తమ పార్టీలోకి తీసుకున్నారు. ఇక తాజాగా టీడీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో....టీడీపీ ఎమ్మెల్యేలని పార్టీలోకి తీసుకుని కార్యక్రమం మొదలుపెట్టారు. అది కూడా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పార్టీలోకి తీసుకోనున్నారు. ఇప్పటికే వంశీ వచ్చేందుకు సిద్ధం కాగా, మరికొందరు ఎమ్మెల్యేలు కూడా వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.


అయితే టీడీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. టీడీపీ ఎమ్మెల్యేలని బీజేపీ తీసుకోవాలని చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఆ ప్రయత్నాలకు జగన్ గండికొట్టేశారు. ప్రస్తుతం బీజేపీలో చేరేందుకు ఎవరు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బీజేపీ వాళ్ళు మాత్రం ఆ నేత చేరతాడు...ఈ నేత టచ్ లో ఉన్నాడు అంటూ ప్రచారం చేసుకుంటుంది. కానీ వారందరూ జగన్ టచ్ లోకి వెళుతున్నారు. దీంతో బీజేపీ నేతలకు ఫ్రష్టేషన్ పెరిగిపోతుంది. అందుకే జగన్ పైన ఓ విమర్శలు చేసేస్తున్నారు.


తాజాగా వంశీ ఎపిసోడ్ తెరపైకి వచ్చాక, బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. భవనాలకు పార్టీ రంగులు వేసుకోవాడానికి తప్ప, రాష్ట్రాన్ని పాలించడానికి వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. వైసీపీ పనికిరాదని ఫైర్ అయిపోయారు. మొత్తానికి జగన్...టీడీపీ,జనసేన నేతలని లాగేసుకోవడం వల్ల బీజేపీకి బీపీ పెరిగిపోతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: