1. దగ్గుబాటి దంపతుల రాజకీయాలకు హితేష్ బలి...!
రాజకీయాల్లో వారసులని నిలబెట్టుకోవాలని నేతలు ఎన్ని కష్టాలు పడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ దగ్గుబాటి ఫ్యామిలీ మాత్రం తమ కుమారుడు రాజకీయ జీవితాన్ని చేజేతుల నాశనం చేశారని అనిపిస్తుంది.https://bit.ly/2BTpwk3


2.  ఆ జిల్లా టీడీపీలో నిర్వేదం... ఆ ఇద్ద‌రు జంప్ చేసేస్తారా...!
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి...ఐదు నెలలు దాటుతుంది. అయితే ఇప్పటికి టీడీపీ నేతలు ఓటమి నుంచి కోలుకోలేదు. పైగా నేతలు వరుసగా పార్టీని వీడటం మరింత నష్టం తెచ్చి పెడుతుంది. https://bit.ly/2pou1Ak


3. ప్రైవేటు స్కూళ్ల నెత్తిన బాంబు లాంటి వార్త వినిపించిన జగన్..?
వైఎస్ జగన్ అధికారంలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేటు స్కూళ్లకు శాపంగా మారేలా కనిపిస్తోంది. ఇప్పటికే అమ్మఒడి వంటి పథకాల కారణంగా గవర్నమెంట్ స్కూళ్లుకు గిరాకీ పెరిగిపోయింది.https://bit.ly/2qYe0Sh


4. ఆర్టీసీ స‌మ్మెతో ఏపీకి దెబ్బేసారు..!
తెలంగాణ ఆర్టీసీ స‌మ్మె ఏపీకి సెగ పెట్టింది. ఆర్టీసీని ఏపీలో ప్ర‌భుత్వంలో విలీనం చేసింది జ‌గ‌న్ స‌ర్కారు. తెలంగాణ‌లో కూడా ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయాల‌ని డిమాండ్‌తో స‌మ్మె షురూ అయింది. అయితే స‌మ్మెపై స‌ర్కారు ఉక్కుపాదం మోపుతుంది. ఆర్టీసీ కార్మిక సంఘాలు మాత్రం డిమాండ్లు సాధించే వర‌కు ఉద్య‌మం ఆగ‌ద‌ని ప‌ట్టుద‌ల‌తో ఉద్య‌మాన్ని సాగిస్తున్నారు.https://bit.ly/2WtN3S6


5.  ప‌రేషాన్‌లో కేసీఆర్‌... క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కుతారా...!
ఆర్టీసీ స‌మ్మె నేప‌థ్యంలో తెలంగాణ సీఎం  కేసీఆర్ మొట్ట‌మొద‌టిసారి ప‌రేషాన్‌లో పడిపోయారు. స‌మ్మెపై గుర్రుగా ఉన్న కేసీఆర్ మంగ‌ళ‌వారం హైకోర్టు సీరియ‌స్ కావ‌డంతో ఏమి చేయాలో తెలియ‌ని అయోమ‌యంలో చిక్కుకున్నారు.https://bit.ly/2NmjD4c


6.  జగన్ అల్టిమేటం : అందరి నోళ్లు మూయించాల్సిందే..?
ఇసుక సమస్యపై ఏపీ సీఎం జగన్ సీరియస్ గా దృష్టి పెట్టారు. కొన్నిరోజులుగా ప్రతిపక్షాలు ఇసుక అంశాన్ని అస్త్రంగా మలచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు రోజూ ఈ అంశంపై మాట్లాడుతున్నారు. https://bit.ly/34elMFE


7. బోయిన్ పల్లి మార్కెట్ లో రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు... ఎందుకంటే...?
సికింద్రాబాద్ బోయిన్ పల్లి మార్కెట్ వద్ద రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. రైతులు మార్కెట్ యార్డ్ ను ముట్టడించటానికి ప్రయత్నాలు చేయగా పోలీసులు ముట్టడించటానికి ప్రయత్నించిన రైతులను అరెస్ట్ చేశారు. https://bit.ly/2JuXuPJ


8. సకలజనుల సమర భేరీ సభకు భారీగా తరలి వస్తున్న కార్మికులు.
తెలంగాణాలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె క్రమ క్రమంగా రాష్ట్రమంతా విస్తరించింది దీని ఫలితంగా అక్కడక్కడ  కార్మికుల మరణాలు కూడా సంభవించాయి. ఈ దశలో తెలంగాణ హైకోర్ట్ కేసీయార్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది కూడా. https://bit.ly/2NmjI80


9.  జమ్మూ కాశ్మీర్లో దాడులు.. ఢిల్లీలో హైఅలర్ట్
ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అనేక మార్పులు వచ్చాయి.  ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించారు.  జమ్మూ కాశ్మీర్, లడక్ లుగా విభజించి రెండింటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు. https://bit.ly/2BVp6tk


10. సీఎంకు కుంప‌టి పెడుతున్న మాజీ డిప్యూటీ సీఎం..!
ఆయ‌న డిప్యూటీ సీఎంగా ప‌నిచేసిన నేత‌. సీనియ‌ర్ ఎమ్మెల్యేగా ప‌నిచేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ప‌నిచేస్తున్న‌ప్పుడు అవినీతి ఆరోప‌ణ‌ల‌తో త‌న ప‌ద‌వికి ఎస‌రు తెచ్చుకున్నారు. https://bit.ly/2pri1xT


మరింత సమాచారం తెలుసుకోండి: