నరేంద్ర మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయానికి శంకుస్థాపన చేసింది. ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను బెదరకొట్టే మోదీ ఇప్పుడు కూడా మరో సంచలన నిర్ణయానికి తెర లేపారు. గతంలో నోట్ల రద్దీ, జిఎస్టీ తో ప్రజలను వణికించిన నరేంద్ర మోదీ ఇప్పుడు మరో సంచలనానికి తెర లేపారు. అదేంటి అంటే బంగారం లెక్కల గురించి.. 

              

అతి త్వరలో మీరు ఇంట్లో దాచుకున్న ప్రతి బంగారం ముక్క గురించి లెక్క చెప్పేలా గోల్డ్‌ బోర్డు ఏర్పాటు చేయనుంది. దాచుకున్న బంగారానికి తప్పకుండా లెక్కలు చెప్పలే ఈ సంచలన నిర్ణయం తేరా మీదకు వచ్చింది. అక్రమంగా దాచుకున్న బంగారంపై గోల్డ్ బోర్డు పన్ను విధించనుంది. బంగానం కొనుగోలు విధివిధానాలను గోల్డ్ బోరు ఖరారు చేయనుంది. 

             

అంటే ఇప్పటి నుండి డబ్బు ఎలా లెక్క చూపిస్తాం బంగారం కూడా అంతే. అక్రమంగా ముక్కు రాయి ఉన్న సరే పన్ను కట్టాలి. గతంలో బ్లాక్ మనీ ఎలానో ఇప్పుడు బ్లాక్ గోల్డు కూడా అంతే. బ్లాక్ గోల్డ్ ఉంది అంటే మీ పని గోవింద గోవిందనే. అయితే ఈ నిర్ణయం వల్ల ఎన్ని నల్ల బంగారాలు బయట పడుతాయో చూడాలి. ఏది ఏమైనా ప్రజలని ఉక్కిరిబిక్కిరి చెయ్యడంలో మోదీ సర్కర్ ఏ ముందు. 

               

మోదీ సర్కార్ సంచలనానికి కేర్ అఫ్ అడ్రెస్.. కొన్ని మంచి జరిగిన.. ప్రజలకు చాలావరకు నష్టాలు జరిగాయి అనే చెప్పాలి. గతంలోనూ ఇలాంటి సంచలన నిర్ణయాలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మరి ఇప్పుడు ఈ బంగారం నల్లధనానికి ఎంత మంది నల్ల ధనవంతులు బయటపడుతారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: