1. భ్ర‌మ‌లు తొల‌గ‌ని బాబు... పార్టీ నేత‌ల పెద‌వి విరుపులు..!
ఒక ఓట‌మి అనేక పాఠాల‌కు నాంది ప‌లుకుతుంది. ఒక ఓటమి నుంచి అనేక విజ‌యాలు పుట్టుకు వ‌స్తాయ నేది కూడా నిజ‌మే.గ‌త చ‌రిత్ర కూడా ఇదే చెబుతోంది. 2014లో కొద్ది తేడాతో అధికారానికి దూర‌మైన congress PARTY' target='_blank' title='వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైసీపీ తిరి గి ఆ ఓట‌మి నుంచి నేర్చుకున్న అనేక పాఠాలు.. విజ‌యానికి దారి తీశాయి.https://bit.ly/36n1tYs


2. ప‌వ‌న్ ఏం కోరాడు... చంద్ర‌బాబు ఎందుకలా స్పందించారు?
సానుకూలంగా ఉద్దేశంతో...జన‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ప్ర‌తిపాద‌న‌కు ఊహించ‌ని స్పంద‌న వ‌స్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని భవన నిర్మాణ కార్మికులకు చెందిన‌ ఇసుక సమస్య పరిష్కారంలో భాగంగా, జనసేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ నవంబర్ 3వ తేదీన..https://bit.ly/2PxGLiP


3.  జగన్ సరికొత్త జీవో వల్ల జర్నలిస్టులకు ఇక కష్టాలే?
జగన్ సర్కార్ ఓ ... వివాదాస్పద జీవోను జారీ చేసింది. అదేమంటే 2430 జీవో ప్రకారం ఎవరైన నిరాధారమైన వార్తలు రాసినా, వాటిని ప్రచురించినా, లేదా ప్రసారం చేసినా వారిపట్ల  ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని దాని అర్ధం..https://bit.ly/2WrhZlI


4.  హైదరాబాద్ - బెంగళూరు - చెన్నై కారిడార్.. కేటీఆర్ కల నిజమౌతుందా..?
దక్షిణాదిలో బాగా అభివృద్ది చెందిన నగరం ఏది అంటే ముందుగా గుర్తొచ్చేది చెన్నై.. ఆంగ్లేయుల కాలం నుంచి ఇది దక్షిణభారతానికి ప్రతినిధిగా ఉంది. సినిమా ఇండస్ట్రీకి కూడా కేంద్రంగా ఉంది.https://bit.ly/332vElT


5.  ఎల్లోమీడియాకు జగన్ షాక్
ఎల్లోమీడియాకు జగన్మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. ప్రభుత్వంపై నిరాధార, తప్పుడు వార్తలు, కథనాలు అచ్చేసి ఆనందించే మీడియాపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన జీవో విడుదలైంది. https://bit.ly/321klsP


6. ప్రైవేట్ బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం ఎప్పటినుండి అంటే ?
ఉమ్మడి జిల్లాలో పురపోరు సందడి మొదలైంది. మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో పాటు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఆగమేఘాలపై ఏర్పాట్లు చేస్తుండడంతో  ఆయా పార్టీల నేతలంతా ఎన్నికల వ్యూహాల్లో మునిగిపోయారు.https://bit.ly/31Wos9u


7.  గ్రామ సచివాలయానికి అధికార పార్టీ కలర్ ...కార్యదర్శి పై సస్పెన్షన్ వేటు
అనంతపురం జిల్లా అమరాపురం మండలం తమ్మెడపల్లి గ్రామ సచివాలయ భవనానికి ఉన్న జాతీయ జెండా రంగు తొలగించి  అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కలర్  వేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  https://bit.ly/2pr7Fhu


8.  రాహుల్ గాంధీ హఠాత్తుగా...ఎందుకిలా....
కాంగ్రెస్‌ను న‌డిపించే నాయ‌కుడ‌ని పార్టీ నేత‌లు కొండంత ఆశ‌లు పెట్టుకుంటున్న రాహుల్ గాంధీ పార్టీ నేత‌ల‌కు ఊహించ‌ని షాకులు ఇస్తున్నారు. పార్టీ ఓ లైన్‌లో ముందుకు సాగుతుంటే...రాహుల్ ఇంకో డైరెక్ష‌న్‌లో క‌దులుతున్నార‌ని అంటున్నారు. https://bit.ly/34jOjJU


9.  కామంతో రెచ్చిపోతున్నారు..ఐనవాళ్లనే టార్గెట్ చేస్తున్నారు!
కామా తురానాం న భయం న లజ్జ అంటారు..ఇటీవల కాలంలో లైంగిక వాంఛ కోసం కట్టుకున్న భర్త, కన్న పిల్లలను చంపేస్తున్నారు కొంత మంది ఆడవాళ్లు.  జీవితాంతం నీకు తోడుగా ఉంటూ దైవసాక్షిగా ప్రమాణం చేసిన భార్యను ప్రియురాలి కోసం దారుణంగా హతమారుస్తున్నారు మగాళ్లు.https://bit.ly/2PIULqb


10. congress PARTY' target='_blank' title='వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైసీపీ నేత‌ల‌పై జ‌గ‌న్ న‌మ్మ‌కం పెట్టుకోలేదా... ఏం జ‌రుగుతోంది...?
ఏపీ సీఎం, congress PARTY' target='_blank' title='వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ఆ పార్టీలో పెద్ద చ‌ర్చ‌కు దారితీశాయి. ``నా కళ్లూ చెవులూ కలెక్టర్లు, ఎస్పీలే``- అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. అంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న congress PARTY' target='_blank' title='వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైసీపీ నేత‌లు, మంత్రుల క‌న్నా కూడా జ‌గ‌న్‌కు క‌లెక్ట‌ర్లు, ఎస్పీలే ఎక్కువా? అంటే.. ఈ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి ఔన‌నే అర్ధ‌మే అర్ధ‌మే వ‌స్తోంది.https://bit.ly/2PAHfV9


మరింత సమాచారం తెలుసుకోండి: