నల్ల ధనాన్ని అరికకట్టడానికి కేంద్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల క్రితం చేసిన పెద్ద నోట్ల రద్దు దేశం లో పలు సంచనాత్మక నిర్ణయం అయంది. అలాగే సంచలనాత్మక నిర్ణయం తీసుకునే మోడీప్రభుత్వం సంపన్నుల జీవితం లో మరో బాంబు పేల్చనున్నారు. నల్లధనాన్ని  కేవలం కరెన్సీ రూపం లోనే కాకా బంగారంలో పెట్టుబడులు కూడా పెడుతున్న కారణంగా మరియు బంగారం  ఉండాల్సిన దాని కంటే ఎక్కువ కొనడం మరియు దాచడం చేసిన దానికి కూడా ప్రభుత్వానికి లెక్కలు చెప్పాల్సి ఉంటుంది.

దీనికి గాను ఒక కొత్త చట్టాన్ని తీసుకు రావడానికి ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయని సామాజిక మాధ్యమం లో చెక్కర్లు కొడుతుంది. ఇది   ఎంతవరకు నిజం అని విచారణ జరపగా నిజమేనని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు,  భాజపా ప్రతినిధులు నిస్పష్టంగా తెలియచేసారు. నల్లదాన్నని అరికట్టడానికి మీ ఇంట్లో ఉన్న బంగారానికి లెక్కలు చెప్పాలని బిల్లు లేకుండా బంగారం కొనుగోలు చేస్తే జరిమానా విధిస్తామని నిర్దిస్టమైన సమయం లేచి ఇంట్లో ఉన్న బంగారానికి లెక్కలు చెప్పాలని లేకుంటే బారి జరిమానా దిశగా అడుగులు పడుతున్నాయ్.

గృహిణులకు  కొంత మినహాయంచి అది ఎంత అని తొందరలు ప్రకటిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ  పథకం ఇప్పటికే అమలుచేయాల్సి ఉండగా హర్యానా మహా రాష్ట్ర ఎన్నికల దృష్ట్యా కొన్ని రోజులు వాయిదా వేసినట్లు అంచనా. ఈ పథకం చట్టం చేయడానికి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికంటే ముందు క్షమాబిక్ష పథకం అంటే ముందుగా మీ దగ్గర ఉన్న బంగారానికి  గడువు లోగ లెక్కలు చెప్పాలి  దానికి ఇచ్చే గడువు నే క్షమాబిక్ష పథకం గ నామకరణం చేసారు గడువు పూర్తి ఆయన తరువాత కూడా లెక్కలు చెప్పని కారణానికి భారీ మొత్తం ఫైన్ రూపం లో కట్టాల్సి వస్తుంది అని స్పష్టం చేసారు.

అయితే పన్నులు ఎలాఉంటాయి ఎంత గడువు ఇస్తారు లెక్కలు చెప్పడానికి అనే విషయం ఇంకా ప్రకటించాల్సి ఉంది. కావున అందరు బంగార ప్రియులు మరియు బంగారం లో భారీగా  పెట్టుబడులు పెట్టె వారికి చెక్ పెట్టడానికి ఎలాంటి సరికొత్త పథకాల్ని మోడీ ప్రభుత్వం తీసుకురానుంది. తస్మాత్ జాగ్రత్త !!!!! 


మరింత సమాచారం తెలుసుకోండి: