1.  బాబు ఖాతాలో మ‌రో యూట‌ర్న్.... !
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు...శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. ఈ మాట టీడీపీ అధినేత చంద్రబాబుని చూసే పుట్టినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఆయనకు అవకాశవాద రాజకీయాలు చూస్తే...ఇలా కూడా చేయొచ్చ అనే ఆశ్చర్యం కూడా కలుగుతుంటుంది.https://bit.ly/2BXraB9


2.  ఆర్టీసీ స‌మ్మెలోకి చిన్న జీయ‌ర్ స్వామి...ప‌రిష్కారంపై కొత్త ఆశ‌లు
ప్రముఖ ఆధ్మాత్మిక గురువు, శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామిపై కొత్త ఆశ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇటీవ‌లే తిరు నక్షత్ర మహోత్సవం(64వ జయంతి వేడుకలు) హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో అట్ట‌హాసంగా జరిగాయి. https://bit.ly/335euEj


3.  వార‌సుడి ఎఫెక్ట్‌: టీఆర్ఎస్ మాజీ మంత్రికి గులాబీ ముల్లు గాయం
రాజ‌కీయాల్లు ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. అన్ని రోజులూ ఒకేలా ఉండ‌వు. నాయ‌కుల హ‌వా కూడా ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితి వ‌స్తుందో చెప్ప‌లేని రోజులు. https://bit.ly/2Wy7ygm


4. నవంబర్ 1న అవతరణ ఉత్సవాలు.. ఆంధ్ర పౌరుషం చాటి చెబుతున్న జగన్...!
ఆంధ్రులకు పౌరుషం ఉంది. వారికి చరిత్ర ఉంది. ఒక ఉనికి ఉంది. అయితే తమ ప్రస్థానంలో కొన్ని సార్లు దెబ్బతిన్నారు, ఇబ్బందులు పడ్డారు. ఓడిపోయారు. మరికొన్ని సార్లు గెలిచారు. https://bit.ly/2C1H4KU


5. వైద్యో నారాయణో 'హరీ'
డెంగ్యూ విషపు కోరల్లో రాష్ట్రం, వైద్యులనూ వదలని వైనం. డెంగ్యూ మహమ్మారి రాష్ట్రం అంతటా విస్తరిస్తుంది. మంచిర్యాల్ లో ఒక కుటుంబంలో నలుగురునీ బలితీసుకున్న ఘటనతో డెంగ్యూ బాగోతం వెలుగులోకి వచ్చింది. https://bit.ly/2N3ieAk


6. 108, 104 సర్వీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త!
ఏపి ప్రజలందరి కష్టాలు తమ కష్టాలుగా, వారి సంతోషమే తన సంతోషంగా భావించి ప్రజలందరి కోసం, వారు మెచ్చేలా పాలన సాగిస్తూ, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న ఏపి సీయం జగన్ తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 108, 104 సర్వీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త అందించారు..https://bit.ly/2WANf1Y


7. ఆరోగ్యశ్రీ ఉన్న వారికి జగన్ చెబుతున్న గుడ్‌న్యూస్ నేటి నుండే అమలు..
జగన్ పేదలకు ఇస్తున్న గొప్పవరం ఏంటంటే ఏపీ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యసేవలు పొందే విధంగా వెసులుబాటు కల్పిస్తున్నారు. గత సర్కారు హయాంలో ఈ పధకం రాష్ట్రానికే పరిమితం అయ్యింది.https://bit.ly/327Hslo


8.  ఆర్టీసీ భవిష్యత్తు పై కీలక నిర్ణయానికి మూహూర్తం ఖరారు?
తెలంగాణాలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె  ఇప్పటివరకు  27 రోజులకు చేరడంతో ప్రజలకు అసౌకర్యం కలుగుతుండగా, ఇప్పటికే ఆర్టీసీకి నష్టాలు పెరిగిపోయాయని ప్రభుత్వం పేర్కొంటోంది. https://bit.ly/2oAekWh


9. తెలంగాణ రైతు కంటే ఏపీ రైతుకు ఎక్కువ ఆదాయం రావాలి.. జగన్ సంకల్పం..
తెలంగాణ రైతు కంటే ఏపీ రైతుకు ఎక్కువ ఆదాయం రావాలని ఏపీ సీఎం జగన్ చెబుతున్నారు. అదేంటి వ్యవసాయంలో తెలంగాణ కంటే ఏపీ రైతులు ముందు ఉంటారు కదా.. అని అనుకోవచ్చు. https://bit.ly/2PAPpgo


10.  ఆర్టీసీకి కేసీఆర్ ఇచ్చే ఫినిషింగ్ ట‌చ్ ఇదేనా....ఏకంగా ఆ నిర్ణ‌య‌మే....
ఆర్టీసీలో తరచూ సమ్మెలు చేయడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగడంతోపాటు, ఆర్టీసీ కూడా నష్టాల పాలవుతోంది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాల్సిందే.`` ఇది తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌దేప‌దే చెప్తున్న మాట‌. ఈ నేప‌థ్యంలో.... శనివారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఏం నిర్ణయం వెలువడనుంది?.. https://bit.ly/2JEbwyB


మరింత సమాచారం తెలుసుకోండి: