1. న్యాయస్థానం ముందు దోషిగా నిలబడ్డ తెలంగాణా ప్రభుత్వ కార్పోరేషన్ టిఎస్ ఆర్టీసి - హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది.  ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలపై కోర్టు ప్రభుత్వ వివరణ కోరింది. ఆర్టీసీ ఎండీ సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి ఆగ్రహం కలగలుపుగా వ్యక్తం చేసింది. తప్పుడు గణాంకాల నివేదిక సమర్పించారని ఆక్షేపించింది. https://bit.ly/2JGcdI2


2. ఉత్తమ్ రాజీనామా చేస్తే.. క్యూలో ఉండేది వీళ్లే!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త  ఛీప్ ఎవరన్న చర్చ మొదలైంది. ఎవరికి ఇస్తారు...? ఎవరు ఆశిస్తున్నారు అనేది మళ్లీ తెరమీదకు వచ్చింది. రెడ్డి సామాజిక వర్గానికే పట్టం కడతారా..? లేదంటే సమీకరణాలు మార్చుతారా..? అనేది తేలాల్సి ఉంది.https://bit.ly/36lli2F


3.  క‌రీంన‌గ‌ర్‌లో క‌ల‌క‌లం....ఎంపీ బండి సంజ‌య్‌పై పోలీసు దురుసు ప్ర‌వ‌ర్త‌న‌
క‌రీంన‌గ‌ర్‌లో క‌ల‌క‌లం చోటుచేసుకుంది. ఆర్టీసీ డ్రైవ‌ర్‌ బాబు అంతిమయాత్ర తీవ్ర ఉద్రిక్తత జ‌రిగింది. ఆర్టీసీ బస్టాండ్ వైపు భౌతిక‌కాయాన్ని తీసుకెళ్లడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కార్మికులు నినాదాలతో హోరెత్తించారు. https://bit.ly/2PE1Wjk


4.  భవిష్యత్తు మీది బెంగతో బలవన్మరణానికి పాల్పడ్డ మరో ఆర్టీసీ డ్రైవర్ ?
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రారంభమై నేటికి అంటే శుక్రవారం నాటికి 28 రోజులు అవుతుంది.. తెలంగాణలో 48వేల మంది కార్మికులు 28 రోజులుగా తమ 26 డిమాండ్ల సాధన కోసం సమ్మెను కొనసాగిస్తున్నారు. https://bit.ly/2PFe43h


5.  నన్ను సీఎం చేయండి.. మహారాష్ట్ర గవర్నర్ కు రైతు లేఖ..!
ఒకే ఒక్కడు సినిమా చూసి ప్రేరణ పొందాడో ఏమోగానీ.. తనను ముఖ్యమంత్రిని చేయాలని మహారాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాశాడో రైతు. బీజేపీ, శివసేన మధ్య కుర్చీ వివాదం కొలిక్కి వచ్చే వరకూ తనను సీఎంను చేయాలనేది సదరు అన్నదాత విన్నపం.https://bit.ly/36qCovO


6.  లోకేష్ ఒక్కరోజు దీక్షపై ఎమ్మెల్యే రోజా వ్యంగ్యాస్త్రాలు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు ఇసుక కొరత  ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నాయి . ఈ క్రమంలో టీడీపీ నేత మాజీ మంత్రి నారా లోకేష్ ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు.https://bit.ly/327Eqh7


7.  ముంచుకొస్తున్న మహా తుఫాన్.. గుండెల్లో ఒకటే దడ..!
అరేబియా సముద్రంలో మహా తుఫాను భయపెడుతోంది. పశ్చిమతీరం వెంబడి హై అలర్ట్ ప్రకటించారు. తుఫాను ప్రభావం కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలపై ఎక్కువగా ఉంది. https://bit.ly/2N4MpXW


8.  ఈ దొంగ నాటకాలు ఎందుకు చంద్రబాబు ? అన్ని నువ్వే చేశావ్ కదా !!
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ప్రతి రోజు ఏదొక విషయంపై స్పందించే విజయసాయి రెడ్డి, ఎవరిపై ఎలా విరుచుకు పడాలో వారిపై ఆలా విరుచుకుపడుతుంటారు పడుతుంటారు.  https://bit.ly/2WvsAw8


9. ఆర్టీసీ ఇంచార్జ్ ఎండి పై హైకోర్టు ఆగ్రహం... ఇవేం లెక్కలంటూ ప్రశ్న
తెలంగాణలో ఆర్టీసీ రగడ కొనసాగుతూనే ఉంది. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 27వ రోజుకు చేరుకున్నప్పటి ఇప్పటివరకు   ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం కాలేదు. ఆర్టీసీ సమ్మె  రోజు రోజుకూ సమ్మె ఉధృతం అవుతుండగా దీంతో రాష్ట్రంలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి .https://bit.ly/2C5a8Bc


10.  మీడియాకు సంకెళ్లు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు : ప్రభుత్వ సలహాదారు రామచంద్రమూర్తి
ఏపీ సచివాలయం నుండి ప్రభుత్వ సలహాదారు రామచంద్రామూర్తి మీడియాతో మాట్లాడారు. రామచంద్రామూర్తి మాట్లాడుతూ జీవో వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని అన్నారు.https://bit.ly/2N4MFpS


మరింత సమాచారం తెలుసుకోండి: