ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వారలు కురిపిస్తుంది. అదేంటంటే.. ముందెన్నడూ లేని విదంగా ఈ సారి కొత్త పథకాలను అమలు పరుస్తుంది. ఈ కొత్త సంవత్సరం వారి జీవితాల్లో మరింత వెలుగులు నింపాలని కొత్త ప్రకటను విడుదల చేస్తుంది. అదేంటంటే.. గ్రాడ్యూటీ అర్హత తీసుకోవడం. గతంలో ఈ అర్హత పొందాలంటే ఒకే రంగంలో ఐదేళ్లు విధుల్లో కొనసాగాలని రూల్ ఉండేది. గతంలో ఈ అర్హత పొందాలంటే ఒకే రంగంలో ఐదేళ్లు విధుల్లో కొనసాగాలని రూల్ ఉండేది. ఇప్పుడు జాబ్ మారాలకున్న కూడా లేదా మానేయాలనుకున్న కూ ఆయా రంగాల్లో ఏడాది పనిచేసి ప్రభుత్వం నుండి అధిక బెనిఫిట్స్ న పొందవచ్చును. 


వివరాల్లోకి వెళితే .. ఇక ఇపుడేమో కేవలం ఒక ఏడాది ప్రభుత్వ రంగంలో పనిచేస్తే చాలట. ఆ అర్హతను పొందవచ్చును. ఒకవేళ జాబ్ మారాలకున్న, లేదా ఏదైనా బదిలీలు జరిగిన కూడా ఉద్యోగులు చాలా కష్టపడేవారు. అలా లేకుండా ప్రభుత్వం ఒక సంవత్సరానికి ఈ కాల పరిమితిని తగ్గించడంతో ఉద్యోగులు  సొంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 


నిన్న కాక మొన్న దీపావళికి బోనస్ గా జీతాలను పెంచింది. ఇక ఇప్పుడే గ్రాడ్యూటీ అర్హతను ఒక సంవత్సరానికి తగ్గించింది. ఈ విషయం పై ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న ఆఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. డిఏ పెంపును వెల్లడించిన ప్రభుత్వం ఇప్పుడు ఈ వార్తను వెల్లడించి ఉద్యోగుల్లో మరింత జోష్ ను పెంచింది. 


ఈ నిర్ణయం పై చర్చలు  ఆయా రంగాల్లో ముగియడంతో శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టవచ్చునని సమాచారం. ఈ అంశాలకు సంబందించిన సరైన ఆమోదాన్ని మాత్రం ప్రభుత్వం అధికారకంగా వెల్లడించలేదు. ప్రభుత్వం రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంకా మంచి బెనిఫిట్స్ ప్రభుత్వం అందించాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: