1.  చంద్రబాబుకు షాక్... పార్టీ మారనున్న ఇద్దరు ఎమ్మెల్యేలు...? 
2019 అసెంబ్లీ ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ కేవలం 23 అసెంబ్లీ స్థానాలలో మాత్రమే విజయం సాధించింది. కొన్ని రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. https://bit.ly/2oErHox


2.  పోలవరం క్రెడిట్ జగనికేనా....రికార్డే మరి...!
పోలవరం ప్రాజెక్ట్ 1940 నాటి వ్యవహారం. ఇప్పటికి 80 ఏళ్ళకు పైగా గతం ఉందన్న మాట. అంతటి చరిత్ర కలిగిన  పోలవరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే నిర్మాణపు పనులకు  అడుగు ముందుకు వేశాయన్నది నిజం. https://bit.ly/2PE0c9z


3.  చెల్లెలిపైనే కామవాంఛ తీర్చుకున్న అన్న... ఆడబిడ్డకు జన్మనిచ్చిన మైనర్
సమాజంలో రోజురోజుకు మహిళలకు భద్రత కరువవుతుంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన మృగాల్లాంటి  మగాళ్లు  ఆడపిల్లలపై పడి బతుకులను చింద్రం  చేస్తున్నారు. నెలలు నిండని పసికందు నుంచి పండు ముసలి వరకు అందరిపై కామపిశాచుల్లా పడిపోతున్నారు. https://bit.ly/326dq1t


4.  ఈఎస్‌ఐ స్కాం నిందితురాలు దేవికారాణికి కొత్త లీలలు..
కష్టపడ్డవారికి తెలుస్తుంది డబ్బు విలువ. తేరగా ఒళ్లువంచి పనిచేయకుండా వచ్చే డబ్బు ఖర్చు చేస్తుంటే అవినీతిపరులకు చీమకుట్టినట్టు కూడా అనిపించదు. ఇటువంటి సొమ్మును ఎలా ఖర్చుపెట్టాలో తెలియక కొందరు అడ్డగోలుగా జల్సాలు చేస్తుంటారు.https://bit.ly/2JGokVt


5.  నేడు ప్రగతి భవన్ లో కేబినేట్ భేటీ... ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం...!
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రగతిభవన్ లో సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.https://bit.ly/33j263H


6. బాల్ రెడ్డి నే పెళ్లి చేసుకుంటా... విచారణలో కీర్తి రెడ్డి
హైదరాబాద్ హయత్నగర్ శివారులో కన్న తల్లిని చంపిన కీర్తి రెడ్డి హత్య ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ప్రియుడు శశి  కుమార్ తో కలిసి  కన్నతల్లి రజితను  అతి దారుణంగా చంపిన కీర్తి రెడ్డి హత్య కేసు విచారణలో బయటపడిన నిజాలు చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు.https://bit.ly/2C6VZTO


7.  గన్నవరం బరిలో ఆ ఇద్దరు... నిజమేనా..?
ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న విధంగా కృష్ణా జిల్లా గన్నవరం ఉప ఎన్నిక వ్య‌వ‌హారం. ఈ నెల‌ 3 లేదా 4వ తేదీల్లో వంశీ వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయమంటున్నారు. కాకపోతే వైసీపీలోకి వెళ్ళేముందు వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు.https://bit.ly/34kMi0f


8.  కవాతు ఉత్సాహంలో ఉన్న పవన్ కి విశాఖ షాక్...!?
పవన్ కళ్యాణ్ కి ఇల్లు అలకగానే పండుగలా కనిపిస్తోందేమే. విశాఖలో గాజువాక నుంచి, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి పోటీ చేసిన ఓడిపోయిన తరువాత అయిదు నెలల కాలంలో పార్టీని ఏ మాత్రం జనసేనాని పట్టించుకున్నారో సొంత పార్టీ వారికే తెలియదు.https://bit.ly/2PLaViN


9.  మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ?
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. 288 సీట్లున్నఅసెంబ్లీలో ఏ పార్టీకి కానీ కూటమికి కానీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం లేకపోవటమే ప్రస్తుత ప్రతిష్టంభనకు ప్రధాన కారణం. మొన్నటి ఎన్నికల్లో బిజెపి-శివసేన ఓ జట్టుగాను కాంగ్రెస్—ఎస్సీపి పొత్తులతో పోటి చేశాయి.https://bit.ly/2oJmThK


10. మరో ఏడేళ్లలో 48కోట్ల మంది ప్రజలు మృత్యువాత పడటం ఖాయమట?
నాటి రోజులతో ఇప్పటి రోజులను పోల్చుకుంటే మనిషికి ఆధునిక సౌకర్యాలు పెరిగి, సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఏది కోరుకున్న చిటికెలో సమకూర్చుకునేలా మారిపోయాడు. https://bit.ly/336ZRQE


మరింత సమాచారం తెలుసుకోండి: