1. లాంగ్ మార్చ్ స‌రే...లాజిక్ మ‌రిచిపోయావేంటి ప‌వ‌న్‌. 
జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ కార్య‌క్ర‌మంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్ట జలవనరుల శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా స్పందించారు. ప‌వ‌న్‌ది లాంగ్ మార్చా.... రాంగ్ మార్చా.. అని ఆయ‌న ఎద్దేవా చేశారు. వైసీపీ రాష్ట్ర కార్యాల‌యంలో అనిల్ మీడియాతో మాట్లాడుతూ..టీడీపీకి అనుబంధ పార్టీగా జనసేన మిగిలిపోతోంద‌ని ఎద్దేవా చేశారు. https://bit.ly/33aNBi5


2. ఇంకెంత మంది కార్మికులను బలి తీసుకుంటారని ప్రశ్నించిన చంద్రబాబు...?
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై, వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ నేతల ఇసుక దోపిడీ వలన మరో భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. https://bit.ly/34spjk1


3. సుప్రీం చీఫ్ జస్టిస్ ముందు ఐదు తీర్పులు.. ఆ తర్వాతే రిటైర్మెంట్..!
పది రోజులు.. ఐదు కీలక తీర్పులు. నవంబర్‌ 17న రిటైర్‌ కాబోతున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ కీలక  షెడ్యూల్‌ ఇది. దేశ ప్రజలు, రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయోధ్య వివాదం కూడా ఈ ఐదు తీర్పుల్లో ఉంది.https://bit.ly/2pyW4Nx


4.  సోనియా వద్దకు మహారాష్ట్ర పంచాయితీ !
మహారాష్ట్రలో అసెంబ్లీ ఫలితాలు వచ్చి వారంరోజులవుతున్నా ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు ముందుకు పడటం లేదు. బీజేపీతో ఏటు తేలకపోవడంతో శివసేన ప్రత్యామ్నాయాల వేటలో పడింది.  https://bit.ly/2N6vl3U


5.  హైద‌రాబాద్ మెట్రో రైల్ చెప్పిన గుడ్ న్యూస్ ఏంటంటే...
ఇటీవ‌లి కాలంలో...షాకింగ్ ప‌రిణామాల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న హైద‌రాబాద్ మెట్రో...తాజాగా సానుకూల వార్త‌ను అందించింది. మెట్రో రైలు వేగం పెరుగనుంది. ప్రస్తుతం 35 కిలోమీటర్లు ఉన్న స్పీడ్.. 40 కిలో మీటర్లకు మారనుంది.https://bit.ly/2qcIO1a


6. పవన్ కు భారీ షాక్.. లాంగ్ మార్చ్ కు నో పర్మిషన్
రాష్ట్రంలో ఇసుక కొరత, ప్రభుత్వ విధానాలు, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు.. ఈ సంఘటనల నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. https://bit.ly/2oDMZT8


7.  ఏపీ సీఎం జగన్ పై జబర్దస్త్ నాగబాబు కామెంట్స్
గత తెలుగు దేశం పార్టీ ప్రభుత్వంలో అమలులో ఉన్న ఫ్రీ ఇసుక విధానాన్ని జగన్ రద్దు చేసి కొత్త విధానాన్ని తెచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత ఏ మాత్రం తీరడంలేదు. దీనితో గత 5 నెలల నుండి భవన నిర్మాణాలన్నీ ఆగిపోయాయి.https://bit.ly/324uGUJ


8.  ఆగని కార్మికుల ఆత్మహత్యలు... ఏపీలో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు మృతి...!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత వలన భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇసుక కొరత కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. https://bit.ly/2JK1dcm


9. నగరానికి పోంచి ఉన్న ముప్పుతో భాగ్యనగరం ఉక్కిరి బిక్కిరి !
హైదరాబాద్‌లో వాయు కాలుష్యం రోజు రోజుకు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది.. గాలిలో నాణ్యతా ప్రమాణాలు ప్రమాదకర స్థితికి దిగజారగా రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యంతో రాజధాని వాసుల్లో  టెన్షన్ నెలకొంది. https://bit.ly/329ZBiH


10. ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్... ఆర్టీసీ సమ్మెపై కేంద్రానికి నివేదిక
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 27 రోజులకు చేరుకుంది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం పై మొగ్గు చూపలేదు. అయితే మొదటి నుంచి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ప్రస్తుతం ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తానంటూ హెచ్చరిస్తోంది. https://bit.ly/2C1pN4t


మరింత సమాచారం తెలుసుకోండి: