టిక్ టాక్ ప్రపంచాన్ని ఏలుతున్నా యాప్ . సోషల్ మీడియా లో ఎన్ని యాప్స్ ఉన్నప్పటికీ టిక్ టాక్ కి  క్రేజ్ ఎక్కువ. ఎంతో మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది టిక్ టాక్.  చిన్నవారి నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ టిక్ టాక్  ప్రపంచంలో కనిపిస్తున్నారు. మొన్నటి వరకు పబ్ జి  అనే మాయదారి గేమ్  ప్రజలందరిని ప్రభావితం చేయగా...  ఇప్పుడు టిక్ టాక్ మాయలో పడిపోయారు ప్రజలందరూ . పొద్దున లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు టిక్ టాక్ లో వీడియోలు చేయడం వాటికి ఎన్ని లైక్స్ వచ్చాయో  చూసుకోవడం. అయితే ఈ టిక్ టాక్ యాప్ ద్వారా ఎంతోమంది తమ లైఫ్ సెట్ చేసుకుంటే... ఇంకా ఎంతోమంది తమ ప్రాణాలను పోగుట్టుకుంతున్నారు . టిక్ టాక్ లో లైక్స్ కోసం ఎన్నో విచిత్రమైన స్టెంట్స్  చూసి  ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు... టిక్ టాక్ తో కాపురం కొల్లగొట్టు ఉన్నవారు ఉన్నారు. అదే టిక్ టాక్ లో ఎంతోమంది సినిమాలో ఛాన్స్ కొట్టేసి లైఫ్ సెట్ చేసుకున్న  వాళ్ళు లేకపోలేదు . ప్రస్తుత స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ టిక్ టాక్ యూస్ చేస్తున్నారు  చేస్తున్నారు. 

 

 

 

 అయితే నటించాలని చాలా మందికి ఉంటుంది వారికి టిక్ టాక్ ఒక మంచి అవకాశాన్ని  కల్పించిందనే  చెప్పాలి . ఇక టిక్టాక్ మనుషుల జీవన విధానాన్ని మార్చేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేస్ బుక్  ట్విట్టర్ కంటే  ఇప్పుడు టిక్ టాక్ ఫుల్ లో పాపులర్ అయిపోతుంది. కాగా  తాజాగా టాలీవుడ్ హీరోయిన్ అందాల ముద్దుగుమ్మ రాసి కన్నా కూడా టిక్ టాక్ బానిస అయిపోయింది. ఎప్పుడు టిక్  టాక్  వీడియోలు చేస్తూ టిక్ టాక్ ప్రపంచంలోనే గడిపేస్తుంది ఈ అమ్మడు. తెలుగులోఎన్నో  సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకుల ను సంపాదించుకుంది అందాల ముద్దుగుమ్మ రాశి.  అయితే ప్రస్తుతం ఈ అమ్మడు టిక్టాక్ కి ఎడిక్ట్  అయిపోయింది.

 

 

 

 అయితే రాశికన్నా  టిక్ టాక్ కి బానిస  అయిపోయింది నిజ జీవితంలో కాదులేండి సినిమాలో .ప్రస్తుతం టిక్ టాక్ కి ఎడిక్ట్ అయినా అమ్మాయి పాత్రలో నటిస్తుంది ఈ అమ్మడు.  ప్రస్తుతం ఈ భామ మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్  హీరోగా ప్రతి రోజు పండగ సినిమాలో నటిస్తోంది. అయితే దర్శకుడు మారుతి తన ప్రతి సినిమాలో హీరోకి ఏదో ఒక ప్రాబ్లం పెడుతూ ఉంటాడు. అయితే ఈసారి హీరో కి  కాకుండా హీరోయిన్ కి ఒక ప్రాబ్లం సృష్టించాడు మారుతీ . ఈ సినిమాలో హీరోయిన్ టిక్టాక్ కు  బానిసైన అమ్మాయిగా నటిస్తోంది. క్యారెక్టర్ లో  అందాల ముద్దుగుమ్మ రాశిఖన్నా నటించబోతున్నట్లు దర్శకుడు మారుతి తెలిపారు. అదే ఇప్పటి వరకు రాసి కన్నా వివిధ రకాల పాత్రల్లో నటించటం  చూసాం  మొదటిసారి టిక్ టాక్ కి బానిస అయినా అమ్మాయి పాత్రలో ఎలా నటిస్తుందో  చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: