1.  విశాఖ కేంద్రంగా ప‌వ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం...రెండ్రోజులు అక్క‌డే....
విశాఖ కేంద్రంగా....భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా  లాంగ్ మార్చ్ చేపట్టిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విశాఖ కేంద్రంగానే మ‌రో రెండు రోజుల కార్యాచ‌ర‌ణ సిద్ధం చేశారు. మరో రెండు రోజుల పాటు విశాఖలోనే బస చేసి పార్టీ నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. https://bit.ly/33et2Bs


2.  ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు బీజేపీలోకే... బాబుకు చెప్పేశారా...!
23 సీట్లతో పార్టీ చరిత్రలోనే ఘోర ఓటమిని ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నాయకులను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతుంది. బలమైన, నమ్మదగిన నాయకులు ఇప్పుడు పార్టీ మారేందుకు చూడటం చంద్రబాబుకి ఇబ్బందిగా మారింది.https://bit.ly/2NfsxRS


3.  చంద్రబాబులో భయం పారిశ్రామిక వేత్తల వద్దకు నడిపిస్తోందా..!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముందు ఉన్న దారులు చాలా తక్కువ... రాష్ట్రంలో ఆయనపై ప్రజల్లో నమ్మకం ఉందో లేదో తెలియదు గాని ఆయన అనుకూల మీడియా మాత్రం ఆయనకు అనుకూలంగా కథనాలు రాయకపోయినా, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నారు.https://bit.ly/36xc2IP


4.  వైసీపీలో చేరబోతున్న జనసేన మాజీ మంత్రి..?
జనసేన లాంగ్ మార్చ్ చేసిన ఉత్సాహం పూర్తిగా చల్లారకముందే.. ఆ పార్టీ నుంచి లాంగ్ జంప్ లు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి పి. బాలరాజు వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. https://bit.ly/36w7lyR


5.  ఆర్ధిక ఇబ్బందులతో ముగ్గురు బలి...
మనిషికి ఇబ్బందులు అన్నవి సహజమే.  ఎంత పెద్ద మనిషికైనా ఇబ్బందులు వస్తుంటాయి.. ధైర్యంగా వాటిని ఎదుర్కొని నిలిచిన వ్యక్తి తప్పకుండా జీవితంలో విజయం సాధించగలుగుతాడు. https://bit.ly/2r8dmS1


6.  పవన్ పై విద్వేషం లేదు.. కానీ..
పవన్ కళ్యాణ్ నిన్నటి రోజున విశాఖతో ఇసుక కొరతపై లాంగ్ మార్చ్ చేసిన సంగతి తెలిసిందే.  ఈ లాంగ్ మార్చ్ లో లక్షలాది మంది అభిమానులు, జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.  https://bit.ly/2Cc49u8


7.  అయ్యన్న దారుణం...గంటా షాక్...!!
విశాఖ టీడీపీ  రాజకీయాల్లో చిత్రాలు ఎన్నో జరుగుతున్నాయి.  ఆ పార్టీకి పెట్టని కోటగా  ఉన్న ఇద్దరు మాజీ మంత్రులు వ్యవహార శైలి ఎపుడూ రచ్చే, ఎపుడూ పెద్ద చర్చే. చంద్రబాబు అయిదేళ్ళ పాలనలో మంత్రులుగా వీరిద్దరూ హైలెట్. https://bit.ly/2PGmY0F


8.  గోదావరి డెల్టా కాల్వలోకి దూసుకెళ్లిన కంటైనర్...!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో డ్రైవర్ల నిర్లక్ష్యంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈరోజు తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం దగ్గర కంటైనర్ అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లగా మరో ప్రమాదంలో కారు అదుపుతప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది.https://bit.ly/2PGNfvE


9. మరో ఆర్టీసీ కార్మికుడు మృతి... బంద్ కు పిలుపునిచ్చిన కార్మికులు ..!
నల్గొండ జిల్లాలో మరో ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందాడు. దేవరకొండలో విధులు నిర్వహిస్తున్న జైపాల్ రెడ్డి అనే ఆర్టీసీ కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. నిన్నటివరకు జైపాల్ రెడ్డి ఆర్టీసీ సమ్మె కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. https://bit.ly/2PJgSMZ


10.  ఐసిస్ చీఫ్ ను హతం చేసేందుకు ఆ కుక్క ఎలా ట్రైనింగ్ తీసుకుందో తెలుసా?
ఆర్మీలో జాయిన్ కావాలి అంటే ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాలో అందరికి తెలిసిందే.  ట్రైనింగ్ కఠినంగా ఉంటుంది.  ఇక ఆర్మీ కమాండర్ కావాలి అంటే దేనికైనా సిద్ధం కావాలి.  https://bit.ly/2raZwOT


మరింత సమాచారం తెలుసుకోండి: